ఆ విషయంలో బాగా తగ్గిన చిరు, బాలయ్య.

అవును మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణలు తమ సినిమాల విషయంలో పోటీపడి నటించడమే కాదు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: November 10, 2019, 3:39 PM IST
ఆ విషయంలో బాగా తగ్గిన చిరు, బాలయ్య.
చిరంజీవి, బాలకృష్ణ (Chiranjeevi Vs Balakrishna)
  • Share this:
అవును మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణలు తమ సినిమాల విషయంలో పోటీపడి నటించడమే కాదు. ఇపుడు బరువు తగ్గే విషయంలో పోటీ పడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ.. కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తోన్న ‘రూలర్’ సినిమా కోసం చాలా స్లిమ్ అయ్యాడు. బాలకృష్ణ స్లిమ్ అయిన ఫోటో నిన్న ఇండియా వ్యాప్తంగా ట్రెండ్ అయింది. అల్ట్రా మోడ్రన్ లుక్‌లో బాలయ్యను చూసి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా కోసం ఏమిటా కసి అని అందరు అనుకుంటున్నారు. అసలు బాలయ్య.. బోయపాటి శ్రీను సినిమా కోసం 11 కేజీలు తగ్గమని సలహా ఇచ్చాడు. ఆ సినిమా కోసం చేసిన వర్కౌట్స్ ‘రూలర్’ సినిమాకు బాగానే పనికొచ్చొంది. ఈ సినిమాలో యంగ్‌ హీరోలకు ధీటుగా ఉన్న బాలయ్య మేకోవర్ చూసి అందరు మెచ్చుకుంటున్నారు.

balakrishna nandamuri chiranjeevi reduces his weight for next movies ,balakrishna,chiranjeevi,balakrishna slim,chiranjeevi slim,balakrishna weight loss,chiranjeevi weight loss,babu mohan,chiranjeevi,balakrishna,balakrishna babu mohan chiranjeevi,babu mohan about chiranjeevi,balakrishna facebook,balakrishna instagram,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi twitter,balakrishna twitter,chiranjeevi,balakrishna,babu mohan,babu mohan comments on chiranjeevi,mohan babu,chiranjeevi and balakrishna,babu mohan about balakrishna,babu mohan comments on balakrishna,actor babu mohan about chiranjeevi and balakrishna,chiranjeevi babu mohan comedy,comedian babu mohan,mohan babu about chiranjeevi,comedian babu mohan about chiranjeevi,balayya,nbk,chiru,nbk 105,sye raa narasimha reddy,బాబు మోహన్,చిరంజీవి,బాలకృష్ణ,బాబు మోహన్ కామెంట్స్ బాలకృష్ణ,బాబు మోహన్ కామెంట్స్ చిరంజీవి,చిరంజీవి పై బాబు మోహన్ ఘాటు వ్యాఖ్యలు,బాలకృష్ణ పై బాబు మోహన్ వ్యాఖ్యలు,బరువు తగ్గిన బాలయ్య,బరువు తగ్గిన చిరంజీవి,బరువు తగ్గిన బాలకృష్ణ,బరువు తగ్గిన చిరు
స్లిమ్ అయిన బాలయ్య,చిరు (Twitter/Photo)


మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తర్వాత కొరటాల శివ  సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు మొదలు పెట్టారు.ఇప్పటికే చిరంజీవి స్లిమ్‌గా దిగిన ఫోటో షూట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి చిరంజీవికి 64 ఏళ్లు ఉంటాయని ఎవరు అనుకోరు. తాజాగా కొరటాల శివ పాత్ర కోసం మరింత బరువు తగ్గమని సూచించడంతో చిరు జిమ్‌లో పగులు రాత్రి ఒకటే కష్టపడుతున్నారు. ఏమైనా ఎంతో క్రేజ్ ఉన్న ఈ స్టార్ హీరోలు.. ప్రేక్షకులకు కొత్త దనం  అందించడం కోసం కష్టం పడటాన్ని నిజంగా అభినందించాల్సిందే.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading