హోమ్ /వార్తలు /సినిమా /

BalaKrishna: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య ..?

BalaKrishna: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య ..?

NBK | బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య మరో ప్రాజెక్ట్ సెట్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

  NBK | బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య మరో ప్రాజెక్ట్ సెట్ అయిందా అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. ఈ  సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

  ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. తాజాగా విడుదలైన ‘అఘోర’ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  villagers Resist balakrishna boyapati movie shooting, NBK - Boyapati Srinu, Balakrishna Boyaptai srinu BB3, BB3 Release date,Balakrishna BB3 Release Date and Title,balakrishna,Gopichand Malineni,Gopichand Malineni,balakrishna boyapati movie,Balakrishna Sanathosh Srinivas,Santhosh Srinivas,Pragya Jaiswal,Balakrishna Pragya Jaiswal,NBK Pragya Jaiswal,balakrishna movie,balakrishna sayyesha saigal movie,telugu cinema, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, గాడ్ ఫాదర్, బీబీ3,
  బాలకృష్ణ, బోయపాటి శ్రీను

  బీబీ 3 మూవీ తర్వాత దమూరి నట సింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ కన్ఫామ్ చేసాడు. ఈ సినిమా సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.  ఈ సినిమాను టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్‌ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

  Balakrishna Nandamuri Anil Ravipudi Movie Confirmed After Boyapati Srinu Gopichand Malineni Movies,BalaKrishna: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య ..?,Balakrishna,NBK,Balakrishna Anil Ravipudi,anil ravipudi,BalaKrishna ,BalaKrishna news,BalaKrishna films,Balakrishna Dil Raju,Dil Raju Anil Ravipudi Balakrishna,BalaKrishna latest,anil ravipudi, anil ravipudi films,anil ravipudi news,anil ravipudi latest, అనిల్ రావిపూడి, బాలయ్య, బాలకృష్ణ,అనిల్ రావిపూడి బాలకృష్ణ,బాలకృష్ణ అనిల్ రావిపూడి దిల్ రాజు
  బాలకృష్ణ,గోపీచంద్ మలినేని (Twitter/Photo)

  ఈ సినిమా తర్వాత బాలయ్య.. సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫామ్ అయింది. రీసెంట్‌గా అనిల్ రావిపూడి ఓ ఫవర్ ఫుల్ కథను బాలయ్యకు వినిపించి సినిమాను ఓకే చేసుకున్నాడని సమాచారం. అనిల్ చెప్పిన కథ బాలయ్య నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలయ్య. అయితే ఇంతకు ముందోసారి కూడా అప్పట్లో బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి అనిల్ రావిపూడి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించడట.

  Balakrishna Nandamuri Anil Ravipudi Movie Confirmed After Boyapati Srinu Gopichand Malineni Movies,BalaKrishna: బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే.. సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్‌తో బాలయ్య ..?,Balakrishna,NBK,Balakrishna Anil Ravipudi,anil ravipudi,BalaKrishna ,BalaKrishna news,BalaKrishna films,Balakrishna Dil Raju,Dil Raju Anil Ravipudi Balakrishna,BalaKrishna latest,anil ravipudi, anil ravipudi films,anil ravipudi news,anil ravipudi latest, అనిల్ రావిపూడి, బాలయ్య, బాలకృష్ణ,అనిల్ రావిపూడి బాలకృష్ణ,బాలకృష్ణ అనిల్ రావిపూడి దిల్ రాజు
  బాలకృష్ణ,అనిల్ రావిపూడి (File/Photos)

  ఇక  చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడు. తెలుగులో బాలయ్యతో దిల్ రాజు కాంబినేషన్‌లో తొలి సినిమా. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా తర్వాత పట్టాలెక్కనుంది. ఇక బాలయ్య కూడా గోపిచంద్ మలినేని సినిమాతో పాటు అనిల్ రావిపూడి సినిమాను ఒకేసారి చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన జూన్ 10 బాలయ్య పుట్టినరోజున ప్రకటించే అవకాశం ఉంది.

  First published:

  Tags: Anil Ravipudi, Balakrishna, BB3, Boyapati Srinu, Dil raju, Gopichand malineni, Mythri Movie Makers, NBK, Tollywood

  ఉత్తమ కథలు