సమంత కూతురుతో బెల్లంకొండ రొమాన్స్..

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.. రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా పరిచయమవుతున్నాడు.

news18-telugu
Updated: October 21, 2019, 4:02 PM IST
సమంత కూతురుతో బెల్లంకొండ రొమాన్స్..
Instagram/ananyaa_0104
  • Share this:
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్.. రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్  హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తుండగా.. లక్కీ మీడియా, బీటల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వివేక్ ఆత్రేయ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా  'మజిలీ' సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన అనన్య అగర్వాల్‌‌ను ఎంచుకున్నారు. సమంత, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో వచ్చిన మజిలీలో అనన్య.. సమంతకు కూతురుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనన్య ఓ యంగ్ అండ్ అస్పైరింగ్ క్రికెటర్‌గా నటిస్తూ అదరగొట్టింది.
 View this post on Instagram
 

our smiles say it all.coming in theatres on 5th April #majili


A post shared by Ananyaa Agrawal (@ananyaa_0104) on

ఇప్పుడు అమ్మాయి బెల్లంకొండ గణేష్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా కానుంది.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బెల్లంకొండ బాబుకు జోడిగా నటించబోయే భామను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.
చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ అదిరిపోయే అందాలు...
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading