Bigg Boss 3: శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బాబా భాస్కర్..

రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో టీమ్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు.

news18-telugu
Updated: October 16, 2019, 12:55 PM IST
Bigg Boss 3: శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బాబా భాస్కర్..
రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో టీమ్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు.
news18-telugu
Updated: October 16, 2019, 12:55 PM IST
రోజులు గడుస్తున్న కొద్ది బిగ్‌బాస్ మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో టీమ్ మేట్స్ రెండు గ్రూపులుగా విడిపోయారు. వరుణ్, వితికా, బాబా భాస్కర్, శ్రీముఖి ఒక చోట.. శివజ్యోతి, అలీ రెజా, రాహుల్ మరో గ్రూపుగా హౌస్‌లో హీట్ పుట్టిస్తున్నారు. మరోసారి రాహుల్, వరుణ్ మధ్య గొడవ ఏర్పడినట్లు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు బాబా భాష్కర్,శివజ్యోతి, శ్రీముఖి ఒక జట్టుగా కనిపించారు. వరుణ్, వితిక, రాహుల్ మరో జట్టుగా కొనసాగారు. కానీ మంగళవారం ఎపిసోడ్ లోని నామినేషన్ రాహుల్, వరుణ్ ల మధ్య దూరాన్ని పెంచింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వితికా.. రాహుల్ గురించి శ్రీముఖితో మాట్లాడిన విషయం హౌస్‌లో పెద్ద రచ్చకు దారి తీసింది. తనను కంత్రి అన్నాడని వితికా.. రాహుల్ పై ఫైర్ అయింది. మా ఆయన వరుణ్‌కు తెలిస్తే బాధ పడడా అని ఒకింత భావోద్వేగానికి లోనైంది వితిక.



ఈ విషయం గురించి ఆలీ, శివజ్యోతి, రాహుల్ చర్చించుకుంటూ ఉన్నారు. అలా మధ్యలో వెళ్లడం తప్పని వరుణ్‌కు చెప్పానని..శివజ్యోతి వార్నింగ్ ఇవ్వడం వల్లే మధ్యలో వచ్చానని చెప్పినట్టు రాహుల్ తెలిపాడు.

bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu season 3,bigg boss 3,bigg boss,bigg boss telugu,bigg boss telugu season 3 analysis,telugu bigg boss 3,bigg boss promo today,bigg boss telugu 3 rahul,bigg boss telugu 3 promo,bbigg boss 3 telugu,bigg boss telugu 3 updates,bigg boss 3 telugu live,bigg boss 3 telugu memes,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu trolls
వరుణ్, వితిక (Image: StarMaa)




 ఉదయం వరుణ్, వితికా, రాహుల్ మాట్లాడుకున్నారు. నామినేషన్ ప్రక్రియను ఎందుకు రద్దు చేశారంటూ వరుణ్ తన భార్యైన వితికను అడిగాడు. శివజ్యోతి వచ్చి అలా నిల్చోడం వల్లే రద్దైయిందని తెలిపారు. ఆ తర్వాత శ్రీముఖి వద్దకు వెళ్లిన వితికా.. రాహుల్ నిన్ను గయ్యాలీ గంప అన్నాడని చెప్పాడు. ఇక ఇదే విషయాన్ని రాహుల్ తనను గయ్యాలీ గంప అన్న విషయాన్ని శ్రీముఖి.. బాబా భాస్కర్‌కు తెలిపాడు. దానికి బాబా భాస్కర్ నిజమేగా..అంటూ పంచ్ వేశాడు. ఐతే.. ఇపుడేం చేద్దాం అని బాబా భాస్కర్ శ్రీముఖిని ప్రశ్నించాడు. వాళ్లలా వెనకాల మాట్లాడటం నాకు రాదు అంటూ శ్రీముఖి చెప్పగా.. నువ్వు చాలా గ్రేట్ అంటూ బాబా భాస్కర్ మరో పంచ్ వేశాడు.



bigg boss 3 telugu,bigg boss telugu 3,bigg boss 3,bigg boss telugu,bigg boss,bigg boss telugu season 3,bigg boss 3 telugu promo,bigg boss 3 telugu contestants,bigg boss 3 telugu live,bigg boss season 3 telugu,bigg boss season 3,bigg boss telugu 3 promo,bigg boss 3 telugu full episode,bigg boss 3 telugu today episode,bigg boss telugu season 3 promo,bigg boss promo today
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ (Image: Star Maa)
Loading...



 హౌస్ చుట్టు గార్డెన్ ఏరియాలో మార్చ్ చేస్తుండగా.. వితికా సోదరి ఎంటర్ అయింది. అయినా వారు టాస్క్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వితికా ఏడ్చుకుంటూనే మార్చ్ చేస్తూ ఉంది. అనంతరం రిలీజ్ అని చెప్పగానే వితికా తన సోదరిని గట్టిగా హత్తుకుని ఏడ్చింది. అనంతరం బయట జరిగే విషయాలను చెప్పింది.. ప్రస్తుతం ఎలా ఆడుతున్నారో ఇకపై కూడా అలానే ఆడమని సలహా ఇచ్చింది. పునర్నవి అందర్నీ అడినట్లు చెప్పమందని తెలిపింది. అనంతరం రెండో అతిథిగా అలీ భార్య ఎంట్రీ ఇచ్చింది.



Super Emotional Drama in Bigg Boss Telugu 3 and Varun Sandesh slept in Dung tub for saving Himaja pk ఈ మధ్య కొన్ని రోజులుగా బిగ్ బాస్ షోలో పెద్దగా డ్రామాలు కానీ.. కాంట్రవర్సీలు కానీ లేవు. ఏదో సాదాసీదాగా వెళ్లిపోతుంది షో. కానీ చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ మళ్లీ రెచ్చిపోయాడు. bigg boss 3,bigg boss telugu 3,bigg boss 3 telugu,bigg boss telugu 3 twitter,biss boss 3 new promo,bigg boss e himaja,bigg boss 3 nominations,bigg boss 3 constestants,bigg boss 3 telugu varun sandesh,telugu cinema,telugu cinema,బిగ్ బాస్ 3,బిగ్ బాస్ హిమజ,బిగ్ బాస్ వరుణ్ సందేశ్,తెలుగు సినిమా
బిగ్ బాస్ న్యూ ప్రోమో (Source: Twitter)


తాజాగా బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఒక టాస్క్ ఇచ్చాడు. బిగ్‌బాస్ హోటల్ ఒకప్పుడు సెవెన్ స్టార్ హోటల్‌గా ఉన్నా.. కొన్ని పరిస్థితుల వల్ల స్టార్స్‌ను కోల్పోవలసి వచ్చిందన్నారు. వాటిని తిరిగి సంపాదించేందుకు హౌస్‌మేట్స్ అందరూ టాస్క్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు. బిగ్‌బాస్ హోటల్ మేనేజర్‌గా వరుణ్, వంటవాళ్లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక వ్యవహరిస్తే.. సర్వర్లుగా రాహుల్, శివజ్యోతి, అలీ రజాలు వ్యవహరిస్తాడని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ మధ్యలో వితిక చెల్లెలు బిగ్‌బాస్ హోటల్‌లో గెస్ట్‌గా ఎంట్రీ ఇవ్వడం కొసమెరుపు.



First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...