రవితేజతో నినువీడని నీడనునేనే అంటున్న బాలకృష్ణ నందమూరి..

చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. లేకపోతే మరేంటి..? రవితేజ సినిమా ఎప్పుడొస్తే తన సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని పదేళ్ల కింద..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2019, 3:02 PM IST
రవితేజతో నినువీడని నీడనునేనే అంటున్న బాలకృష్ణ నందమూరి..
బాలకృష్ణ రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఢీ
  • Share this:
చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. లేకపోతే మరేంటి..? రవితేజ సినిమా ఎప్పుడొస్తే తన సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని పదేళ్ల కింద కొన్ని వార్తలు వచ్చాయి. అప్పట్నుంచి కూడా ఈ హీరోల మధ్య సమ్ థింగ్ వ్యవహారం కాస్త తేడాగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలే చెబుతుంటాయి. దానికితోడు బాక్సాఫీస్ వార్ విషయంలో కూడా రవితేజతో పోటీ పడటానికి సిద్ధంగా ఉంటాడు బాలయ్య. ఇప్పటి వరకు ఈ ఇద్దరూ రెండుసార్లు యుద్ధం చేసారు. ఈ రెండు సార్లు విజయం రవితేజనే వరించింది.
Balakrishna Nandamuri once againg targeting Ravi Teja at Box Office by his movie Ruler and it will release on Dec 20 pk చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. లేకపోతే మరేంటి..? రవితేజ సినిమా ఎప్పుడొస్తే తన సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని పదేళ్ల కింద.. ravi teja,ravi teja twitter,balakrishna twitter,balakrishna ruler movie,ravi teja disco raja movie,ravi teja vs balakrishna,balakrishna vs ravi teja,balakrishna,why did balakrishna beat ravi teja ?,clash between balakrishna and ravi teja,ravi teja movies,war between ravi teja and balakrishna,nandamuri balakrishna,balakrishna movies,balakrishna vs raviteja,balakrishna slaps raviteja,sai tej prathi roju pandage movie,ravi teja new movie,ravi teja and balakrishna fought for meera jasmine,mass maharaja ravi teja,telugu cinema,రవితేజ,బాలకృష్ణ,బాలయ్య రవితేజ వార్,రవితేజను కొట్టిన బాలకృష్ణ,సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే
బాలకృష్ణ, రవితేజ

అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిగా బాలయ్య మూడోసారి కూడా యుద్ధానికి సై అంటున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ విషయంలో బాలయ్య, రవితేజ మధ్య వివాదం వచ్చిందని అప్పట్లో చాలా గాసిప్స్ వచ్చాయి. దానిపై నిజానిజాలు ఎలా ఉన్నా కూడా ప్రతీసారి బాక్సాఫీస్ వార్ మాత్రం నిజంగానే ఆసక్తి రేగుతుంది. ఇప్పుడు రవితేజ సినిమాకు పోటీగా మళ్లీ తన సినిమాను దించుకున్నాడు బాలయ్య. ఇప్పటికే సంక్రాంతి సినిమాలు అన్ని ఫిక్స్ అయిపోవడంతో అంతా డిసెంబర్ వేటకు బయల్దేరుతున్నారు. డిసెంబర్ 20న డిస్కో రాజా, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండుగే సినిమాలు రానున్నాయి.
Balakrishna Nandamuri once againg targeting Ravi Teja at Box Office by his movie Ruler and it will release on Dec 20 pk చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. లేకపోతే మరేంటి..? రవితేజ సినిమా ఎప్పుడొస్తే తన సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని పదేళ్ల కింద.. ravi teja,ravi teja twitter,balakrishna twitter,balakrishna ruler movie,ravi teja disco raja movie,ravi teja vs balakrishna,balakrishna vs ravi teja,balakrishna,why did balakrishna beat ravi teja ?,clash between balakrishna and ravi teja,ravi teja movies,war between ravi teja and balakrishna,nandamuri balakrishna,balakrishna movies,balakrishna vs raviteja,balakrishna slaps raviteja,sai tej prathi roju pandage movie,ravi teja new movie,ravi teja and balakrishna fought for meera jasmine,mass maharaja ravi teja,telugu cinema,రవితేజ,బాలకృష్ణ,బాలయ్య రవితేజ వార్,రవితేజను కొట్టిన బాలకృష్ణ,సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే
రవితేజ ఫేస్‌బుక్ ఫోటో

ఇప్పుడు బాలయ్య రూలర్ కూడా అదే రోజు రానుందని తెలుస్తుంది. సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేసినా కూడా ఇప్పుడు అక్కడ ఉన్న పోటీ తట్టుకోవడం కాస్త కష్టమే. అందుకే ఇప్పుడు డిసెంబర్ 20నే రావాలని చూస్తున్నాడు బాలకృష్ణ. క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేయాలని బాగా గట్టిగా ఫిక్సైపోయాడు బాలయ్య. అందుకే రవితేజ, సాయి ధరమ్ తేజ్ లాంటి క్రేజీ హీరోలు వస్తున్నా కూడా సై అంటున్నాడు. అన్నట్లు రవితేజకు పోటీగా గతంలో తన ఒక్క మగాడు, పరమవీరచక్ర సినిమాలు తీసుకొచ్చాడు బాలయ్య. ఫస్ట్ టైమ్ కృష్ణ.. రెండో సారి మిరపకాయ్ సినిమాలతో బాలయ్యకు షాక్ ఇచ్చాడు మాస్ రాజా. మరిప్పుడు ఏం జరుగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2019, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading