హోమ్ /వార్తలు /సినిమా /

‘మహానాయకుడు’ కోసం మళ్లీ ముస్తాబవుతోన్న బాలయ్య...అన్ని నిజాలే చూపిస్తారా..

‘మహానాయకుడు’ కోసం మళ్లీ ముస్తాబవుతోన్న బాలయ్య...అన్ని నిజాలే చూపిస్తారా..

‘ఎన్టీఆర్’ మహానాయకుడులో బాలకృష్ణ

‘ఎన్టీఆర్’ మహానాయకుడులో బాలకృష్ణ

మరికొన్ని గంటల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగం  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. మరోవైపు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను త్వరలో చిత్రీకరించనున్నారు.

ఇంకా చదవండి ...

  మరికొన్ని గంటల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ మొదటి భాగం  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్స్‌ జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బాలయ్య అండ్ టీమ్ ఈ సినిమా సక్సెస్ కావాలని తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.


  మరోవైపు ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్‌ను ఈ నెల 12 నుంచి చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో బ్యాలెన్సింగ్‌గా ఉన్న 10 షూటింగ్‌ను త్వరలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారు.


  బాలకృష్ణ, విద్యాబాలన్, ఎన్టీఆర్ బయోపిక్, vidya balan, balakrishna, nandamuri balakrishna, ntr biopic vidya balan, vidya balan balakrishna, vidya balan movies, balakrishna ntr biopic, balakrishna vidya balan, balakrishna about vidya balan, balakrishna movies, vidya balan speech, balakrishna speech, balakrishna and kalyan ram, vidya balan ntr biopic, vidya balan and balakrishna, vidya balan in hyderabad, balakrishna and vidyabalan, balakrishna and kalyan ram interview, ntr biopic audio launch, madhubabu, tv9 telugu news, tv9 live telugu, tv9 news, tv9 online news, ap latest news, telugu latest news today, ap political news, political updates, tv9 breaking news, naga babu contraversy, balakrishna contraversy, balakrishna 'bul bul', tripuraneni chitti babu, nagendra kumar, ashok, ntr biopic latest update, ntr kathanayakudu movie songs, ntr biopic theatrical trailer, mirror tv channel, mirror tv,
  ఎన్డీఆర్ బయోపిక్


  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో రామారావు సినీ నేపథ్యంలో తెరకెక్కితే..‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాను పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుంది. కథానాయకుడు సినిమాను రామారావు మొదటి సారి ముఖ్యమంత్రి అవ్వడంతో సినిమా ముగుస్తుంది.


  Mahanati challenging NTR Biopic.. will Kathanayakudu reach it..? తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు బ‌యోపిక్స్ చాలా అరుదుగా వ‌చ్చేవి. అస‌లు వ‌చ్చాయి అనేకంటే కూడా రాలేద‌ని చెప్ప‌డ‌మే ఉత్త‌మ‌మేమో..? వ‌చ్చిన ఒక‌టి రెండు సినిమాలు కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. టాలీవుడ్‌లో బ‌యోపిక్స్ ట్రెండ్‌కు తెర‌తీసిన సినిమా ‘మ‌హాన‌టి’. ఇప్పుడు వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌పై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయిప్పుడు. దాంతో పాటు చాలా సవాళ్లను ఎదుర్కొంటూ వస్తుంది ఎన్టీఆర్ బయోపిక్. mahanati ntr biopic comparison,ntr biopic,ntr biopic mahanati,ntr savitri,kathanayakudu mahanati,krish nag ashwin,kathtnayakudu mahanayakudu,ntr biopic mahanati movie,telugu cinema,మహానటి ఎన్టీఆర్ బయోపిక్,కథానాయకుడు మహానటి,కథానాయకుడికి సావిత్రి సవాల్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానటి సినిమా,నాగ్ అశ్విన్ క్రిష్,క్రిష్ మహానాయకుడు కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్‌కు ఎన్నో సవాళ్లు,మహానటి ఎన్టీఆర్ బయోపిక్ సవాల్,తెలుగు సినిమా
  ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’


  రెండో పార్టులో ఎన్టీఆర్‌కు నాదెండ్ల భాస్కరావు వెన్నుపోటు ఎపిసోడ్, అప్పటి గవర్నర్ రామ్‌లాల్ ఏరకంగా ఎన్టీఆర్ ప్రభుత్వాని బర్తరఫ్ చేయడం  విషయాలను హైలెట్ చేయనున్నారు. నాదెండ్ల వెన్నుపోటు తర్వాత ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి గెలవడం...మరోవైపు 1989 ఎన్నికల్లో రామారావు ఓడిపోవడం వరకు  ఈసినిమాలో చూపించే అవకాశాలునాయి.


  Huge Digital Rights for NTR Kathanayakudu and Mahanayakudu.. ఒక‌ప్పుడు రైట్స్ అంటే సినిమాకు ప్రోత్సాహ‌కంగా ఉండేవి. ప‌ది రూపాయ‌లు పెట్టిన‌పుడు అందులో ఒక్క రూపాయి రైట్స్ రూపంలో వ‌చ్చేవి. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఏకంగా రైట్స్ రూపంలోనే సినిమా బ‌డ్జెట్ అంతా వ‌చ్చేస్తుంది. బాల‌య్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ విడుద‌ల‌కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ చూస్తుంటే ఇప్పుడు క‌ళ్లు బైర్లు గ‌మ్మ‌క మాన‌వు. ntr biopic digital rights,ntr kathanayakudu rights,ntr kathanayakudu digital rights,ntr mahanayakudu rights,ntr biopic record rights,balakrishna ntr biopic digital rights,ntr biopic rights,telugu cinema,ఎన్టీఆర్ కథానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు రైట్స్,ఎన్టీఆర్ మహానాయకుడు డిజిటల్ రైట్స్,ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు,బాలకృష్ణ కథానాయకుడు మహానాయకుడు,క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
  ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్


  అంతేకాదు ఈ సినిమా మొత్తం బసవతారకం యాంగిల్లో ఆమె చనిపోయేంత ఎన్టీఆర్‌తో ఆమెకున్న అనుబంధాన్ని చూపించనున్నారు.


  #NTRBiopic: Vidya Balan First Look.. Superb as Basavatarakam ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి ఒక్కో పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌స్తుంటే అంచ‌నాలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి. రావ‌ణుడిగా బాల‌య్య లుక్ వ‌చ్చి 24 గంట‌లు కూడా కాలేదు అప్పుడే మ‌రో లుక్ విడుద‌ల చేసారు. ఈ సారి విద్యాబాల‌న్ లుక్ బ‌య‌టికి వ‌చ్చింది. బ‌స‌వ‌తార‌క‌మ్మ‌గా ఈమె లుక్ మాయ చేస్తుంది. #NTRBiopic,Vidya Balan First Look,vidya balan movies,vidya balan ntr,vidhya balan in ntr biopic,vidhya balan basavatarakam,ntr biopic vidya balan,balakrishna vidya balan,balakrishna ntr biopic,telugu cinema,విద్యాబాలన్,విద్యాబాలన్ ఎన్టీఆర్ బయోపిక్,బసవతారకం విద్యాబాలన్,విద్యాబాలన్ బాలకృష్ణ,బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా,క్రిష్ విద్యాబాలన్,తెలుగు సినిమా ఎన్టీఆర్ బయోపిక్ విద్యాబాలన్,
  విద్యాబాలన్ బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్


  క్లైమాక్స్‌లో మాత్రం ఎన్టీఆర్ చనిపోయిన దృష్యాలతో కొంచెం వాయిస్ ఓవర్‌తో మహానాయకుడి గొప్పతనాన్ని వివరించి ముగింపు పలికే అవకాశాలున్నాయి.


  Chandrababu Naidu Is going to be key for Ntr Mahanayakudu.. ఎన్టీఆర్ బ‌యోపిక్ అన‌గానే ప్రేక్ష‌కుల్లో ఎక్క‌డ లేని ఆస‌క్తి మొద‌లైంది. అస‌లెలా ఉండ‌బోతుందో.. పెద్దాయ‌న జీవితాన్ని ఎలా చూపిస్తారు.. అస‌లు నిజాలు చూపిస్తారా లేదంటే ఏదో పైపైనే ట‌చ్ చేసి వ‌దిలేస్తారా..? ఇలా ఎన్నో అనుమానాలు అభిమానుల మ‌దిలో ఉన్నాయి. అస‌లు ఎక్క‌డా ఎవ‌ర్ని నెగిటివ్ షేడ్ లేకుండా ఉన్న నిజాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ntr kathanayakudu,ntr mahanayakudu,ntr kathanayakudu poster,ntr biopic,ntr biopic release date,ntr biopic movie,ntr biopic rana,ntr biopic balakrishna,Ntr biopic,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ క్లైమాక్స్,ఎన్టీఆర్ బయోపిక్ బాలయ్య,ఎన్టీఆర్ బయోపిక్ రానా,ఎన్టీఆర్ బయోపిక్ చంద్రబాబునాయుడు,ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు,తెలుగు సినిమా
  ఎన్టీఆర్ పోస్టర్


  మరోవైపు లక్ష్మీపార్వతిని... ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత 1994లో తిరిగి ముఖ్యమంత్రి కావడం. ఆ తర్వాత  1995లో ఆగష్టు సంక్షోభం ..వైస్రాయి ఎపిసోడ్..రామారావును గద్దె దింపి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వంటివి ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలో ఉండకపోవచ్చు.


  Censor Board wants nod from Lakshmi Parvathi for NTR Biopic Censor.. ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాపై అంచ‌నాలు ఎలా ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ చిత్రం కోసం కేవ‌లం నంద‌మూరి అభిమానులే కాదు.. మొత్తం తెలుగు ప్రేక్ష‌కులు అంతా వేచి చూస్తున్నారు. అన్న‌గారి బ‌యోపిక్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు వాళ్లు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మ‌స్య లేకుండా సాగుతున్న ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ ప్ర‌యాణానికి అనుకోని షాక్ త‌గిలేలా క‌నిపిస్తుంది. ntr biopic censor review,ntr biopic censor,ntr kathanayakudu censor,ntr mahanayakudu censor,ntr biopic censor,Lakshmi Parvathi permission,ntr biopic lakshmi parvathi,telugu cinema,ఎన్టీఆర్ బయోపిక్,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి,ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ బోర్డ్,ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ సర్టిఫికేట్,ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీపార్వతి సెన్సార్ అనుమతి,తెలుగు సినిమా,ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి
  ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి


  మొత్తానికి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సాఫీగా సాగిపోతే..‘మహానాయకుడు’ మాత్రం బాక్సాఫీస్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో రచ్చ మొదలవడం ఖాయం అని చెప్పోచ్చు.


  దిశా పటాని లేటెస్ట్ ఫోటోషూట్‌
  ఇవి కూడా చదవండి 


  చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అంటున్న ‘ఎన్టీఆర్’


  Sankranti 2019: సెన్సార్ సర్టిఫికేట్స్.. సినిమా రన్ టైమ్ వివరాలు..


  వైఎస్ జ‌గ‌న్‌కు ఎలక్షన్ గిఫ్ట్ ఇస్తున్న పోసాని కృష్ణమురళి..

  First published:

  Tags: Bala Krishna Nandamuri, NTR Biopic, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు