Ruler: ‘రూలర్’ విషయంలో ఆ గుట్టు బయటపెట్టిన బాలకృష్ణ..

ప్రెజెంట్ జనరేషన్‌లో బాలకృష్ణ వేగంగా సినిమాలు చేసే హీరోలు ఎవరు లేరు. ఇక సెంచరీ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తరువాత మరింత స్పీడుతో సినిమాల మీద చేస్తూయువ హీరోలతో పోటీపడుతున్నాడు. తాజాగా ‘రూలర్’ విషయంలో తన సీక్రెట్ బయట పెట్టాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: December 20, 2019, 5:26 PM IST
Ruler: ‘రూలర్’ విషయంలో ఆ గుట్టు బయటపెట్టిన బాలకృష్ణ..
బాలకృష్ణ‘రూలర్’ మూవీ (twitter/photo)
  • Share this:
ప్రెజెంట్ జనరేషన్‌లో బాలకృష్ణ వేగంగా సినిమాలు చేసే హీరోలు ఎవరు లేరు. ఇక సెంచరీ మూవీ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తరువాత మరింత స్పీడుతో సినిమాల మీద చేస్తూయువ హీరోలతో పోటీపడుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పట్టాలెక్కించాలన్న విషయంలో బాలయ్య ఎప్పుడూ క్లారిటీగా ఉంటాడనటంలో సందేహం లేదు. ఇక డైలాగులు చెప్పడంలో ఆయన లెజెండ్‌. దశాబ్దాలుగా టాలీవుడ్ బాక్సాఫీసు దగ్గర డిక్టేటర్‌గా అధికారం చలాయిస్తున్నారు. సింహా.. లెజెండ్‌.. డిక్టేటర్‌... రూలర్‌... ఈ టైటిళ్లన్నీ బాలకృష్ణని వెదుక్కుంటూ వెళ్లాయి. ఆయన శైలికి అవి అచ్చుగుద్దినట్టు సరిపోయాయి కూడా. ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహా నాయకుడు తర్వాత మూడో సినిమా ‘రూలర్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కె.ఎస్‌.రవికుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రముఖ మీడియాతో అనేక విషయాలు పంచుకున్నారు.. ఒక అభిమాని పంపిన వాట్సాప్‌లో పంపిన ఫ్రెంచ్ గడ్డంతో వున్న ఒక హాలీవుడ్ స్టార్ ఫోటోని చూసి నచ్చి దాచుకొన్నానన్నారు.

balakrishna nandamuri secrets revealed about ruler movie,ruler movie review,balakrishna ruler moive review,balayya ruler movie review,nbk ruler movie review,ruler,ruler movie overseas talk,ruler movie,nbk 105,balakrishna,Ruler Movie Review,ruler,balakrishna,ruler censor,ruler censor completed,ruler ua certificate,balakrishna nbk ruler,ruler trailer,ruler trailer released,ruler trailer talk,balakrishna ruler trailer talk,ruler new look,ruler,ruler movie,ruler movie balayya,ruler movie release date,balakrishna,balakrishna new movie title,balakrishna twitter,balakrishna instagram,balakrishna sonal chauhan,balakrishna vedika,vedika hot photos,sonal hot photos,balakrishna new movie,balakrishna ruler movie,balakrishna,balakrishna movies,balakrishna new movie title,ruler movie,nandamuri balakrishna,balakrishna 105 movie,balakrishna movie updates,balakrishna next movie title ruler,balakrishna latest movie updates,nandamuri balakrishna new movie,balakrishna dialogues,ruler,balakrishna ks ravikumar movie,balakrishna upcoming movie,balakrishna new movie teaser,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ న్యూ మూవీ టైటిల్,బాలకృష్ణ రూలర్,రూలర్ ట్రైలర్,రూలర్ ట్రైలర్ విడుదల,బాలకృష్ణ కేయస్ రవికుమార్,తెలుగు సినిమా,రూలర్ టీజర్ రిలీజ్ టాక్,రూలర్ టీజర్,రూలర్ టీజర్,రూలర్ ట్రైలర్,బాలకృష్ణ,రూలర్,సెన్సార్ పూర్తి చేసుకున్న రూలర్,రూలర్ మూవీ రివ్యూ
బాలకృష్ణ ‘రూలర్’ మూవీ రివ్యూ (twitter/Photo)


‘రూలర్’ సినిమాలో గెటప్పుల ప్రస్తావన వచ్చినప్పుడు అభిమాని పంపిన ఫొటో గుర్తొచ్చి దాన్ని ఫాలో అయిపోయా అన్నారు. బాలకృష్ణ. కేవలం ఐదు నెలలలోనే రూలర్ తెరమీదకి రావడం ఎలా సాధ్యపడింది అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ..‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఇంతకంటే త్వరగా పూర్తి చేశాం కదా? పైగా అది కాస్ట్యూమ్‌ డ్రామా. పెద్ద పెద్ద సెట్లు, హడావుడీ ఉండి కూడా చక చకా లాగించేశాం. దాంతో పోలిస్తే ‘రూలర్‌’ని అయిదు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద విశేషంలా నాకు అనిపించడం లేదు అన్నారు. ఈసందర్భంగా ఆయన దర్శకుడిగా త్వరలో మెగాఫోన్ పట్టుకోబోతున్నట్టు చెప్పుకొచ్చారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 20, 2019, 5:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading