‘యాత్ర’ విజ‌యంతో వైయస్ఆర్ ఫంక్షన్.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’కు ఫుల్ టెన్షన్..

అందరూ ఊహించినట్లే యాత్ర సినిమా విజ‌యం సాధించింది. ఈ చిత్రం వ‌సూళ్లు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. క‌చ్చితంగా వారం రోజుల్లోనే ఈ చిత్రం సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయ‌మైపోయింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేఫథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 12:10 PM IST
‘యాత్ర’ విజ‌యంతో వైయస్ఆర్ ఫంక్షన్.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’కు ఫుల్ టెన్షన్..
ఎన్టీఆర్ వైఎస్సార్ పోస్టర్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 12:10 PM IST
అందరూ ఊహించినట్లే యాత్ర సినిమా విజ‌యం సాధించింది. ఈ చిత్రం వ‌సూళ్లు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. క‌చ్చితంగా వారం రోజుల్లోనే ఈ చిత్రం సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయ‌మైపోయింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేఫథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది. పైగా అటు వైఎస్సార్.. ఇటు ఎన్టీఆర్ ఇద్ద‌రి బ‌యోపిక్స్ ఓకేసారి రావ‌డం కూడా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఇప్పుడు యాత్ర విజ‌యం సాధించ‌డం బాల‌య్య‌పై ఒత్తిడి పెంచేస్తుంది. రాజ‌కీయాలే ప్ర‌ధాన ల‌క్ష్యంగా వ‌చ్చిన యాత్ర‌కు మంచి టాక్ వ‌చ్చింది.

Balakrishna feeling lot of pressure after Yatra movie Success and NTR Mahanayakudu Result pk.. అందరూ ఊహించినట్లే యాత్ర సినిమా విజ‌యం సాధించింది. ఈ చిత్రం వ‌సూళ్లు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. క‌చ్చితంగా వారం రోజుల్లోనే ఈ చిత్రం సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయ‌మైపోయింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేఫథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది. balakrishna feeling pressure,yatra success balayya tension,ysr yatra movie hit,yatra movie collections,yatra vs ntr mahanayakudu movies,yatra 4 days collections,yatra movie ntr mahanayakudu,ntr biopic,ntr mahanayakudu release date,telugu cinema,యాత్ర సినిమా రివ్యూ,ఎన్టీఆర్ వైఎస్ఆర్,ఎన్టీఆర్ బయోపిక్,యాత్రకు పాజిటివ్ టాక్,ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర సినిమాలు,నందమూరి బాలక‌ృష్ణ మమ్ముట్టి,ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేదీ,తెలుగు సినిమా
‘యాత్ర’ వైయస్ఆర్ పాత్రలో మమ్ముట్టి

ఇప్పటికే ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు వ‌చ్చి డిజాస్ట‌ర్ అయిపోయింది. అయితే దీన్ని యాత్ర‌తో పోల్చి చూడ‌లేం. మ‌హానాయ‌కుడుతోనే యాత్ర‌కు పోటీ.. ఎందుకంటే ఇందులోనే ఎన్టీఆర్ రాజ‌కీయాల‌న్నీ ఉంటాయి. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి చివ‌ర్లో విడుద‌ల చేస్తామ‌ని చెబుతున్నారు కానీ అప్పుడు కూడా వ‌చ్చేది క‌ష్ట‌మే అనిపిస్తుంది. మ‌హానాయ‌కుడు రాక‌పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు యాత్ర సినిమాకు టాక్ బాగా రావ‌డంతో మ‌హానాయ‌కుడు సినిమాపై ఒత్తిడి పెరుగుతుంది. మ‌హి వి రాఘ‌వ తెర‌కెక్కించిన యాత్ర‌లో వైఎస్ఆర్ చేసిన ప్ర‌జా ప‌థ‌కాల‌న్నింటినీ మ‌రోసారి గుర్తు చేసారు.

Balakrishna feeling lot of pressure after Yatra movie Success and NTR Mahanayakudu Result pk.. అందరూ ఊహించినట్లే యాత్ర సినిమా విజ‌యం సాధించింది. ఈ చిత్రం వ‌సూళ్లు రోజురోజుకీ పెరుగుతూ పోతున్నాయి. క‌చ్చితంగా వారం రోజుల్లోనే ఈ చిత్రం సేఫ్ జోన్ కు రావ‌డం ఖాయ‌మైపోయింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేఫథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటుంది. balakrishna feeling pressure,yatra success balayya tension,ysr yatra movie hit,yatra movie collections,yatra vs ntr mahanayakudu movies,yatra 4 days collections,yatra movie ntr mahanayakudu,ntr biopic,ntr mahanayakudu release date,telugu cinema,యాత్ర సినిమా రివ్యూ,ఎన్టీఆర్ వైఎస్ఆర్,ఎన్టీఆర్ బయోపిక్,యాత్రకు పాజిటివ్ టాక్,ఎన్టీఆర్ మహానాయకుడు యాత్ర సినిమాలు,నందమూరి బాలక‌ృష్ణ మమ్ముట్టి,ఎన్టీఆర్ మహానాయకుడు విడుదల తేదీ,తెలుగు సినిమా
ఎన్టీఆర్ వైఎస్ఆర్
ఇది వైఎస్ఆర్సిపీకి కూడా బాగానే ప‌నికొచ్చేలా క‌నిపిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో టిడిపి ఆశ‌ల‌న్నీ మ‌హానాయ‌కుడు సినిమాపైనే ఉన్నాయి. దానికి తోడు బాల‌య్య త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై కూడా కాస్త కోపంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. యాత్ర‌ను వైఎస్ఆర్సిపీ భుజాన వేసుకుని న‌డిపిస్తే.. క‌థానాయ‌కుడును గాలికి వ‌దిలేసార‌ని బాధ ప‌డుతున్నాడు బాల‌య్య‌. మొత్తానికి ముఖ్య‌మంత్రుల స‌మ‌రంలో వైఎస్ఆర్ మెప్పించాడు.. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఏం చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...