Home /News /movies /

BALAKRISHNA NANDAMURI FOLLOWING STRICT DIET PLAN FOR BOYAPATI SRINU MOVIE WHICH WILL START IN NOVEMBER PK

బోయపాటి శ్రీను కోసం భోజనం మానేసిన నందమూరి బాలకృష్ణ..

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కనున్న బాలకృష్ణ,బోయపాటి శ్రీను మూవీ (Twitter/Photo)

నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అదేంటో మరి.. సినిమా విషయానికి వచ్చేసరికి బాలయ్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన.

నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అదేంటో మరి.. సినిమా విషయానికి వచ్చేసరికి బాలయ్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. తాజాగా కేయస్ రవికుమార్ సినిమా కోసం దాదాపు 10 కేజీలు తగ్గాడు బాలయ్య. ఈ సినిమాకు ముందు ఎన్టీఆర్ బయోపిక్ కోసం కూడా కాస్త బరువు తగ్గి కనిపించాడు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో మళ్లీ బరువు పెరిగిపోయాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ డైట్ చేస్తూ 11 కేజీలు తగ్గిపోయాడు. కేయస్ రవికుమార్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైపోయింది.

Balakrishna Nandamuri following strict diet plan for Boyapati Srinu movie which will start in November pk నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అదేంటో మరి.. సినిమా విషయానికి వచ్చేసరికి బాలయ్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. Balakrishna,Boyapati Srinu,NBK 105,#nbk106,#balakrishna,#balayya,#boyapatisrinu,Balakrishna Boyapati srinu film,balakrishna Boyapati srinu film Producer Change,balakrishna boyapati srinu film Producerrular,balakrishna good buy to film production,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,సినిమా నిర్మాణానికి దూరంగా బాలకృష్ణ,సినిమా నిర్మాణాలకు గుడ్‌ బై చెప్పనున్న బాలకృష్ణ
NBK 105 రొమాంటిక్ లుక్ Photo : facebook/NandamuriBalakrishna

ఈ చిత్రం తర్వాత బోయపాటి శ్రీనుతో సినిమా కమిటయ్యాడు బాలయ్య. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. దీనికోసం మరోసారి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు ఈయన. ఇప్పటికే కేయస్ రవికుమార్ సినిమాలోని లుక్ వైరల్ అయిపోయింది. ఇప్పుడు మరోటి ప్రయత్నిస్తున్నాడు ఈయన. ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు బాలకృష్ణ. ఇందులో కుర్ర పాత్ర కోసం ఇప్పటికే 15 కేజీలు తగ్గాడు బాలయ్య. ప్రతీరోజూ 5 గంటలు జిమ్ చేస్తూ.. పర్ఫెక్ట్ డైట్ తీసుకుంటూ రైస్ కూడా మానేసాడు బాలకృష్ణ.

Balakrishna Nandamuri following strict diet plan for Boyapati Srinu movie which will start in November pk నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అదేంటో మరి.. సినిమా విషయానికి వచ్చేసరికి బాలయ్య ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈయన. Balakrishna,Boyapati Srinu,NBK 105,#nbk106,#balakrishna,#balayya,#boyapatisrinu,Balakrishna Boyapati srinu film,balakrishna Boyapati srinu film Producer Change,balakrishna boyapati srinu film Producerrular,balakrishna good buy to film production,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,సినిమా నిర్మాణానికి దూరంగా బాలకృష్ణ,సినిమా నిర్మాణాలకు గుడ్‌ బై చెప్పనున్న బాలకృష్ణ
బాలయ్య (ఫైల్ ఫోటో)

అంతేకాదు షూటింగ్‌కు మరో రెండు నెలలు ఉంది కాబట్టి మరో 10 కేజీల వరకు తగ్గనున్నాడు బాలకృష్ణ. అంటే ఈ చిత్ర లుక్ కోసం 25 కేజీల వెయిట్ లాస్ కానున్నాడు ఈ హీరో. దీనికోసం ప్రత్యేకంగా ఓ జిమ్ ట్రైనర్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు బాలకృష్ణ. అక్కడే వర్కవుట్స్ కూడా చేస్తున్నాడు. వచ్చే వేసవిలో ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సింహా, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో రానున్న సినిమా ఇది. మొత్తానికి బోయపాటి కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు బాలకృష్ణ.
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు