పవన్ కళ్యాణ్ ‘బద్రి’ కంటే ముందు.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసింది ఈ హీరోనే..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. ఈ సినిమా కంటే ముందు పూరీ జగన్నాథ్ మరో సినిమా చేసాడు.

news18-telugu
Updated: November 16, 2019, 1:35 PM IST
పవన్ కళ్యాణ్ ‘బద్రి’ కంటే ముందు.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసింది ఈ హీరోనే..
పవన్‌తో పూరీ జగన్నాథ్
  • Share this:
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చేసిన ‘బాచి’ సినిమాతో ఫ్లాప్ మూట గట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసాడు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో సినిమా కంటే ముందు పూరీ జగన్నాథ్.. సూపర్ స్టార్ కృష్ణతో 1996లో ఒక సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ రకంగా మొదటి సినిమా విడుదల కాలేకపోయినా.. పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాతో మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడిగా తన పేరును చూసుకున్నాడు.

happy birth day dashing director puri jagannadh ,puri jagannadh,#HBDpurijagannadh,puri jagannadh krishna,puri jagannadh instagram,puri jagannadh pokira,puri jagannadh balakrishna,puri jagannadh chiranjeevi,puri jagannadh nagarjuna,puri jagannadh hit movies,puri jagannadh style,puri jagannadh twitter,puri jagannadh facebook,puri jagannadh birthday celebrations,puri jagannadh birthday,puri jagannadh movies,puri jagannadh dialogues,director puri jagannadh,puri jagannath,happy birthday puri jagannadh,puri jagannadh birthday wishes,puri jagannadh birthday special,puri jagannadh birthday special video,puri jagannadh punch dialogues,puri jagannadh birth day celebrations,puri jagannadh interview,puri jagannadh happy birthday,tollywood,telugu cinema,తెలుగు సినిమా, టాలీవుడ్ న్యూస్, పుట్టినరోజు దర్శకుడు పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్,పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,పూరీ జగన్నాథ్ చిరంజీవి,పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ,
సూపర్ స్టార్ కృష్ణ,పూరీ జగన్నాథ్ (Facebook/Photo)


ఇక సూపర్ స్టార్ కృష్ణతో సినిమా విడుదల కాకపోయినా.. ఆయన తనయుడు మహేష్ బాబుకు మాత్రం ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్‌ హిట్ అందించాడు. ఆ తర్వాత ‘బిజినెస్ మేన్’ వంటి డిఫరెంట్ మూవీ చేసాడు. మొత్తంగా కెరీర్‌లో ఎన్నో అప్స్ డౌన్స్ చూసిన పూరీ జగన్నాథ్.. రీసెంట్‌గా రామ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చాటాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 16, 2019, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading