‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి నో కట్స్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. తాజాగా ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.

news18-telugu
Updated: January 4, 2019, 5:50 PM IST
‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి నో కట్స్..పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’
  • Share this:
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు.

తాజాగా ఈ బయోపిక్ ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేనట్టు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఒక్క కట్ లేకుండా సెన్సార్ వాళ్లు క్లీన్ ‘U’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ నెల 9న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ ఉంది.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’


ఇప్పటికే విడులైన ఈ సినిమా లుక్స్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో లేనట్టు 60మంది పైగా నటులు ఈ సినిమాలో యాక్ట్ చేసారు.ఎన్టీఆర్ కథానాయకుడులో వివిధ వేషాల్లో బాలకృప్ణ


ఇంకోవైపు ‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో బాలకృష్ణ..మహానటుడు రామారావు పోషించిన అత్యుత్తమైన 63 పాత్రలను ఈ సినిమాలో పోషించడం విశేషం. మొత్తానికి సెన్సార్ వాళ్లు ఒక్క కట్ లేకుండా క్లీన్ ‘U’ సర్టిఫికేట్ జారీ చేయడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Pics:పొలిటికల్ సినిమా...క్యూ కడుతోన్న మోదీ,ఎన్టీఆర్, జయలలిత బయోపిక్స్ఇవి కూడా చదవండి 

పొలిటికల్ సినిమా...క్యూ కడుతోన్న మోదీ,ఎన్టీఆర్, జయలలిత బయోపిక్స్

‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో బాలకృష్ణ లేడా..?

బాల‌కృష్ణ‌పై మళ్లీ నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. బ‌యోపిక్‌పై సెటైర్లు..
First published: January 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>