హోమ్ /వార్తలు /సినిమా /

‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ న‌ష్టాలు.. బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం..

‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ న‌ష్టాలు.. బాల‌కృష్ణ సంచ‌ల‌న నిర్ణ‌యం..

కథానయకుడిలో ఓ దృశ్యం (ట్విట్టర్)

కథానయకుడిలో ఓ దృశ్యం (ట్విట్టర్)

‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాకు ఊహించిన విజ‌యం ద‌క్క‌డం క‌ష్ట‌మే ఇప్పుడు. ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం భారీ న‌ష్టాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. 72 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో కేవ‌లం 15 కోట్లు షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘క‌థానాయ‌కుడు’ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంటే అద్భుతం జ‌ర‌గాల్సిందే.

ఇంకా చదవండి ...

‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాకు ఊహించిన విజ‌యం ద‌క్క‌డం క‌ష్ట‌మే ఇప్పుడు. ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం భారీ న‌ష్టాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. 72 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో కేవ‌లం 15 కోట్లు షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘క‌థానాయ‌కుడు’ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంటే అద్భుతం జ‌ర‌గాల్సిందే. న‌ష్టాలు కూడా భారీగానే వ‌స్తాయ‌ని భవిష్య‌త్తు చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది. క‌థానాయ‌కుడు ప్ర‌భావం ఇప్పుడు ‘మ‌హానాయ‌కుడు’పై కూడా ప‌డుతుంద‌ని బ‌య్య‌ర్ల‌కు తెలుసు.

Balakrishna to compensate NTR Kathanayakudu Losses with Mahanayakudu.. ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాకు ఊహించిన విజ‌యం ద‌క్క‌డం క‌ష్ట‌మే ఇప్పుడు. ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం భారీ న‌ష్టాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. 72 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో కేవ‌లం 15 కోట్లు షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘క‌థానాయ‌కుడు’ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంటే అద్భుతం జ‌ర‌గాల్సిందే. Balakrishna to compensate NTR Kathanayakudu losses,NTR Kathanayakudu losses,balakrishna ntr biopic,kathanayakudu collections,kathanayakudu losses compensate with mahanayakudu,ntr kathanayakudu mahanayakudu,telugu cinema,krish balakrishna,ఎన్టీఆర్ కథానాయకుడు,కథానాయకుడు నష్టాలు,మహానాయకుడు నష్టాలు,కథానాయకుడు మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్

దాంతో ప‌రిస్థితులు ఎలా ఉండ‌బోతున్నాయో అనే ఆస‌క్తి ఇప్ప‌ట్నుంచే అంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్ల‌లోనూ మొద‌లైంది. ఇలాంటి స‌మ‌యంలో ఎన్టీఆర్ యూనిట్.. నిర్మాత బాల‌య్య ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని తెలుస్తుంది. ‘మ‌హానాయ‌కుడు’ సినిమాను బ‌య్య‌ర్ల‌కు ఫ్రీగా ఇచ్చేస్తున్నార‌నే వార్త‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో వాటా తీసుకోవాల‌నేది నిర్మాత‌ల‌కు, బ‌య్య‌ర్ల‌కు మ‌ధ్య ఒప్పందంలా క‌నిపిస్తుంది. దీనికి క్రిష్ కూడా ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

Balakrishna to compensate NTR Kathanayakudu Losses with Mahanayakudu.. ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’ సినిమాకు ఊహించిన విజ‌యం ద‌క్క‌డం క‌ష్ట‌మే ఇప్పుడు. ప‌రిస్థితులు చూస్తుంటే ఈ చిత్రం భారీ న‌ష్టాలు తీసుకొచ్చేలా క‌నిపిస్తుంది. 72 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రోజుల్లో కేవ‌లం 15 కోట్లు షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ‘క‌థానాయ‌కుడు’ క‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంటే అద్భుతం జ‌ర‌గాల్సిందే. Balakrishna to compensate NTR Kathanayakudu losses,NTR Kathanayakudu losses,balakrishna ntr biopic,kathanayakudu collections,kathanayakudu losses compensate with mahanayakudu,ntr kathanayakudu mahanayakudu,telugu cinema,krish balakrishna,ఎన్టీఆర్ కథానాయకుడు,కథానాయకుడు నష్టాలు,మహానాయకుడు నష్టాలు,కథానాయకుడు మహానాయకుడు,ఎన్టీఆర్ బయోపిక్,తెలుగు సినిమా
‘ఎన్టీఆర్.. మహానాయకుడు’

ఎందుకంటే ఈ చిత్రం బ‌డ్జెట్ ప‌రంగా చూసుకుంటే తొలి భాగానికే బాల‌య్యకు లాభాలు వ‌చ్చేసాయి. దాదాపు 120 కోట్ల వ‌ర‌కు తొలి భాగం ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. దాంతో ఇప్పుడు రెండో భాగాన్ని ఫ్రీగా ఇచ్చేయాల‌ని చూస్తున్నాడు బాల‌య్య‌. క‌థానాయ‌కుడు కొని న‌ష్ట‌పోతున్న వాళ్లంద‌ర్నీ ఇలా ఆదుకోవాల‌ని చూస్తున్నాడు బాల‌కృష్ణ‌. ఒక‌వేళ ఇదే కానీ నిజ‌మైందంటే క‌చ్చితంగా బాల‌య్య నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారుతుంది. బ‌య్య‌ర్ల గురించి ఇంత బాగా ఆలోచించ‌డం అంటే మాట‌లు కాదు. ఫిబ్ర‌వ‌రి 7న విడుద‌ల కానుంది ‘మ‌హానాయ‌కుడు’.

ఇవి కూడా చదవండి..

‘క‌థానాయ‌కుడు’పై రామ్ గోపాల్ వ‌ర్మ సెటైర్లు.. ఎన్టీఆర్ కాదు ఎన్బీఆర్..

ట్రోలింగ్ ఎఫెక్ట్.. ‘విన‌య విధేయ రామ’లో ఆ సీన్స్ అన్నీ క‌ట్..

‘ఎఫ్2’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..

First published:

Tags: Balakrishna, NTR Biopic, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు