మెగా ఫ్యామిలీకి అదిరిపోయే షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీ‌నివాస్..

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఏంటి.. మెగా కుటుంబానికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును న‌మ్మ‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఇంత‌కీ ఏ విష‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ మెగా కుటుంబానికి షాకిచ్చాడు అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2019, 5:23 PM IST
మెగా ఫ్యామిలీకి అదిరిపోయే షాక్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీ‌నివాస్..
బెల్లంకొండ శ్రీనివాస్ ఫైల్ ఫోటో
  • Share this:
బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఏంటి.. మెగా కుటుంబానికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును న‌మ్మ‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఇంత‌కీ ఏ విష‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ మెగా కుటుంబానికి షాకిచ్చాడు అనుకుంటున్నారా..? ఈ మ‌ధ్యే ఓ సినిమా ఒప్పుకున్నాడు బెల్లంకొండ వార‌సుడు. అది చూసి మెగా హీరోలు ఖంగు తిన్నారు. అదేంటి అనుకోకండి.. ఎందుకంటే ఆ సినిమాను తెలుగులో మెగా కుటుంబంలో ఎవ‌రో ఓ హీరోతో రీమేక్ చేయాల‌నుకున్నారు.

Bellamkonda Sai Srinivas given super Shock to Mega Family Heroes with Remake movie pk.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఏంటి.. మెగా కుటుంబానికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును న‌మ్మ‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఇంత‌కీ ఏ విష‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ మెగా కుటుంబానికి షాకిచ్చాడు అనుకుంటున్నారా..? bellamkonda srinivas,bellamkonda srinivas movies,bellamkonda srinivas new movie opening,bellamkonda srinivas shock to mega family,bellamkonda srinivas mega heroes,bellamkonda srinivas ratchasan movie remake,bellamkonda srinivas ratchasan movie remake in telugu,bellamkonda srinivas rashi khanna,bellamkonda srinivas ratchasan remake ramesh varma,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ మెగా కుటుంబం,బెల్లంకొండ శ్రీనివాస్ మెగా హీరోలు,బెల్లంకొండ శ్రీనివాస్ రాట్చసన్ రీమేక్,బెల్లంకొండ శ్రీనివాస్ రాశీ ఖన్నా,బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ,తెలుగు సినిమా
బెల్లంకొండ శ్రీనివాస్

అదే రాట్చ‌స‌న్ సినిమా.. త‌మిళ‌నాట విష్ణు విశాల్ హీరోగా న‌టించిన ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కానీ ఈ సినిమాను ఇప్పుడు బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నాడు. తాజాగా ఓపెనింగ్ కూడా జ‌రిగింది. ఈ సినిమాను మెగా కుటుంబంలో ఎవ‌రో ఓ కుర్ర హీరోతో రీమేక్ చేయాల‌ని త‌మిళ‌నాట హిట్ అయిన త‌ర్వాత అనుకున్నారు.

Bellamkonda Sai Srinivas given super Shock to Mega Family Heroes with Remake movie pk.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఏంటి.. మెగా కుటుంబానికి షాక్ ఇవ్వ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును న‌మ్మ‌డానికి కాస్త కొత్త‌గా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జ‌రిగింది. ఇంత‌కీ ఏ విష‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ మెగా కుటుంబానికి షాకిచ్చాడు అనుకుంటున్నారా..? bellamkonda srinivas,bellamkonda srinivas movies,bellamkonda srinivas new movie opening,bellamkonda srinivas shock to mega family,bellamkonda srinivas mega heroes,bellamkonda srinivas ratchasan movie remake,bellamkonda srinivas ratchasan movie remake in telugu,bellamkonda srinivas rashi khanna,bellamkonda srinivas ratchasan remake ramesh varma,బెల్లంకొండ శ్రీనివాస్,బెల్లంకొండ శ్రీనివాస్ మెగా కుటుంబం,బెల్లంకొండ శ్రీనివాస్ మెగా హీరోలు,బెల్లంకొండ శ్రీనివాస్ రాట్చసన్ రీమేక్,బెల్లంకొండ శ్రీనివాస్ రాశీ ఖన్నా,బెల్లంకొండ శ్రీనివాస్ రమేష్ వర్మ,తెలుగు సినిమా
బెల్లంకొండ శ్రీనివాస్ ఫైల్ ఫోటో

కానీ అది కుద‌ర్లేదు.. ఆ లోపు త‌మిళనాడుకు బెల్లంకొండ వెళ్లడం.. ఆయ‌న కోసం రీమేక్ రైట్స్ తీసుకోవ‌డం.. ఇప్పుడు సినిమాను కూడా ప‌ట్టాలెక్కించ‌డం చ‌కాచ‌కా జ‌రిగిపోయాయి. దాంతో మెగా కుటుంబం షాక్ లోకి వెళ్లిపోయింది. మ‌రి ఈ సినిమాతో అయినా బెల్లంకొండ శ్రీ‌నివాస్ కోరుకున్న విజ‌యం అందుకుంటాడో లేదో..?
First published: February 21, 2019, 5:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading