విషాదంలో మెగా హీరోలు.. ఆత్మీయుడి ఆకస్మిక మరణం..

హీరోలకు అభిమానులకు మధ్యలో ఏదో విడదీయరాని.. విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉంటుంది. దాన్ని ఎలా వర్ణించాలో కూడా భాష ఉండదు. అందుకే ఒకతల్లి కడుపున పుట్టకపోయినా కూడా అంతా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 11:02 AM IST
విషాదంలో మెగా హీరోలు.. ఆత్మీయుడి ఆకస్మిక మరణం..
మెగా ఫ్యామిలీ
  • Share this:
హీరోలకు అభిమానులకు మధ్యలో ఏదో విడదీయరాని.. విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉంటుంది. దాన్ని ఎలా వర్ణించాలో కూడా భాష ఉండదు. అందుకే ఒకతల్లి కడుపున పుట్టకపోయినా కూడా అంతా మా వాళ్లే అంటుంటారు హీరోలు. మెగా ఫ్యామిలీకి కూడా అలాంటి అభిమానులు కోట్లలో ఉన్నారు. అలాంటి కోట్ల మంది అభిమానుల్లో అతి ముఖ్యమైన ఓ అభిమాన సంఘం నాయకుడు కన్నుమూసాడు. దాంతో మెగా హీరోలంతా విషాదంలో మునిగిపోయారు. డిసెంబర్ 8 ఉదయం 10 గంటలకు అల వైకుంఠపురములో టీజర్ వస్తుందని వేచి చూస్తున్న అభిమానులకు అనుకోని చేదువార్త వినిపించింది.
Bad news for Mega Heroes and greater hyderabad mega fans president Noor Mohammad passed away pk హీరోలకు అభిమానులకు మధ్యలో ఏదో విడదీయరాని.. విడదీయలేని ఆత్మీయ అనుబంధం ఉంటుంది. దాన్ని ఎలా వర్ణించాలో కూడా భాష ఉండదు. అందుకే ఒకతల్లి కడుపున పుట్టకపోయినా కూడా అంతా.. mega family,mega fans,megastar,chiranjeevi,chiranjeevi fans,megastar fans,chiranjeevi fan noor mohammad died,telugu cinema,ala vaikuntapurramuloo teaser,అల వైకుంఠపురములో,అల వైకుంఠపురములో టీజర్,మెగా ఫ్యామిలీలో విషాదం,మెగా ఫ్యాన్స్‌కు విషాదం
మెగా హీరోలతో నూర్ మహమ్మద్

ఆ వార్త విని మెగా కుటుంబ హీరోలు కూడా అయ్యో పాపం అనుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహమ్మద్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ మరణించాడు. దాంతో చిరంజీవి మొదలుకొని మెగా హీరోలంతా ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందుకే బన్నీ కూడా తన సినిమా టీజర్ వాయిదా వేసుకున్నాడు.
First published: December 8, 2019, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading