నట సింహ బాలకృష్ణ షూటింగ్ స్టార్ట్ చేసి ఆగిపోయిన సినిమాలు ఇవే..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు ఈ నట సింహం షూటింగ్ చేసిన మధ్యలో ఆపేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేసారు.

news18-telugu
Updated: April 24, 2020, 10:29 AM IST
నట సింహ బాలకృష్ణ షూటింగ్ స్టార్ట్ చేసి ఆగిపోయిన సినిమాలు ఇవే..
బాలకృష్ణ (Balakrishna Nandamuri/Photo)
  • Share this:
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి  శత చిత్ర కథానాయకుడు అనిపించుకున్న తొలి నట వారసుడుగా రికార్డులకు ఎక్కాడు ఈ అధినాయకుడు. అంతేకాదు ఈ నట సింహం షూటింగ్ చేసిన మధ్యలో ఆపేసిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేసారు.ఇంతకీ బాలయ్య దగ్గరకు వచ్చి ఆగిపోయిన ఆ సినిమాలేంటో ఓ సారి చూద్దాం.. తాతమ్మ కల సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ...‘సాహసమే జీవితం’ చిత్రంతో సోలో హీరోగా కెరీర్ ప్రారంభించారు. గత నలభై ఆరేళ్లుగా కథానాయకుడిగా తన  ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే వున్నాడు. అంతేకాదు ఒక నటవారసుడిగా అడుగుపెట్టి ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ జేస్తోన్న వన్ అండ్ ఓన్లీ హీరోగా  టాలీవుడ్ ఇండస్ట్రీల ఆయనకంటూ కొన్నిపేజీలు రాసుకున్నాడు బాలకృష్ణ.

తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణ (Twitter/Photo)


ఇటువంటి ట్రాక్ రికార్డు వున్న బాలయ్య ఆయన విడిచి పెట్టిన సినిమాల విషయంలో కూడా ఒక రికార్డు క్రియేట్ చేసారు. ఇక బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో  రామయ్యగా మెప్పించిన బాలయ్య...అంతకుముందే  ‘‘భగవాన్ శ్రీకృష్ణ’’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసారు. ఆ తర్వాత ఎందుకనో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాక ముందుకు సాగలేదు.

HappyBirthDay:Nandamuri Balakrishna,nandamuri balakrishna,balakrishna,bala krishna,balayya,nbk,ngk birthday,nandamuri fans,wishing nandamuri balakrishna a very happy birthday,nandamuri balakrishna birthday celebrations,balakrishna birthday,nandamuri balakrishna birthday,nandamuri balakrishna son birthday,nandamuri balakrishna birthday image,balakrishna movies,nandamuri balakrishna speech,nanadamuri balakrishna,greatness of nandamuri balakrishna history,balakrishna birthday celebrations,nandamuri balakrishna hindupur,mla balakrishna,tollywood,telugu cinema,బాలకృష్ణ,బాలయ్య,హ్యాపీ బర్త్ డే బాలయ్య,హ్యపీ బర్త్ డే బాలకృష్ణ,యువరత్న బాలకృష్ణ,నట సింహం బాలయ్య,నట సింహం బాలకృష్ణ,విశ్వవిఖ్యాత నట తేజో రూప నందమూరి బాలకృష్ణ,ఎన్టీఆర్ కథానాాయకుడు,ఎన్టీఆర్ మహా నాయకుడు,
బాపు దర్శకత్వంలో అనుకున్న ‘భగవాన్ శ్రీకృష్ణ’ ప్రాజెక్ట్ ఆగిపోయింది. (Twitter/Photo)


అంతేకాదు ఎన్టీఆర్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసి నిర్మించిన ‘‘సమ్రాట్ అశోక’’ చిత్రంలో బాలకృష్ణ ఒక రోల్ చేయాల్సి ఉండే. ఆ తర్వాత డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ పాత్ర మోహన్ బాబు చేసారు. ఇక సింగీతం శ్రీనివాసరావు  డైరెక్షన్‌లో ‘భైరవద్వీపం’ వంటి జానపద సిన్మా చేసిన బాలయ్య...ఆ తర్వాత భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ల కోడి రామకృష్ణ దర్శకత్వంలో రోజా, పూజాభాత్ర హీరోయిన్లుగా  ‘విక్రమ సింహా భూపతి’ అనే  జాపపద సినిమాను స్టార్ట్ చేసినుండే. దాదాపు ఎనభై శాతం షూటింగ్ కంప్లీటైన ఈమూవీ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి మరణంతో .. ఆయన కొడుకు భార్గవ్ బ్యాడ్ సెంటిమెంట్‌గా భావించి ఈ సినిమాను వద్దని చెప్పారు.

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రారంభమై ఆగిపోయిన ‘విక్రమ సింహ భూపతి’ మూవీ (File/Photo)


అంతేకాదు...బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన స్వీయ దర్శకత్వంలో సౌందర్యను ద్రౌపదిగా తీసుకొని...నర్తనశాల సినిమాను స్టార్ట్ చేసినుండే. సడెన్ గా సౌందర్య హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో అకాల మరణంతో ...ఆ పాత్ర చేసే హీరోయినే దొరకలేదనే కారణంతో బాలయ్య ‘నర్తనశాల’ సినిమాకు ప్యాకప్ చెప్పేసారు.
tollywood top hero balakrishna nandamuri very upset soundarya accidently death,soundarya,balakrishna,balakrishna soundarya,soundarya balakrishna Nartanasala,soundarya nbk balayya nartanasala,Nartanasala soudarya nbk balayya balakrishna,balakrishna nandamuri soundarya Nartanasala movie cancelled,soundarya movies,soundarya assets,soundarya husband raghu,soundarya assets court case,soundarya death,soundarya family,actress soundarya,soundarya death mystery,soundarya death will,soundarya death scene,soundarya songs,soundarya death anniversary,actress soundarya death secrets,soundarya's death anniversary,telugu actress soundarya,soundarya telugu movies,soundarya helicopter clash video,soundarya actress,soundarya dead body,former actress late soundarya,soundarya hit songs,telugu cinema,సౌందర్య,సౌందర్య ఆస్తులు,సౌందర్య ఆస్తి గొడవలు,నర్తనశాల,బాలకృష్ణ,బాలకృష్ణ సౌందర్య నర్తనశాల,ఆగిపోయిన నర్తనశాల
సౌందర్య మరణంతో ఆగిపోయిన బాలయ్య ‘నర్తనశాల’ మూవీ (Twitter/Photo)


కేవలం పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలనే కాదు...కొన్ని సోషల్ మూవీస్‌ను కూడా బాలయ్య వదులకున్న సందర్భాలున్నాయి. ఆ మధ్యన నిర్మాత బెల్లంకొండ సురేష్...వి.సముద్ర దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించినుండే.  ఆ తర్వాత బి.గోపాల్ దర్శకత్వంలో కొబ్బరికాయ కొట్టిన ‘హరహర మహదేవ’ సినిమా కూడా ఈ రకంగానే స్టోరీ నచ్చక పక్కన పెట్టేసారు బాలయ్య. 

Balakrishna Nandamuri rejected movies here are the details,balakrishna nandamuri,balakrishna rejected movies,balakrishna facebook,Balakrishna twitter,Balakrishna jr ntr sr ntr,Balakrishna instagram,Balakrishna nartananshala,Balakrishna hara hara mahadeva,Balakrishna bhagavan sri krishna,Balakrishna bapu,Balakrishna samrat ashoka,Balakrishna braharshi viswamitra hindi version,Balakrishna aditya 999,Balakrishna vikrama simha bhupathi,Balakrishna  kodi ramakrishna,Balakrishna krishna vamsi raithu,Balakrishna amitabh bachchan,బాలకృష్ణ,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ ఆగిపోయిన సినిమాలు,బాలకృష్ణ బాపు భగవాన్ శ్రీకృష్ణ,బాలకృష్ణ ఆగిపోయిన సినిమాలు,బాలకృష్ణ బి గోపాల్ హర హర మహాదేవ,బాలకృష్ణ వి సముద్ర,బాలకృష్ణ కోడిరామకృష్ణ విక్రమ సింహ భూపతి,బాలకృష్ణ సింగీతం శ్రీనివాస రావు ఆదిత్య 999,ఆదిత్య 999
బి.గోపాల్ దర్శకత్వంలో ప్రారంభమై ఆగిపోయిన ‘హర హర మహాదేవ’ సినిమా (File/Photo)


ఇక గౌతమిపుత్ర శాతకర్ణి’ కంటే ముందు  కృష్ణవంశీ తన వందో సినిమా ‘రైతు’ సినిమాను చేద్దామనుకున్నారు. కానీ ఈ చిత్రంలో రాష్ట్రపతి క్యారెక్టర్ ను అమితాబ్ బచ్చన్ చేయడానికి ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్  పట్టాలెక్కకుండానే ఆగిపోయింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో అనుకున్న రైతు సినిమా అమితాబ్ ఒప్పుకోకపోవడంతో ఆగిపోయింది. (Twitter/Photo)


అటు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ సినిమాను కూడా చేద్దామని ప్రకటించిన ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇక తన తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా’ అనే హిందీ చిత్రం కూడా చేసాడు. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ కావడంతో హిందీలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కంప్లీటైన ఎన్టీఆర్ ఈ సినిమాను రిలీజ్ చేయకుండా పక్కనపెట్టేసారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా భరతుని పాత్రలో నటించారు. మొత్తానికి బాలయ్య ఆయన మధ్యలో ఆపేసిన సినిమాల విషయంల కూడా ఒక రికార్డు క్రియేట్ చేసాడనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 24, 2020, 10:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading