బాలకృష్ణ కావాలనే చేస్తున్నాడా.. వివి వినాయక్ విషయంలో ఏం జరుగుతుంది..

ఏమో ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది అభిమానుల్లో. వినాయక్‌కు ఫ్లాప్ కొత్త కాదు. అలాగని ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి పారిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఎందుకో కనిపించడం మానేసాడు. హాయిగా సినిమాలు మానేసి.. ఓపెనింగులతో సరిపెట్టుకుంటున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2019, 8:14 AM IST
బాలకృష్ణ కావాలనే చేస్తున్నాడా.. వివి వినాయక్ విషయంలో ఏం జరుగుతుంది..
వినాయక్ బాలయ్య
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 10, 2019, 8:14 AM IST
ఏమో ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది అభిమానుల్లో. వినాయక్‌కు ఫ్లాప్ కొత్త కాదు. అలాగని ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి పారిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఎందుకో కనిపించడం మానేసాడు. హాయిగా సినిమాలు మానేసి.. ఓపెనింగులతో సరిపెట్టుకుంటున్నాడు. కెరీర్ అన్న త‌ర్వాత ప‌డ‌టం లేవడం కామ‌న్. అలాగ‌ని ఉన్న‌చోటే ఉండ‌లేం క‌దా. ఒక్క ఫ్లాప్ వ‌చ్చింద‌ని వ‌ద‌ల్లేం కదా..? ఒక్క‌సారి త్రివిక్ర‌మ్‌నే చూడండి.. గ‌తేడాది మొద‌ట్లో అజ్ఞాత‌వాసితో డిజాస్ట‌ర్ ఇచ్చాడు.. దానికి వెంట‌నే అర‌వింద స‌మేతతో ఫామ్‌లోకి వచ్చాడు.

VV Vinayak next movie suspense.. Balakrishna and Venkatesh given shock to star director pk.. ఏమో ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది అభిమానుల్లో. వినాయక్‌కు ఫ్లాప్ కొత్త కాదు. అలాగని ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి పారిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఎందుకో కనిపించడం మానేసాడు. హాయిగా సినిమాలు మానేసి.. ఓపెనింగులతో సరిపెట్టుకుంటున్నాడు. vv vinayak,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్

కానీ ఇప్పుడు వినాయక్ మాత్రం ఎందుకో తెలియదు కానీ పూర్తిగా దూరం అయిపోయాడు.. ఆయనే దూరమవుతున్నాడో లేదంటే దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు అభిమానులకు. చిరంజీవి నుంచి చిన్నహీరోల వ‌ర‌కు అంతా ఒకప్పుడు వినాయక్ డేట్స్ కోసం చూసారు. అవ‌కాశ‌మిస్తే పొంగిపోయారు.. కానీ ఇప్పుడు అదంతా క‌నిపించ‌డం లేదు. గ‌త‌మెంత ఘ‌న‌మైనా.. ప్ర‌స్తుతం పాతాళ‌మే కావ‌డంతో వినాయ‌క్ క‌ష్టాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈయనతో పాటు శ్రీనువైట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందిప్పుడు.

VV Vinayak next movie suspense.. Balakrishna and Venkatesh given shock to star director pk.. ఏమో ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది అభిమానుల్లో. వినాయక్‌కు ఫ్లాప్ కొత్త కాదు. అలాగని ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి పారిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఎందుకో కనిపించడం మానేసాడు. హాయిగా సినిమాలు మానేసి.. ఓపెనింగులతో సరిపెట్టుకుంటున్నాడు. vv vinayak,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
బాలయ్య వినాయక్ న్యూస్ 18
ఈ ద‌ర్శ‌కున్ని ప‌ట్టించుకుని అవ‌కాశం ఇచ్చేంత సహృద‌యం మ‌న హీరోల్లో అయితే క‌నిపించ‌డం లేదు. మొన్నటికి మొన్న ఆర్ఆర్ఆర్ ఓపెనింగ్‌లో.. ఆ తర్వాత హుషారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. ఆ మధ్య వరుణ్ తేజ్-హ‌రీష్ శంక‌ర్ కొత్త సినిమా వాల్మీకి ఓపెనింగ్‌లో కనిపించాడు కానీ నెక్ట్స్ సినిమా గురించి మాత్రం వివరాలు చెప్పడం లేదు వినాయక్. ఈయన ప‌రిస్థితి ఇప్పుడు విచిత్రంగా ఉంది. ఈయ‌న చేతిలో బాల‌కృష్ణ సినిమా ఉంది.

VV Vinayak next movie suspense.. Balakrishna and Venkatesh given shock to star director pk.. ఏమో ఇప్పుడు ఇదే అనుమానం వస్తుంది అభిమానుల్లో. వినాయక్‌కు ఫ్లాప్ కొత్త కాదు. అలాగని ఫ్లాప్ వచ్చిన ప్రతీసారి పారిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈయన ఎందుకో కనిపించడం మానేసాడు. హాయిగా సినిమాలు మానేసి.. ఓపెనింగులతో సరిపెట్టుకుంటున్నాడు. vv vinayak,vv vinayak next movie,vv vinayak next movie news,vv vinayak next movie details,vv vinayak upcoming movie,vv vinayak balakrishna movie,balakrishna vv vinayak new movie,vv vinayak movies,vv vinayak,telugu cinema,balakrishna chiranjeevi,వినాయక్, వివి వినాయక్ తర్వాత సినిమా ఏంటి,వివి వినాయక్ తర్వాతి సినిమా,వినాయక్ నెక్ట్స్ సినిమా,వినాయక్ బాలకృష్ణ సినిమా,తెలుగు సినిమా,ఇంటిలిజెంట్
బాలయ్య వినాయక్

అయితే ఇప్పుడు ఎన్నికలతో పాటు బోయ‌పాటి శీను సినిమాకు కూడా క‌మిట‌వ్వ‌డంతో వినాయ‌క్ సినిమా ఎప్పుడుంటుంది.. అస‌లు ఇప్ప‌ట్లో ఉంటుందా అనేది అనుమానంగా మారింది. కానీ వినాయ‌క్ మాత్రం త‌న త‌ర్వాతి సినిమా బాల‌య్య‌తోనే అంటున్నాడు. దాంతో పాటు వెంకటేష్ హీరోగా కూడా ఓ సినిమా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. కానీ ఈ రెండు సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టమే. ఏదేమైనా ఒక‌ప్పుడు ట్రెండ్‌సెట్టింగ్ సినిమాలు ఇచ్చిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండ‌టం మాత్రం అభిమానుల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఎంతైనా ఇది సినిమా ఇండ‌స్ట్రీ అబ్బా.. ఇక్క‌డ హిట్ ఇచ్చిన వాళ్లకే విలువ ఉంటుంది.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...