‘మహానాయకుడు’ కి కంటిన్యూ అవుతున్న సినిమా కష్టాలు..

NTR Mahanayakudu Again Post Poned |అవునా.. ‘మ‌హానాయ‌కుడు’ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు రానుంది.. ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు వ‌స్తుందా లేదా అనుమానాలు ఇప్పుడిప్పుడే మొద‌లవుతున్నాయి.

news18-telugu
Updated: January 30, 2019, 9:37 PM IST
‘మహానాయకుడు’ కి కంటిన్యూ అవుతున్న సినిమా కష్టాలు..
నందమూరి బాలకృష్ణ ఫైల్ ఫోటో
  • Share this:
అవునా.. ‘మ‌హానాయ‌కుడు’ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు రానుంది.. ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు వ‌స్తుందా లేదా అనుమానాలు ఇప్పుడిప్పుడే మొద‌లవుతున్నాయి. ఇన్నాళ్లూ అస‌లు ఇలాంటి ఆలోచ‌న‌లు కూడా ఎవ‌రికీ లేవు కానీ క‌థానాయ‌కుడు ఫ్లాప్ త‌ర్వాత అన్ని అనుమానాలు వ‌స్తున్నాయి.

NTR Mahanayakudu Posteponed yet again.. Shock to Nandamuri fans and audience kp.. అవునా.. ‘మ‌హానాయ‌కుడు’ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు రానుంది.. ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు వ‌స్తుందా లేదా అనుమానాలు ఇప్పుడిప్పుడే మొద‌లవుతున్నాయి. NTR Mahanayakudu release date,NTR Mahanayakudu release date postponed,ntr biopic kathanayakudu,ntr mahanayakudu,ntr mahanayakudu release date feb 14th,telugu cinema,krish balakrishna,నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ,మహానాయకుడు విడుదల వాయిదా,క్రిష్,ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు,సమ్మర్‌లో మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్
‘ఎన్టీఆర్.. మహానాయకుడు’

జ‌న‌వ‌రి 9న విడుద‌లైన క‌థానాయ‌కుడు ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అయిపోయింది. దాంతో ఈ ప్ర‌భావం ఇప్పుడు మ‌హానాయ‌కుడు విడుద‌లపై ప‌డుతుంది. కథానాయ‌కుడు ఫ‌లితం చూసిన త‌ర్వాత మహానాయ‌కుడుపైనే అంద‌రికి అనుమానాలున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంద‌ని.. కొన్ని సీన్స్ అనుకున్న దానికంటే ఇంకా ఆల‌స్యం అవుతున్నాయ‌ని.. దానికితోడు ఏపీ ఎన్నిక‌ల దృష్ట్యా యూనిట్ ప్లాన్ చేసిన గ్రామాల్లో అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేసేలా క‌నిపించ‌డం లేదు. అందుకే ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న రావ‌డం దాదాపు అసాధ్యం అనిపిస్తుంది.

NTR Mahanayakudu Posteponed yet again.. Shock to Nandamuri fans and audience kp.. అవునా.. ‘మ‌హానాయ‌కుడు’ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు రానుంది.. ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు వ‌స్తుందా లేదా అనుమానాలు ఇప్పుడిప్పుడే మొద‌లవుతున్నాయి. NTR Mahanayakudu release date,NTR Mahanayakudu release date postponed,ntr biopic kathanayakudu,ntr mahanayakudu,ntr mahanayakudu release date feb 14th,telugu cinema,krish balakrishna,నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ,మహానాయకుడు విడుదల వాయిదా,క్రిష్,ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు,సమ్మర్‌లో మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్
బాల‌కృష్ణ‌ రానా (twitter.com/RanaDaggubati)
రెండో భాగం కోసం ఇంకా ప‌ది రోజుల‌కు పైగానే షూటింగ్ బ్యాలెన్స్ ఉండ‌టంతో మహానాయ‌కుడు రిలీజ్ డేట్ మారిపోయింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. హ‌డావిడిగా విడుద‌ల చేయ‌డానికి ఇది చిన్న సినిమా కాదు.. అలాగ‌ని సెకండ్ పార్ట్ అంత చిన్న విష‌యం కాదు.. అందులోనే రాజ‌కీయాలు అన్నీ ఉన్నాయి అందుకే ఎన్టీఆర్ బ‌యోపిక్ విష‌యంలో బాల‌య్య కూడా ఎలాంటి రిస్క్ తీసుకోవ‌డం లేదు.

NTR Mahanayakudu Posteponed yet again.. Shock to Nandamuri fans and audience kp.. అవునా.. ‘మ‌హానాయ‌కుడు’ మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా..? ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు రానుంది.. ఇప్పుడు నంద‌మూరి అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా ఇదే ఆలోచిస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌పై ఇప్పుడు లేనిపోని అనుమానాలు వ‌స్తున్నాయి. ఈ చిత్రం అనుకున్న టైమ్‌కు వ‌స్తుందా లేదా అనుమానాలు ఇప్పుడిప్పుడే మొద‌లవుతున్నాయి. NTR Mahanayakudu release date,NTR Mahanayakudu release date postponed,ntr biopic kathanayakudu,ntr mahanayakudu,ntr mahanayakudu release date feb 14th,telugu cinema,krish balakrishna,నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ బయోపిక్ బాలకృష్ణ,మహానాయకుడు విడుదల వాయిదా,క్రిష్,ఎన్టీఆర్ కథానాయకుడు,మహానాయకుడు,సమ్మర్‌లో మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్
క్రిష్ బాలయ్య ఎన్టీఆర్ స్టిల్స్

అందుకే సినిమా కాస్త ఆల‌స్యం అయినా ప‌ర్లేదు కానీ క్వాలిటీ ఔట్ పుట్‌తో రావాల‌ని చూస్తున్నాడు క్రిష్. బాల‌య్య కూడా దీనికి స‌మ్మ‌తం తెలిపాడు. అందుకే మహానాయ‌కుడు ఫిబ్ర‌వ‌రి 14న కాకుండా మార్చ్ లేదంటే ఎప్రిల్‌లో వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రం మార్చిలోనే విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలిక‌.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు అనుకున్న స‌మ‌యానికి వ‌స్తుందా రాదా అని.ఇవి కూడా చదవండి 

బిగ్‌బాస్-3 కోసం ఎన్టీఆర్‌కు ఆస్తులు రాసిస్తున్నారు..

రవితేజ ‘డిస్కోరాజా’ కథ..మహేష్ బాబు ఫ్లాప్ సినిమాకు కాపీనా..

నాని..‘జెర్సీ’ మూవీ బిజినెస్ లెక్కలు మాములుగా లేవుగా...

First published: January 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు