హోమ్ /వార్తలు /సినిమా /

అయ్యో పాపం.. మరోసారి అడ్డంగా బుక్కైయిన బాలకృష్ణ..

అయ్యో పాపం.. మరోసారి అడ్డంగా బుక్కైయిన బాలకృష్ణ..

మరోవైపు నాగార్జునతో కలసి కూడా ఓ సినిమాను చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు.

మరోవైపు నాగార్జునతో కలసి కూడా ఓ సినిమాను చేయాలని కృష్ణవంశీ ప్లాన్ చేస్తున్నాడు.

తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఐతే ఈ వేడుక సాక్షిగా బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

  తెలుగు ఇండస్ట్రీలో అన్న నందమూరి తారక రామారావు తర్వాత ఆ తరహాలో డైలాగులు చెప్పడంలో తండ్రి తగ్గ తనయుడిగా బాలయ్యకు పేరుంది. రీల్ లైఫ్‌లో తన డైలాగులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే బాలకృష్ణ... రియల్ లైఫ్‌లో మాత్రం తన మాటలతో ఎదుటి వాళ్లను ఇబ్బందులు పాలు చేస్తుంటారనే పేరు ఉంది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ తన ప్రసంగాల సందర్భంగా అనేక విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే కదా.


  తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఐతే ఈ వేడుక సాక్షిగా బాలయ్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


  ఇంతకీ విరాల్లోకి వెళితే..బాలకృష్ణ 118 ట్రైలర్ చూసి సినిమా అద్భుతంగా ఉందని కళ్యాణ్ రామ్ మంచి నటన కనబరిచాడని మెచ్చుకున్నాడు. కానీ అదే పనిగా ఈసినిమా పేరును తప్పుగా చెప్పడంతో అక్కడున్నవాళ్లు అవాక్కయ్యారు. బ్యాక్ గ్రౌండ్‌లో సినిమా టైటిల్ 118 అని చాలా పెద్దగా రాసిన ఉన్నప్పటికీ అది గమనించని బాలయ్య 189 సినిమా అంటూ తన స్పీచ్ కొనసాగించారు.


  ' isDesktop="true" id="145478" youtubeid="uSUT6FKJ_Z8" category="movies">



  మరోవైపు వెనక ఉన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు బాలకృష్ణకు సినిమా పేరు 118 అని చెబుతున్నప్పటికీ ఆయన అలానే 189 సినిమా అంటూ పలుమార్లు అనడంతో స్టేజ్‌పై ఉన్న చిత్ర బృందంతో పాటు అభిమానులు షాక్ అయ్యారు.

  First published:

  Tags: Balakrishna, Jr ntr, Kalyan Ram Nandamuri, NTR, Pre Release Event, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు