హోమ్ /వార్తలు /సినిమా /

‘విన‌య విధేయ రామ‌’కు నెగిటివ్ టాక్.. ఫీల‌వుతున్న బాల‌య్య ఫ్యాన్స్..

‘విన‌య విధేయ రామ‌’కు నెగిటివ్ టాక్.. ఫీల‌వుతున్న బాల‌య్య ఫ్యాన్స్..

బోయపాటి శ్రీను, బాలకృష్ణ (Source: Twitter)

బోయపాటి శ్రీను, బాలకృష్ణ (Source: Twitter)

నిజానికి ఇప్పుడున్న పోటీలో రామ్ చరణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకోవాలి.. పైగా నందమూరి, మెగా హీరోల మధ్య ఇప్పుడు వార్ నడుస్తుంది. అటు నాగబాబు.. ఇటు బాలకృష్ణ సై అంటే సై అంటున్నారు. కానీ వాళ్లు కూడా చిత్రంగా వినయ విధేయ రామకు నెగిటివ్ టాక్ వస్తే భయపడుతున్నారు.

ఇంకా చదవండి ...

నిజానికి ఇప్పుడున్న పోటీలో రామ్ చరణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకోవాలి.. పైగా నందమూరి, మెగా హీరోల మధ్య ఇప్పుడు వార్ నడుస్తుంది. అటు నాగబాబు.. ఇటు బాలకృష్ణ సై అంటే సై అంటున్నారు. ఇలాంటి సమయంలో విడుదలైన రామ్ చరణ్ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. ఈ టాక్ వచ్చినందుకు కథానాయకుడుకు హెల్ప్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవ్వాలి కానీ వాళ్లు మాత్రం బోయపాటి సినిమాకు నెగిటివ్ టాక్ రావడంపై టెన్షన్ పడుతున్నారు.

Balakrishna Fans afraid of Vinaya Vidheya Rama movie negetive talk.. నిజానికి ఇప్పుడున్న పోటీలో రామ్ చరణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకోవాలి.. పైగా నందమూరి, మెగా హీరోల మధ్య ఇప్పుడు వార్ నడుస్తుంది. అటు నాగబాబు.. ఇటు బాలకృష్ణ సై అంటే సై అంటున్నారు. కానీ వాళ్లు కూడా చిత్రంగా వినయ విధేయ రామకు నెగిటివ్ టాక్ వస్తే భయపడుతున్నారు. balakrishna boyapati movies,vinaya vidheya rama,vinaya vidheya rama review,vinaya vidheya rama negetive talk,vinaya vidheya rama boyapati srinu,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama boyapati,balakrishna nandamuri,fans tension vinaya vidheya rama,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలయ్య,బాలకృష్ణ బోయపాటి సినిమా,వినయ విధేయ రామతో బాలయ్య ఫ్యాన్స్ భయం భయం,తెలుగు సినిమా
బోయపాటి శ్రీను బాలకృష్ణ

చరణ్ సినిమాకు ఇలా అయింది ఏంటి అంటూ వాళ్లు భయపడుతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. బోయపాటి శ్రీను నెక్స్ట్ సినిమా బాలయ్యతోనే ఉండబోతుంది. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు ఈ మాస్ డైరెక్టర్. ఎన్బికే ఫిలింస్ బ్యానర్ పై బాలకృష్ణ నిర్మించబోయే మూడో సినిమా ఇదే. కథానాయకుడు, మహానాయకుడు తర్వాత తన బ్యానర్లో మూడో అవకాశం బోయపాటి శ్రీనుకు ఇచ్చాడు బాల‌య్య‌.

Balakrishna Fans afraid of Vinaya Vidheya Rama movie negetive talk.. నిజానికి ఇప్పుడున్న పోటీలో రామ్ చరణ్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే బాలకృష్ణ అభిమానులు పండగ చేసుకోవాలి.. పైగా నందమూరి, మెగా హీరోల మధ్య ఇప్పుడు వార్ నడుస్తుంది. అటు నాగబాబు.. ఇటు బాలకృష్ణ సై అంటే సై అంటున్నారు. కానీ వాళ్లు కూడా చిత్రంగా వినయ విధేయ రామకు నెగిటివ్ టాక్ వస్తే భయపడుతున్నారు. balakrishna boyapati movies,vinaya vidheya rama,vinaya vidheya rama review,vinaya vidheya rama negetive talk,vinaya vidheya rama boyapati srinu,vinaya vidheya rama ram charan,vinaya vidheya rama boyapati,balakrishna nandamuri,fans tension vinaya vidheya rama,telugu cinema,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ బోయపాటి శ్రీను,బోయపాటి శ్రీను బాలయ్య,బాలకృష్ణ బోయపాటి సినిమా,వినయ విధేయ రామతో బాలయ్య ఫ్యాన్స్ భయం భయం,తెలుగు సినిమా
బోయపాటి, బాలయ్య బాబు (photo: twitter)

ఫిబ్రవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇప్పుడు వినయ విధేయ రామ‌ సినిమాను తెరకెక్కించిన విధానం చూసి నిజంగానే భయపడుతున్నారు నందమూరి అభిమానులు. అసలు సినిమా ఎలా తియ్యకూడదు అనే దానికి డిక్షనరీగా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాంతో బాలయ్య సినిమాను ఏం చేస్తాడో అని టెన్షన్ ఈ అభిమానుల్లో కనిపిస్తుందిప్పుడు.

ఇవి కూడా చదవండి..

#LakshmisNTR: ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో లక్ష్మీపార్వతి ఇదిగో.. చంద్రబాబు కూడా..

రాజ‌మౌళి తండ్రి సాయంతో నాని డ‌బ్బుల‌పై క‌న్నేసిన స‌మంత‌..

భయపడ్డదే జరిగిందిగా.. ‘వినయ విధేయ రామ’పై మెగా ఫ్యాన్స్ ఫైర్..

First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు