బాల‌కృష్ణ సినిమాలో విల‌న్‌గా స్టార్ హీరో కూతురు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..

ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత కూడా ఈయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌కు క‌మిట్మెంట్ ఇస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2019, 5:33 PM IST
బాల‌కృష్ణ సినిమాలో విల‌న్‌గా స్టార్ హీరో కూతురు.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..
మరోవైపు నాగార్జునతో కలసి కూడా ఓ సినిమాను చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు.
  • Share this:
ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత కూడా ఈయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌కు క‌మిట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్ప‌టికే వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉన్నా కూడా అది కుద‌ర్లేదు. ఇక దాంతో పాటు బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు బాల‌య్య‌. అయితే ఈ చిత్రం కూడా అనుకున్న దానికంటే కాస్త ఆల‌స్యంగా మొద‌ల‌య్యేలా క‌నిపిస్తుంది.

Balakrishna movie with KS Ravikumar once again and Varalaxmi Sarathkumar going to be play lady villain pk.. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత కూడా ఈయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌కు క‌మిట్మెంట్ ఇస్తున్నాడు. balakrishna,balakrishna twitter,balakrishna politics,balakrishna comedy,balakrishna ks ravikumar movie,balakrishna jagapathi babu,balakrishna varalaxmi sharathkumar,varalaxmi sharathkumar hot,varalaxmi sharathkumar twitter,jai simha balakrishna ks ravikumar,varalaxmi sharathkumar villain balakrishna,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ వరలక్ష్మీ శరత్ కుమార్,బాలకృష్ణ జగపతి బాబు,బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం,జై సింహా బాలకృష్ణ కేఎస్ రవికుమార్,తెలుగు సినిమా
మహానాయకుడు పోస్టర్

బోయ‌పాటి సిద్ధం చేసిన క‌థ‌కు బ‌డ్జెట్ ఎక్కువ కావాల్సి రావ‌డంతో ఇప్పుడు దాన్ని ప‌క్క‌న‌బెట్టేసాడు బాల‌య్య‌. దాంతో బోయ‌పాటి శ్రీను కూడా ఇప్పుడు బ‌డ్జెట్ కంట్రోల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. ఈ గ్యాప్‌లోనే ఇప్పుడు మ‌రో సినిమాకు ఓకే చెప్పాడు బాల‌కృష్ణ‌. రెండేళ్ల కింద సంక్రాంతికి వ‌చ్చి జై సింహాతో బాగానే ఆడుకున్నాడు బాల‌య్య‌.

Balakrishna movie with KS Ravikumar once again and Varalaxmi Sarathkumar going to be play lady villain pk.. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత కూడా ఈయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌కు క‌మిట్మెంట్ ఇస్తున్నాడు. balakrishna,balakrishna twitter,balakrishna politics,balakrishna comedy,balakrishna ks ravikumar movie,balakrishna jagapathi babu,balakrishna varalaxmi sharathkumar,varalaxmi sharathkumar hot,varalaxmi sharathkumar twitter,jai simha balakrishna ks ravikumar,varalaxmi sharathkumar villain balakrishna,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ వరలక్ష్మీ శరత్ కుమార్,బాలకృష్ణ జగపతి బాబు,బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం,జై సింహా బాలకృష్ణ కేఎస్ రవికుమార్,తెలుగు సినిమా
జై సింహా పోస్టర్

దాంతో అదే న‌మ్మ‌కంతో ఇప్పుడు కేఎస్ ర‌వికుమార్ దర్శకత్వంలో మ‌రో సినిమా చేయ‌డానికి సై అనేసాడు నంద‌మూరి న‌ట‌సింహం. ఈ సినిమా జూన్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. సి క‌ళ్యాణ్ నిర్మాత‌. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడిగా జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాలో మ‌రో విల‌న్ కూడా ఉన్నారు. వాళ్లెవ‌రో కాదు.. వరలక్ష్మి శ‌ర‌త్ కుమార్. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు ఈమె.

Balakrishna movie with KS Ravikumar once again and Varalaxmi Sarathkumar going to be play lady villain pk.. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌ర్వాత బాల‌య్య పూర్తిగా రాజ‌కీయాల్లో బిజీ అయిపోయాడు. ఎల‌క్ష‌న్స్ అయిపోయిన త‌ర్వాత కూడా ఈయ‌న బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌ర‌స సినిమాల‌కు క‌మిట్మెంట్ ఇస్తున్నాడు. balakrishna,balakrishna twitter,balakrishna politics,balakrishna comedy,balakrishna ks ravikumar movie,balakrishna jagapathi babu,balakrishna varalaxmi sharathkumar,varalaxmi sharathkumar hot,varalaxmi sharathkumar twitter,jai simha balakrishna ks ravikumar,varalaxmi sharathkumar villain balakrishna,telugu cinema,బాలకృష్ణ,బాలకృష్ణ వరలక్ష్మీ శరత్ కుమార్,బాలకృష్ణ జగపతి బాబు,బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వం,జై సింహా బాలకృష్ణ కేఎస్ రవికుమార్,తెలుగు సినిమా
బాలయ్య వరలక్ష్మీ శరత్ కుమార్

ఇప్ప‌టికే త‌మిళ‌నాట స‌ర్కార్, పందెంకోడి 2 లాంటి సినిమాల్లో లేడీ విల‌న్‌గా ర‌ప్ఫాడించింది ఈ ముద్దుగుమ్మ‌. ప్ర‌స్తుతం అక్క‌డ వ‌ర‌సగా విల‌న్ రోల్స్ చేస్తుంది వరలక్ష్మి. ఇదే ఊపు తెలుగులోనూ చూపించాల‌ని ఉవ్విళ్లూరుతుంది. పైగా బాల‌య్య లాంటి స్టార్ హీరో సినిమాలో విల‌న్ కారెక్ట‌ర్ అంటే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా హిట్టైతే వ‌ర‌ల‌క్ష్మీ జాత‌క‌మే మారిపోవ‌డం ఖాయం. మ‌రి చూడాలిక‌.. త‌మిళం మాదిరే తెలుగులో కూడా వ‌ర‌ల‌క్ష్మీ విల‌న్‌గా స‌క్సెస్ అవుతుందో లేదో..?
First published: May 10, 2019, 5:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading