ఎన్టీఆర్ భామతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలకృష్ణ..

‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను ఒక సినిమాకు కమిటైనా.. ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతోొ ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన భామను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

news18-telugu
Updated: July 28, 2019, 9:12 PM IST
ఎన్టీఆర్ భామతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలకృష్ణ..
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ
  • Share this:
‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను ఒక సినిమాకు కమిటైనా.. ఈ మూవీ స్టోరీ పూర్తి స్థాయిలో రెడీ కాకపోవడంతోొ ముందుగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తర్వాతి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసాడు.అంతేకాదు పూజా కార్యక్రమాలు కూడా కానేచ్చేసాడు. ఇక ఈ  సినిమాకు కొబ్బరికాయ కొట్టినా.. ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల  7న బ్యాంకాక్‌లో ప్రారంభం కానున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ  సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడానేదే ఈ సినిమా స్టోరీ.  ఫుల్ ఔట్ అండ్ ఔట్  మాస్ ఓరియండెట్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ సరసన లెజెండ్ భామ సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించనుంది. ఇంకో కథానాయికగా వేదికను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.

balakrishna to act with sernior Heroin bhoomika in k.s.ravi kumar movie here are the details,Balakrishna,jr ntr,jr ntr balakrishna,jr ntr twitter,Bhumika,bhumika balakrishna,Balakrishna police officer,kranthi,balakrishna new balakrishna,Balakrishna police,nandamuri balakrishna rare record,balakrishna dual role record,Balakrishna new movie launched,Balakrishna ks ravikumar movie launch,k.s.Ravikumar movie Title may as kranthi fixed..here are the details,nandamuri balakrishna rare record,balakrishna ks ravi kumar,balakrishna dual role record,balakrishna,balakrishna play police charecter,balakrishna jabapati babu,balakrishan will play police role,nandamuri balakrishna,balakrishna facebook,balakirshna behavior,andhra pradesh news,andhra pradesh politics,balakrishna movies,balakrishna ntr biopic,balakrishna political,balakrishna controversial comments,balakrishna controversial,balayya nbk balakrishna,balakrishna news,balayya news,balakrishna ntr kathanayakudu mahanayakudu,balakrishna jai simha,ks ravikumar,balakrishna,balakrishna about ks ravikumar,boyapati srinu,balakrishna movies,ks ravi kumar,balakrishna jai simha,balakrishna speech,jai simha pre release event,jai simha,jai simha theatrical trailer,balakrishna act in ks ravikumar,nandamuri balakrishna,balakrishna 102 movie,boyapati srinu speech,balakrishna dialogues,balakrishna and ks ravikumar interview,nayanthara,balakrishna ks ravikumar new movie,balakrishna boyapati srinu new film,balakrishna boyapati srinu new film updates,tollywood,telugu cinema,roja,roja jabardasth comedy show,mla roja,mla balakrishna,balakrishna roja,mla roja balakrishna,balakrishna roja hit pair,tdp defeat in ap election,nandamuri bala krishna,balayya babu,balayya fans,balakrishna in tdp,balakrishna defeat,hindupuram mla balakrishna,nandamuri family reentry,nandamuri family in tdp,tdp politics,balakrishna,nandamuri balakrishna,balakrishna movies,mla roja,bobbili simham movie,roja,bobbili simham full movie,balakrishna hit movies,balakrishna video songs,balakrishna funny videos,roja movies,#roja,bobbili simham video songs,ycp mla roja,balakrishna vs roja,telugu songs,bhairava dweepam songs,rambha,bobbili simham,bobbili simham songs,balakrishna and ycp roja,#balakrishna,balakrishna songs,telugu video songs,nara lokesh,nara chandrababu naidu,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,Chittoor district,nagari roja,ys jagan mohan reddy,tdp,roja quit jabardasth programme,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,happy holi 2019,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,బాలకృష్ణ రేర్ రికార్డు,బాలకృష్ణ డ్యూయల్ రోల్,బాలకృష్ణ అరుదైన రికార్డు, నారా చంద్రబాబు నాయుడు,నందమూరి బాలకృష్ణ,నారా లోకేష్,బాలకృష్ణ,రోజా,బాలకృష్ణ రోజా ఎమ్మెల్యే,బాలకృష్ణ రోజా జోడి,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధపస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,బాలకృష్ణ,నందమూరి బాలకృష్ణ,బాలకృష్ణ ఫేస్‌బుక్,బాలయ్య సినిమా,బాలకృష్ణ బోయపాటి శ్రీను,బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా అప‌డేట్,బాలకృష్ణ కేయస్ రవికుమార్ జై సింహా,బాలయ్య బాలకృష్ణ కేయస్ రవికుమార్ కొత్త సినిమా,క్రిష్ బాలకృష్ణ,టాలీవుడ్,తెలుగు సినిమా,పోలీస్ పాత్రలో బాలకృష్ణ,బాలకృష్ణ జగపతి బాబు,భూమిక,భూమిక బాలకృష్ణ
బాలకృష్ణ,వేదిక,సోనాల్ చౌహాన్ (ఫైల్ ఫోటో)

ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో భూమిక నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమాలో కథకు కీలక మలుపు తిప్పే ఫ్లాష్‌బ్లాక్‌లో భూమిక ముఖ్యపాత్ర పోసించబోతున్నట్టు సమాచారం. ఇక భూమిక హీరోయిన్‌గా మాంచి రైజింగ్‌లో ఉన్నపుడు అందరి పెద్ద హీరోలతో నటించినా బాలకృష్ణతో మాత్రం నటించలేదు. ఇపుడా లోటును ఈ సినిమాతో తీరబోతుంది.

బాలకృష్ణ,భూమిక (ఫైల్ ఫోటో)

ఈ సినిమాలో బాలకృష్ణను ఢీ కొట్టే విలన్ పాత్రలో జగపతి బాబు యాక్ట్ చేస్తున్నాడు. మొత్తానికి వచ్చే నెలలో  ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. వచ్చే సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి లేదా సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.
First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు