‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..

మరో రెండు రోజుల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వెండితెర దొర’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు.

news18-telugu
Updated: January 7, 2019, 5:02 PM IST
‘ఎన్టీఆర్’ కోసం జోలె పట్టిన బాలకృష్ణ..
‘ఎన్టీఆర్’ లో బాలకృష్ణ
  • Share this:
మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రెండు భాగాలుగా తెరకెక్కించారు. మరో రెండు రోజుల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వెండితెర దొర’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసారు.


అప్పట్లో దివిసీమ ఉప్పెన కారణంగా చాలా మంది నిరాశ్రయులైనారు. దీంతో చలించిపోయిన ఎన్టీఆర్..తన తోటి నటులైన ఏఎన్నాఆర్‌ సహా పలువురు నటులతో కలిసి జోలిపట్టి దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకున్నారు. ఆ సన్నివేశంలో వచ్చే పాటను ఇపుడు విడుదల చేశారు. ఇపుడీ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కైరా అద్వానీ హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి నిమ్మకూరులో సందడి చేసిన ఎన్టీఆర్, బసవతారకం

#NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..

First published: January 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>