‘ఎన్టీఆర్ మహానాయకుడు’ డిస్ట్రిబ్యూటర్లు తిరుగుబాటు చేస్తున్నారా..?

ఒక‌టా రెండా.. అక్క‌డ వాళ్లు న‌ష్టపోయిన మొత్తం చూస్తుంటే క‌ళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో చూడ‌న‌టువంటి డిజాస్ట‌ర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌నీసం న‌యం.. దానికి 20 కోట్లైనా వ‌చ్చాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 8:58 PM IST
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ డిస్ట్రిబ్యూటర్లు తిరుగుబాటు చేస్తున్నారా..?
మహానాయకుడు పోస్టర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 8:58 PM IST
ఒక‌టా రెండా.. అక్క‌డ వాళ్లు న‌ష్టపోయిన మొత్తం చూస్తుంటే క‌ళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో చూడ‌న‌టువంటి డిజాస్ట‌ర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌నీసం న‌యం.. దానికి 20 కోట్లైనా వ‌చ్చాయి. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి మాత్రం 5 కోట్లు కూడా రాలేదు. దాంతో ఇప్పుడు మ‌హానాయ‌కుడు కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు ఇప్పుడు రోడ్డున ప‌డిపోయారు. వాళ్లను ఎవ‌రు ఆదుకుంటార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

NTR Mahanayakudu Collections.. Will Balakrishna compensate to Distributors who lossed with Biopic pk.. ఒక‌టా రెండా.. అక్క‌డ వాళ్లు న‌ష్టపోయిన మొత్తం చూస్తుంటే క‌ళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో చూడ‌న‌టువంటి డిజాస్ట‌ర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌నీసం న‌యం.. దానికి 20 కోట్లైనా వ‌చ్చాయి. ntr mahanayakudu,ntr mahanayakudu collections,ntr mahanayakudu ww collections,ntr mahanayakudu distributors loss,balakrishna compensate to buyers,ntr biopic collections,ntr biopic losses,balakrishna ntr biopic,telugu cinema,ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు కలెక్షన్స్,ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్,బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నష్టాలు,డిస్ట్రిబ్యూటర్లకు బాలకృష్ణ రీ ఫండ్,తెలుగు సినిమా
మహానాయకుడు పోస్టర్


ఒక‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ దాదాపు 50 కోట్ల వ‌ర‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ బ‌య్య‌ర్ల‌ను అడ్డంగా ముంచేసింది. దాంతో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుంద‌నేది ఇప్పుడు తెలియ‌డం లేదు. క‌థానాయ‌కుడు సినిమా 50 కోట్ల న‌ష్టాలు తీసుకొస్తే.. మ‌హానాయ‌కుడు ఉచితంగా ఇస్తాన‌ని చెప్పాడు బాల‌య్య‌. కానీ విడుద‌ల‌కు ముందు చాలా తేడాలు జ‌రిగాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు మ‌హానాయ‌కుడు కూడా ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ కావ‌డంతో బ‌య్య‌ర్లు ఎటెళ్లాలో తెలియ‌ని ప‌రిస్థితి.

NTR Mahanayakudu Collections.. Will Balakrishna compensate to Distributors who lossed with Biopic pk.. ఒక‌టా రెండా.. అక్క‌డ వాళ్లు న‌ష్టపోయిన మొత్తం చూస్తుంటే క‌ళ్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో చూడ‌న‌టువంటి డిజాస్ట‌ర్ మ‌హానాయ‌కుడు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు క‌నీసం న‌యం.. దానికి 20 కోట్లైనా వ‌చ్చాయి. ntr mahanayakudu,ntr mahanayakudu collections,ntr mahanayakudu ww collections,ntr mahanayakudu distributors loss,balakrishna compensate to buyers,ntr biopic collections,ntr biopic losses,balakrishna ntr biopic,telugu cinema,ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ మహానాయకుడు కలెక్షన్స్,ఎన్టీఆర్ బయోపిక్ కలెక్షన్స్,బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ నష్టాలు,డిస్ట్రిబ్యూటర్లకు బాలకృష్ణ రీ ఫండ్,తెలుగు సినిమా
బాలకృష్ణ (ఫైల్ ఫోటో)




అస‌లు వీళ్ల‌కు న్యాయం జ‌రుగుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు అనుమానంగా మారింది. బాల‌య్య కూడా ఈ విష‌యం గురించి ఎక్క‌డా ఏమీ మాట్లాడ‌క‌పోవ‌డం కూడా బ‌య్య‌ర్ల‌ను భ‌య‌పెడుతుంది. ఇప్పుడే వాళ్ల లెక్క‌లు సెటిల్ చేస్తాడా లేదంటే బోయపాటి సినిమాను ఏదైనా త‌క్కువ రేట్ల‌కు ఇస్తాడా అనేది ఇప్పుడే ఏం చెప్ప‌లేం. కానీ ఒక్క‌టి మాత్రం క‌న్ఫ‌ర్మ్.. మ‌హానాయ‌కుడు సినిమాతో బ‌య్య‌ర్లు మాత్రం దారుణంగా మునిగిపోయారు. మ‌రి డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను ఎవ‌రు ఎప్పుడు ఎలా ఆదుకుంటార‌నేది చూడాలిక‌.
First published: March 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...