బాలకృష్ణ పెట్టిన పరీక్షలో నెగ్గిన దర్శకుడు.. ఇక పై నో మోర్ కండిషన్స్..

గత కొన్నేళ్లుగా దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కెరీర్ ఏమంత బాగోలేదు. ‘టెంపర్’ తర్వాత పూరీ జగన్నాథ్ హిట్ కొట్టలేకపోయాడు. తీసిన సినిమాలు తీసినట్టే బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి. మరోవైపు పూరీ జ‌గ‌న్నాథ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. తాజాగా ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ ట్రాక్ ఎక్కాడు. దీంతో మరోసారి బాలయ్యతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికీ రెడీ అవుతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: July 18, 2019, 9:13 PM IST
బాలకృష్ణ పెట్టిన పరీక్షలో నెగ్గిన దర్శకుడు.. ఇక పై నో మోర్ కండిషన్స్..
నందమూరి బాలకృష్ణ ఫైల్ ఫోటో(Image:Facebook)
news18-telugu
Updated: July 18, 2019, 9:13 PM IST
గత కొన్నేళ్లుగా దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కెరీర్ ఏమంత బాగోలేదు. ‘టెంపర్’ తర్వాత పూరీ జగన్నాథ్ హిట్ కొట్టలేకపోయాడు. తీసిన సినిమాలు తీసినట్టే బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి. మరోవైపు పూరీ జ‌గ‌న్నాథ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. ఈయ‌న్ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ప‌నైపోయింది అనుకున్న‌పుడే గోడకు కొట్టిన బంతిలా పైకి లేచి హిట్ కొట్టి చూపిస్తుంటాడు పూరీ. కాక‌పోతే ఈ సారి కాస్త ఆల‌స్యం అవుతుందంతే. ఒక‌ప్పుడు రెండు ఫ్లాపులు వ‌చ్చాయంటే చాలు క‌చ్చితంగా భారీ హిట్ కొట్టేవాడు పూరీ. కానీ ‘టెంప‌ర్’ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో హిట్ కొట్ట‌లేక‌పోయాడు పూరీ జగన్నాథ్.తాజాగా రామ్‌తో తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో పూరీ జగన్నాథ్ మరో హిట్టు కొట్టాడు. రొటీన్ పాత చింతకాయ పచ్చడి స్టోరీ అయినా.. ఈ ఇయర్ మాస్‌ను మెప్పించే మరో సినిమా ఏది లేకపోవడంతో ఈ సినిమాను బీ, సీ సెంటర్‌లో ఇరగదీస్తున్నట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Balakrishna Given to chance Director Puri Jagannadh after ismart Shankar success,ismart shankar,ismart shankar movie review,ismart shankar super hit talk,puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh balakrishna paisa vasool,puri jagannadh ismart shankar,nandamuri balakrishna,puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balakrishna,balakrishna about puri jagannadh,director puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balayya,puri jagannadh interview,puri jagannadh emotinoal words about balayya,puri jagannadh to direct balakrishna,puri jagannadh about balakrishna look,telugu cinema,బాలకృష్ణ నందమూరి,పూరీ జగన్నాథ్,బాలయ్య పూరీ,పైసా వసూల్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్,ఇస్మార్ట్ శంకర్ మూవీ రివ్యూ,ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ టాక్,
రామ్,పూరీ జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్


మొత్తానికి హైదరాబాదీ పోరడు ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్..మంచి నటనను కనబరిచినట్టు చెబుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌‌తో పూరీ జగన్నాథ్... బాలకృష్ణతో వెరైటీ మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌తో ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే బాలయ్య కూడా పూరీ జగన్నాథ్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పాడు. కానీ రామ్‌తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిట్టయితేనే పూరీకి నెక్ట్స్ సినిమా ఆఫర్ ఇస్తానని మాట కూడా ఇచ్చాడు. బాలయ్య చెప్పినట్టే..పూరీ జగన్నాథ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో చాలా కాలం తర్వాత మంచి సక్సెస్ అందుకున్నాడు.

Balakrishna Nandamuri open offer to Ismart director Puri Jagannadh but Conditions apply pk.. పూరీ జ‌గ‌న్నాథ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ‌రికీ తెలియ‌దు. ఈయ‌న్ని త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. ప‌నైపోయింది అనుకున్న‌పుడే మ‌ళ్లీ పైకి లేచి హిట్ కొట్టి చూపిస్తుంటాడు పూరీ. కాక‌పోతే ఈ సారి కాస్త ఆల‌స్యం అవుతుందంతే. puri jagannadh,puri jagannadh twitter,puri jagannadh instagram,puri jagannadh balakrishna paisa vasool,puri jagannadh ismart shankar,nandamuri balakrishna,puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balakrishna,balakrishna about puri jagannadh,director puri jagannadh emotinoal words about balakrishna,puri jagannadh about balayya,puri jagannadh interview,puri jagannadh emotinoal words about balayya,puri jagannadh to direct balakrishna,puri jagannadh about balakrishna look,telugu cinema,బాలకృష్ణ నందమూరి,పూరీ జగన్నాథ్,బాలయ్య పూరీ,పైసా వసూల్ పూరీ జగన్నాథ్ బాలకృష్ణ,తెలుగు సినిమా,ఇస్మార్ట్ శంకర్
బాలయ్య, పూరీ జగన్నాథ్ (ఫైల్ ఫోటో)




మొత్తానికి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇస్మార్ట్ హిట్ అందుకున్న పూరీ జగన్నాథ్‌కు బాలయ్యతో నెక్ట్స్ సినిమా చేయడానికి ఉన్న కండిషన్స్ తొలిగినట్టే.. మొత్తానికి అప్పట్లో ఎన్టీఆర్‌తో మొదటిసారి చేసిన ‘ఆంధ్రావాలా’తో సరైన సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ‘టెంపర్’ తో మెమరబుల్ హిట్ అందించాడు తారక్‌కు. ఇపుడు అలానే బాలయ్యతో మొదటిసారి చేసిన ‘పైసా వసూల్’తో సక్సెస్ ఇవ్వని పూరీ జగన్నాథ్.. రెండో సినిమాతో హిట్టు ఇచ్చి బాలయ్య రుణం తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
First published: July 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...