• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BALAKRISHNA WANTED HIS SON MOKSHAGNA NANDAMURI WILL BE LAUNCHED BY SS RAJAMOULI IN 2021 PK

మోక్షజ్ఞ కోసం లైన్‌లో రాజమౌళి.. కొడుకు కోసం బాలయ్య సంచలనం..?

బాలయ్య మోక్షజ్ఞ రాజమౌళి

ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి. బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ఇప్పుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో వచ్చాడు.

  • Share this:
ఏమో ఇప్పుడు ఇదే వార్తలే వినిపిస్తున్నాయి. బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ఇప్పుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో వచ్చాడు. దాంతో పాటు తనయుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు ఈయన. వారసుడి కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు అభిమానులు. ఎందుకంటే నంద‌మూరి కుటుంబం నుంచి ఒక‌టి రెండు కాదు.. 13 ఏళ్ళైపోయింది కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు.

Nandamuri Balakirshna hints about his son Mokshagna debut movie and fans are waiting pk బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. mokshagna nandamuri,mokshagna nandamuri twitter,mokshagna nandamuri instagram,mokshagna nandamuri photos,mokshagna nandamuri images,mokshagna nandamuri first movie,mokshagna studies,mokshagna nandamuri movies,mokshagna nandamuri balakrishna movies,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
మోక్షజ్ఞ ఫైల్ ఫోటో(Source: Twitter)

మ‌రోవైపు అంద‌రి కుటుంబాల నుంచి వార‌సులు ఒక్కొక్క‌రుగా వ‌స్తూనే ఉన్నారు. గ‌త ప‌దేళ్ల‌లో వెల్లువ‌లా ఒక్కో ఫ్యామిలీ నుంచి ముగ్గురు న‌లుగురు వార‌సులు కూడా వ‌చ్చారు. మెగా ఫ్యామిలీ అయితే త‌మ కుర్రాళ్ల‌తో ఇండ‌స్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నంద‌మూరి కుటుంబం మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భ‌ర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వార‌సుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ స‌న్ ఆఫ్ నంద‌మూరి బాల‌కృష్ణ‌. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు.. తాత‌కు తగ్గ మ‌న‌వ‌డు అనిపించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు ఈ కుర్రాడు. ఇప్ప‌టికే 24 ఏట అడుగు పెట్టాడు మోక్షు.

Nandamuri Balakirshna hints about his son Mokshagna debut movie and fans are waiting pk బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. mokshagna nandamuri,mokshagna nandamuri twitter,mokshagna nandamuri instagram,mokshagna nandamuri photos,mokshagna nandamuri images,mokshagna nandamuri first movie,mokshagna studies,mokshagna nandamuri movies,mokshagna nandamuri balakrishna movies,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ

దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ఇప్పుడు నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. పైగా ఆయనకు సినిమాలంటే ఆసక్తి లేదని.. బిజినెస్ వైపు అడుగేస్తున్నాడంటూ ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వచ్చాయి. దాంతో బాలయ్య ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. దీనికి స‌మాధానంగా బాల‌య్య కూడా ఇప్పుడు అభిమానులకు సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. తన వారసుడు ఇప్పుడు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడని.. వీలైనంత త్వరగా సినిమాల్లో చూస్తారని రూలర్ ప్రమోషన్స్‌లో కొడుకు గురించి చెప్పుకొచ్చాడు బాలయ్య.

Nandamuri Balakirshna hints about his son Mokshagna debut movie and fans are waiting pk బాల‌య్య ప్ర‌స్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. మహానాయకుడు దారుణంగా పరాజయం తర్వాత ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. mokshagna nandamuri,mokshagna nandamuri twitter,mokshagna nandamuri instagram,mokshagna nandamuri photos,mokshagna nandamuri images,mokshagna nandamuri first movie,mokshagna studies,mokshagna nandamuri movies,mokshagna nandamuri balakrishna movies,mokshagna nandamuri balakrishna,mokshagna entry in 2020,nandamuri mokshagna first movie,nandamuri mokshagna director,nandamuri mokshagna first movie director krish,nandamuri mokshagna balakrishna,nandamuri mokshagna directed by krish,ntr biopic krish,kathanayakudu mahanayakudu krish,telugu cinema,క్రిష్ నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడు క్రిష్,క్రిష్ చేతుల్లో నందమూరి మోక్షజ్ఞ,నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ,బాలయ్య నందమూరి మోక్షజ్ఞ,తెలుగు సినిమా,రానే వచ్చాడు రామయ్యా నందమూరి మోక్షజ్ఞ
నందమూరి మోక్షజ్ఞ

మోక్షు తొలి సినిమా కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి కానీ తన కొడుకును రాజమౌళి చేతుల మీదుగా లాంచ్ చేస్తే బావుంటుందని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి 2019లోనే ఇది ప్లాన్ చేసినా కూడా కుదర్లేదు. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్నాడు జక్కన్న. ఇది మరో ఏడాది పడుతుంది. అందుకే అప్పటి వరకు ఆలస్యమైనా పర్లేదు కానీ రాజమౌళితోనే కొడుకును తీసుకురావాలని చూస్తున్నాడు నటసింహం. RRR పూర్తైన తర్వాత మోక్షును ఆయన చేతుల్లో పెట్టాలని భావిస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాకు నిర్మాతగా కూడా తానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. అన్నీ కుదిరి నిజంగానే బాలయ్య కొడుకుతో రాజమౌళి సినిమా చేస్తే అది నిజంగానే సంచలనం అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: