• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BANDLA GANESH SENSATIONAL TWEET OVER PAWAN KALYAN GABBAR SINGH MOVIE COMPLETED 8 YEARS TA

గబ్బర్ సింగ్ రిలీజ్ రోజున బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..

గబ్బర్ సింగ్ రిలీజ్ రోజున బండ్ల గణేష్ సంచలన నిర్ణయం..

బండ్ల గణేష్ సంచలన నిర్ణయం (Twitter/Photo)

Bandla Ganesh | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఈ రోజు గబ్బర్ సింగ్ రిలీజై 8 ఏళ్లు కంప్లీటైన సందర్భంగా బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేసాడు.

  • Share this:
    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. గతంలో ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' వంటి సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని ఎపుడు చెబుతుంటాడు. ఇక ఎన్టీఆర్‌తో చేసిన 'టెంపర్' సినిమా హిట్ తరువాత బండ్ల గణేష్ ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. ఆ తర్వాత రాజకీయాల్లో వెళ్లి.. చేతులు కాల్చుకొని.. తిరిగి మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరునేకెవ్వరు' సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఈ రోజు ఈయన నిర్మాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన గబ్బర్ సింగ్ 8 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడుతూ.. నేను రాజకీయాల్లోకి వెళ్లి పెద్ద తప్పుచేసాను. ఇక నుండి సినిమాల్లోనే కొనసాగుతాను అని చెప్పుకొచ్చాడు.

    Tollywood Comedian Bandla Ganesh once again prasied Pawan Kalyan in his twitter page after long time pk బండ్ల గణేష్ ఈజ్ బ్యాక్.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నాడు ఈయన. ఇప్పుడు ఉన్నట్లుండి ఈయన మళ్లీ పవన్ కళ్యాణ్‌కు జై అనేసాడు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత ఈయన.. bandla ganesh,bandla ganesh twitter,pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan janasena,pawan kalyan bandla ganesh janasena,bandla ganesh about pawan kalyan,bandla ganesh comments on pawan kalyan,bandla ganesh speech,bandla ganesh interview,bandla ganesh with pawan kalyan,pawan kalyan selfie with bandla ganesh,pawan kalyan speech,bandla ganesh exclusive interview,bandla ganesh pawan kalyan,pawan kalyan selfie with bandla ganesh in katamarayudu sets,bandla ganesh on pawan kalyan,janasena party,telugu cinema,జనసేన,పవన్ పవన్ కళ్యాణ్,బండ్ల గణేష్,బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా
    బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్(ఫైల్ ఫోటో)


    అంతేకాదు త్వరలోనే రోహిత్ శెట్టితో ఓ బాలీవుడ్ సినిమాను నిర్మించే ప్లాన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇద్దరు ముగ్గురు నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇంకోవైపు తెలుగులో త్వరలో రెండు మూడు భారీ ప్రాజెక్టులు తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: