బాలాజీగా బాలయ్య లుక్ అదుర్స్..వెంకన్న అవతారంలో అలరిస్తోన్న నందమూరి ‘కథా నాయకుడు’

మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  సినిమా నుంచి వేంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య గెటప్‌ను రిలీజ్ చేశారు.

news18-telugu
Updated: January 7, 2019, 2:28 PM IST
బాలాజీగా బాలయ్య లుక్ అదుర్స్..వెంకన్న అవతారంలో అలరిస్తోన్న నందమూరి ‘కథా నాయకుడు’
‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో బాలాజీ గెటప్‌లో బాలయ్య
  • Share this:
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించారు.

ఈ సినిమాలో రామారావు సినీ ప్రస్థానాన్ని ‘ఎన్టీఆర్..కథానాయకుడు’ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. మరోవైపు రామారావు రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన  ‘ఎన్టీఆర్..మహానాయకుడు’గా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.

బాలకృష్ణ, విద్యాబాలన్, ఎన్టీఆర్ బయోపిక్, vidya balan, balakrishna, nandamuri balakrishna, ntr biopic vidya balan, vidya balan balakrishna, vidya balan movies, balakrishna ntr biopic, balakrishna vidya balan, balakrishna about vidya balan, balakrishna movies, vidya balan speech, balakrishna speech, balakrishna and kalyan ram, vidya balan ntr biopic, vidya balan and balakrishna, vidya balan in hyderabad, balakrishna and vidyabalan, balakrishna and kalyan ram interview, ntr biopic audio launch, madhubabu, tv9 telugu news, tv9 live telugu, tv9 news, tv9 online news, ap latest news, telugu latest news today, ap political news, political updates, tv9 breaking news, naga babu contraversy, balakrishna contraversy, balakrishna 'bul bul', tripuraneni chitti babu, nagendra kumar, ashok, ntr biopic latest update, ntr kathanayakudu movie songs, ntr biopic theatrical trailer, mirror tv channel, mirror tv,
ఎన్డీఆర్ బయోపిక్


మరో రెండు రోజుల్లో విడుదల కానున్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  సినిమా నుంచి వేంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య గెటప్‌ను రిలీజ్ చేశారు.దాదాపు 6 దశాబ్దాల క్రిందట వచ్చిన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్య్యం’ సినిమాలో ఎన్టీఆర్ వెంకటేశ్వర స్వామి వేషంతో జనాల మదిని దోచుకున్నారు.

‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో వెేంకటేశ్వర స్వామిగా బాలకృష్ణ


అప్పట్లో తిరుపతి శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులు ఆ తర్వాత చెన్నైలో ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి అన్నగారిని చూసి వెళ్లేవారట. ఈ రకంగా వేంకటేశ్వర స్వామి పాత్రలో ఎన్టీఆర్ ఎలా పరకాయ ప్రవేశం చేసారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ సినిమాలో దర్శకుడు క్రిష్ బాలయ్యతో ఏడుకొండల వాడి వేషం వేయించాడు. ఇప్పటి తరంలో పౌరాణిక వేశాలు వేయాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా..అంతేకాదు తండ్రి తగ్గ తనయుడిగా పౌరాణిక పాత్రల్లో బాలయ్య గెటప్స్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు.

‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో బాలాజీ గెటప్‌లో బాలయ్య
అప్పట్లో అన్నగారు వెంకన్న సామి వేషంలో ఎలా ఉన్నారో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో బాలయ్య బాలాజీగా అభిమానులను మురిపించాడు. ఈ సినిమాలో మొత్తంగా బాలయ్య..వాళ్ల తండ్రి పోషించిన 63 ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

షమా సికందర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్


ఇవి కూడా చదవండి

‘బాషా’ ద‌ర్శ‌కుడితో క్రిష్.. ఆ రాజుల‌ చరిత్రపై ఫోకస్..

ర‌జినీకాంత్ చివ‌రి సినిమా రాజ‌మౌళితో.. తెర‌వెన‌క క‌థేంటి..?

#NTRBiopic: ‘క‌థానాయ‌కుడు’ న్యూ ప్రోమో.. ఏఎన్నార్ ఎలా ఉన్నాడంటే..
Published by: Kiran Kumar Thanjavur
First published: January 7, 2019, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading