రామ్ చరణ్, బాలకృష్ణ సొంత కుంపటి.. మీకుమీరే మాకుమేమే..

అదేంటి ఏ విషయంలో రామ్ చరణ్‌ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అలా చరణ్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు వరసగా తమ సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప‌నుల వ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు కూడా న‌ష్ట‌పోతున్నారు. దానికి కార‌ణం వాళ్లే సొంతంగా నిర్మాత‌లు కావ‌డం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2019, 9:00 PM IST
రామ్ చరణ్, బాలకృష్ణ సొంత కుంపటి.. మీకుమీరే మాకుమేమే..
చరణ్ బాలయ్య స్టిల్స్ (ఫైల్ ఫోటోస్)
  • Share this:
అదేంటి ఏ విషయంలో రామ్ చరణ్‌ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అలా చరణ్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు వరసగా తమ సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప‌నుల వ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు కూడా న‌ష్ట‌పోతున్నారు. దానికి కార‌ణం వాళ్లే సొంతంగా నిర్మాత‌లు కావ‌డం. అయిన త‌ర్వాత బ‌య‌టి వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా వ‌ర‌స‌గా త‌మ సినిమాలు తామే నిర్మించుకోవ‌డం అనే ట్రెండ్ ఇప్పుడు తెలుగులో న‌డుస్తుంది. దాంతో ఈయన్ని నమ్ముకుంటున్న నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

Balakrishna Nandamuri, Ram Charan own Productions making producers cry.. అదేంటి ఏ విషయంలో రామ్ చరణ్‌ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అలా చరణ్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు వరసగా తమ సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప‌నుల వ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు కూడా న‌ష్ట‌పోతున్నారు. దానికి కార‌ణం వాళ్లే సొంతంగా నిర్మాత‌లు కావ‌డం. balakrishna boyapati movies,balakrishna boyapati new movie name,boyapati srinu new movie,boyapati srinu balakrishna,nbk films,nbk films twitter,ram charan balakrishna,konidela production company,chiranjeevi ram charan,telugu cinema,sye raa konidela production,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి శ్రీను సినిమా,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ ఎన్టీఆర్ బయోపిక్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ సినిమాలు,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి,రామ్ చరణ్ చిరంజీవి,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,తెలుగు సినిమా
చరణ్ బాలయ్య స్టిల్స్

ఇన్ని రోజులు ద‌గ్గుపాటి, అక్కినేని కుటుంబాల్లో మాత్ర‌మే ఎక్కువ అది క‌నిపించేది కానీ ఇప్పుడు అది మెగా, నంద‌మూరి కుటుంబాల‌కు కూడా పాకింది. ఇన్నాళ్లూ న‌ట‌న త‌ప్ప మ‌రోటి తెలియ‌ని బాల‌య్య తండ్రి బ‌యోపిక్ కోసం ఎన్బికే ఫిల్మ్స్ పెట్టాడు.. ఆ ఒక్క సినిమాతోనే స‌రిపెడ‌తాడేమో అనుకుంటే ఇప్పుడు బోయ‌పాటి శ్రీను సినిమాను కూడా త‌న సంస్థ‌లోనే నిర్మిస్తున్నాన‌ని ఎన్టీఆర్ ఆడియో సాక్షిగా ప్ర‌క‌టించాడు. సమ్మర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుంది. ఇదే ఏడాది సినిమా విడుద‌ల కానుంది.

Balakrishna Nandamuri, Ram Charan own Productions making producers cry.. అదేంటి ఏ విషయంలో రామ్ చరణ్‌ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అలా చరణ్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు వరసగా తమ సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప‌నుల వ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు కూడా న‌ష్ట‌పోతున్నారు. దానికి కార‌ణం వాళ్లే సొంతంగా నిర్మాత‌లు కావ‌డం. balakrishna boyapati movies,balakrishna boyapati new movie name,boyapati srinu new movie,boyapati srinu balakrishna,nbk films,nbk films twitter,ram charan balakrishna,konidela production company,chiranjeevi ram charan,telugu cinema,sye raa konidela production,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి శ్రీను సినిమా,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ ఎన్టీఆర్ బయోపిక్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ సినిమాలు,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి,రామ్ చరణ్ చిరంజీవి,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,తెలుగు సినిమా
బోయపాటి, బాలయ్య బాబు (photo: twitter)

బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే ఉండే క్రేజ్ వేరు.. ఇప్పుడు దాన్ని బ‌య‌టి వాళ్ల‌కు ఎందుకు ఇవ్వ‌డం అని త‌న సంస్థ‌లోనే నిర్మిస్తున్నాడు బాల‌కృష్ణ‌. ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమాను తన సంస్థలోనే నిర్మించనున్నాడు బాలయ్య. మ‌రోవైపు రీ ఎంట్రీ త‌ర్వాత చిరంజీవికి ఉన్న మార్కెట్.. క్రేజ్ అస‌లు బ‌య‌టి నిర్మాత‌ల‌కు ఇంత కూడా దొరికే అవ‌కాశ‌మే ఇవ్వ‌డం లేదు చ‌ర‌ణ్. త‌న తండ్రి సినిమాల‌ను వ‌ర‌స‌గా తానే నిర్మిస్తున్నాడు.

Balakrishna Nandamuri, Ram Charan own Productions making producers cry.. అదేంటి ఏ విషయంలో రామ్ చరణ్‌ను బాలయ్య ఫాలో అవుతున్నాడు అనుకుంటున్నారా..? ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం బాలయ్య అలా చరణ్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ఇద్దరు హీరోలు వరసగా తమ సొంత నిర్మాణ సంస్థల్లోనే సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప‌నుల వ‌ల్ల కొంద‌రు నిర్మాత‌లు కూడా న‌ష్ట‌పోతున్నారు. దానికి కార‌ణం వాళ్లే సొంతంగా నిర్మాత‌లు కావ‌డం. balakrishna boyapati movies,balakrishna boyapati new movie name,boyapati srinu new movie,boyapati srinu balakrishna,nbk films,nbk films twitter,ram charan balakrishna,konidela production company,chiranjeevi ram charan,telugu cinema,sye raa konidela production,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి శ్రీను సినిమా,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ ఎన్టీఆర్ బయోపిక్,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ సినిమాలు,బాలకృష్ణ ఎన్‌బికే ఫిల్మ్స్ బోయపాటి,రామ్ చరణ్ చిరంజీవి,కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,సైరా నరసింహారెడ్డి చిరంజీవి,తెలుగు సినిమా
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

ఖైదీ నెం 150 కోసం కొణిదెల బ్యాన‌ర్ స్థాపించిన చ‌ర‌ణ్.. ఇప్పుడు ‘సైరా’.. రాబోయే కొర‌టాల శివ సినిమాల‌ను కూడా వ‌ద‌ల్లేదు. ఇలా ఇన్నాళ్లూ హీరోలుగా బిజీగా ఉన్న ఈ న‌టులు నిర్మాత‌లుగా మారి.. అస‌లు నిర్మాత‌ల క‌డుపులు కొడుతున్నారు. వీళ్లే కాదు.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాని, విష్ణు, శ్రీ‌విష్ణు, ప్ర‌భాస్ లాంటి హీరోలు కూడా సొంతంగా నిర్మాణ సంస్థ‌లు పెట్టుకున్నారు.
First published: January 22, 2019, 9:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading