బాలయ్యకు ఒకరు సరిపోరంటా.. మరొకరు కావాల్సిందే అంటున్న నట సింహం..

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమా కోసం బాలకృష్ణ..

news18-telugu
Updated: May 14, 2020, 7:03 AM IST
బాలయ్యకు ఒకరు సరిపోరంటా.. మరొకరు కావాల్సిందే అంటున్న నట సింహం..
బాలకృష్ణ న్యూ లుక్ (balakrishna new look)
  • Share this:
ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా  చేస్తున్నాడు. ఈ చిత్రం కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. గుండుతో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నాడని  అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ కంప్లీటైంది. కానీ కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే కదా. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇస్తే.. ఈ చిత్రంతో పాటు అన్ని సినిమాలు మళ్లీ పట్టాలెక్కనున్నాయి.ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకటి అఘోరా పాత్ర అయితే.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో పలువురు హీరోల పేర్లు పరిశీలించారు. బాలకృష్ణ ఇందులో కవల సోదరులుగా కనిపించనున్నారని సమాచారం. ముఖ్యంగా కొన్ని నిమిషాల వ్యవధిలో జన్మించిన కవల సోదరుల జీవితాల్లో నవగ్రహాలు..వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. చిన్నపుడే విడిపోయిన వీళ్లు మళ్లీ ఎలా కలిసారనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. ముఖ్యంగా వారణాసి ఎపిసోడ్ ఈ సినిమాకు కీలకం కానుంది. ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు.

Senior actor Srikanth going to play negative role in Balakrishna Boyapati Srinu movie and shoot will begin from January pk బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మరో వారం రోజుల్లోనే విడుదల కానుంది. దాంతో ప్రమోషనల్ పనుల్లోనే బిజీబిజీగా ఉన్నాడు బాలయ్య. srikanth balakrishna,boyapati srinu srikanth,srikanth villain boyapati balakrishna movie,boyapati srinu balakrishna movie opening,disha episode,disha encounter,disha encounter episode in balakrishna movie,boyapati srinu,boyapati srinu movies,boyapati srinu balakrishna movie budget,boyapati srinu balakrishna movie budget control,boyapati srinu balakrishna movie,balakrishna,balakrishna movies,boyapati srinu about balakrishna,balakrishna boyapati new movie,boyapati srinu next movie with balakrishna,balakrishna new movie,boyapati balakrishna,nandamuri balakrishna,boyapati srinu speech,boyapati srinu interview,boyapati srinu next movie,boyapati srinu new movies,boyapati srinu new movie updates,telugu cinema,బోయపాటి శ్రీను,దిశ ఎపిసోడ్,దిశ ఎన్‌కౌంటర్,బాలయ్య సినిమాలో దిశ ఎపిసోడ్,బోయపాటి సినిమాలో శ్రీకాంత్ విలన్,బాలకృష్ణ శ్రీకాంత్,బోయపాటి శ్రీను బాలకృష్ణ,బోయపాటి శ్రీను బడ్జెట్ కంట్రోల్,సింహా లెజెండ్ తర్వాత బోయపాటి బాలయ్య సినిమా,తెలుగు సినిమా
శ్రీకాంత్,బాలకృష్ణ (File/Photos)


ఇప్పటికే మూడేళ్ల కింద నాగ చైతన్య హీరోగా వచ్చిన యుద్ధం శరణంలో విలన్‌గా నటించినా.. అది డిజాస్టర్ కావడంతో ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు శ్రీకాంత్‌కు సంచలన ఆఫర్ వచ్చింది. బాలయ్య సినిమాలో ఈయన్నే మెయిన్ విలన్‌గా తీసుకున్నాడని ప్రచారం అయితే జరుగుతుంది. కెరీర్ మొదట్లో విలన్‌గా నటించి హీరోగా మెప్పించిన శ్రీకాంత్.. ఇప్పుడు మళ్లీ ప్రతినాయకుడిగా మారుతున్నాడు. యుద్ధం శరణం తర్వాత మరే సినిమాలోనూ విలన్‌గా నటించలేదు శ్రీకాంత్. కానీ ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్‌గా చేస్తే మాత్రం అదిరిపోవడం ఖాయం అంటున్నారంతా.  ఈ సినిమాలో హీరోశ్రీకాంత్‌తో పాటు మరో పవర్‌ఫుల్ విలన్ పాత్ర ఉందని చెబుతున్నారు.ఆ  పాత్ర కోసం ఎవరైనా బాలీవుడ్‌ నటుడిని తీసుకోవాలా లేదా ఇంకెవరైనా తీసుకోవాలా అని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాదు తొందర్లనే  ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌ను త్వరలో ప్రకటిస్తామని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పుకొచ్చాడు.  మొత్తానికి బాలయ్యను ఢీ కొట్టడానికి బోయపాటి శ్రీను ఒకరికి ఇద్దరు విలన్స్‌ను రెడీ చేయిస్తున్నాడన్న మాట.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 14, 2020, 7:03 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading