Sye raa: చిరంజీవి కంటే ముందే ఉయ్యాలవాడ సినిమా చేసిన బాహుబలి నటుడు..

తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో టైటిల్ రోల్ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. చిరంజీవి కంటే ముందు ఈ బాహుబలి నటుడితో ఈ సినిమాను తెరకెక్కించారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: October 6, 2019, 1:01 PM IST
Sye raa: చిరంజీవి కంటే ముందే ఉయ్యాలవాడ సినిమా చేసిన బాహుబలి నటుడు..
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి(File Photo)
  • Share this:
తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంపై తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో టైటిల్ రోల్ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులుపుతోంది. ఐతే చిరంజీవి ఈ సినిమాను చేయకముందే.. 1997లో దూరదర్శన్‌లో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పై ఒక టెలిఫిల్మ్ రూపొందించారు. ఈ టెలిఫిల్మ్‌లో ప్రముఖ టీవీ నటుడు బాహుబలి‌లో అనుష్క అన్నపాత్రలో నటించిన మేకా రామకృష్ణ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు.

sye raa bahubali fame meka ramkrishna attempted uyyalawada narasimha redddy biopic before chiranjeevi played sye narasimha reddy charecter,syeraa narasimha reddy,sye raa narasimha reddy,chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy,chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy uyyalawada narasimha reddy,sye raa,meka ramakrishna played uyyalawada narasimha reddy,chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy meka ramakrishna uyyalawada narasimha reddy,top 10 highest gross south india movies,chiranjeevi,ram charan,ram charan chiranjeevi,syeraa narasimha reddy ram charan chiranjeevi,sye raa narasimha reddy ram charan chiranjeevi,ram charan will play sye raa narasimhareddy charecter,rajinikanth,tollywood box office report,syeraa narasimha reddy movie review,syeraa movie collections,sye raa movie collections,sye raa narasimha reddy success meet,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy movie review,sye raa movie review,telangana high court green signal to sye raa narasimha reddy movie,sye raa narasimha reddy pre release event,sye raa narasimha reddy movie review,sye raa narasimha reddy,high court,telangana high court,uyyalawada narasimaha reddy, uyyalawada descendants file case over sye raa narasimha reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy police case,Sye Raa Narasimha Reddy jubilee hills PS case,ram charan Sye Raa Narasimha Reddy,chiranjeevi Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy pre release event,Sye Raa Narasimha Reddy controversy,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా నరసింహా రెడ్డి,సైరా వివాదాలు,పోలీస్ కేస్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు,తెలుగు సినిమా,హైకోర్టు,హైకోర్టు మెట్లు ఎక్కిన ఉయ్యాలవాడ వారసులు,చిరంజీవి రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్,సైరా నరసింహారెడ్డి విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్,సైరా నరసింహారెడ్డిగా రామ్ చరణ్,సైరా నరసింహారెడ్డి పాత్రలో రామ్ చరణ్,మేక రామకృష్ణ,మేక రామకృష్ణ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,చిరంజీవి మేక రామకృష్ణ,
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన చిరంజీవి,మేక రామకృష్ణ(file photo)


ఈ టెలిఫిల్మ్‌ను పి.ఉదయ్ కుమార్..స్వీయ  దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాకు ఆయనే ఫోటోగ్రఫీ అందించడం విశేషం. ఎలాంటి సాంకేతిక సదుపాయాలు లేని ఆ టైమ్‌లోనే ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు ఉదయ్ కుమార్.




ఏమైనా చిరంజీవి  ‘సైరా నరసింహారెడ్డి’చేయడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర వార్తల్లో నిలిచింది.
First published: October 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...