‘బాహుబ‌లి’ ఆకాశం.. ‘2.0’ పాతాళం.. ఇదిగో సాక్ష్యాలు..

అదేంటి అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు. ఏ సినిమాకైనా రేంజ్ నిర్ణ‌యించేది క‌లెక్ష‌న్లే. ఈ విష‌యంలో శంక‌ర్ కంటే రాజ‌మౌళి చాలా అంటే చాలా ముందున్నాడు. ఇప్పుడు విడుద‌లైన "2.0" తొలిరోజు ఏ ఒక్క రికార్డులోనూ బాహుబ‌లి ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది. అస‌లు ఆ సినిమాకు ఈ సినిమాకు ఆకాశం, పాతాళం డిఫెరెన్స్ ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2018, 4:38 PM IST
‘బాహుబ‌లి’ ఆకాశం.. ‘2.0’ పాతాళం.. ఇదిగో సాక్ష్యాలు..
బాహుబలి 2 2.0
  • Share this:
అదేంటి అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు. ఏ సినిమాకైనా రేంజ్ నిర్ణ‌యించేది క‌లెక్ష‌న్లే. ఈ విష‌యంలో శంక‌ర్ కంటే రాజ‌మౌళి చాలా అంటే చాలా ముందున్నాడు. ఇప్పుడు విడుద‌లైన "2.0" తొలిరోజు ఏ ఒక్క రికార్డులోనూ బాహుబ‌లి ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది. అస‌లు ఆ సినిమాకు ఈ సినిమాకు ఆకాశం, పాతాళం డిఫెరెన్స్ ఉంది. "బాహుబ‌లి 2" ప‌దోరోజు తెచ్చిన వ‌సూళ్ల కంటే "2.0" తొలిరోజు తీసుకొచ్చిన వ‌సూళ్లు త‌క్కువ‌గా ఉన్నాయంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

Babhubali 2 Outrated 2point0 in Collections.. అదేంటి అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు. ఏ సినిమాకైనా రేంజ్ నిర్ణ‌యించేది క‌లెక్ష‌న్లే. ఈ విష‌యంలో శంక‌ర్ కంటే రాజ‌మౌళి చాలా అంటే చాలా ముందున్నాడు. ఇప్పుడు విడుద‌లైన "2.0" తొలిరోజు ఏ ఒక్క రికార్డులోనూ బాహుబ‌లి ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది. అస‌లు ఆ సినిమాకు ఈ సినిమాకు ఆకాశం, పాతాళం డిఫెరెన్స్ ఉంది. 2.0 avarage openings,2.0 bahubali 2,bahubali 2 shankar,bahubali 2 2.0,bahubali 2.0,shankar rajamouli,2.0 shankar,bahubali collections 2.0,బాహుబలి 2.0,బాహుబలి కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,బాహుబలిని దాటలేకపోయిన 2.0,రాజమౌళి శంకర్,శంకర్ రాజమౌళి,2.0 యావరేజ్ ఓపెనింగ్స్,రజినీకాంత్ శంకర్
2.O ఫస్ట్ డే కలెక్షన్స్

కొబ్బ‌రికాయ్ కొట్టిన రోజు నుంచి కూడా "2.0", "బాహుబ‌లి" మ‌ధ్య పోటీ న‌డుస్తూనే ఉంది. బాహుబ‌లితో ఇప్ప‌టికే త‌నేంటో నిరూపించుకున్నాడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఈయ‌న గురించి ఇప్పుడు ఇండియా అంతా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే త‌ను చేసిన మాయ అలాంటిది మరి. ధైర్యంగా నిర్మాత‌ల‌తో 400 కోట్లు ఖ‌ర్చు చేయించి.. దానికి 2500 కోట్లు తెప్పించాడు రాజ‌మౌళి. అయితే ఇప్పుడు 2.0 మాత్రం అలా ఉండేలా క‌నిపించడం లేదు.

Babhubali 2 Outrated 2point0 in Collections.. అదేంటి అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు. ఏ సినిమాకైనా రేంజ్ నిర్ణ‌యించేది క‌లెక్ష‌న్లే. ఈ విష‌యంలో శంక‌ర్ కంటే రాజ‌మౌళి చాలా అంటే చాలా ముందున్నాడు. ఇప్పుడు విడుద‌లైన "2.0" తొలిరోజు ఏ ఒక్క రికార్డులోనూ బాహుబ‌లి ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది. అస‌లు ఆ సినిమాకు ఈ సినిమాకు ఆకాశం, పాతాళం డిఫెరెన్స్ ఉంది. 2.0 avarage openings,2.0 bahubali 2,bahubali 2 shankar,bahubali 2 2.0,bahubali 2.0,shankar rajamouli,2.0 shankar,bahubali collections 2.0,బాహుబలి 2.0,బాహుబలి కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,బాహుబలిని దాటలేకపోయిన 2.0,రాజమౌళి శంకర్,శంకర్ రాజమౌళి,2.0 యావరేజ్ ఓపెనింగ్స్,రజినీకాంత్ శంకర్
‘బాహుబలి2’ పోస్టర్

ఫుల్ ర‌న్లో "బాహుబ‌లి 2" 860 కోట్లు షేర్ తీసుకొచ్చింది కానీ ఇప్పుడు 500 కోట్లు తీసుకొస్తేనే "2.0" హిట్ అనిపించుకుంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో కేవ‌లం 12.50 కోట్ల షేర్ మాత్ర‌మే తీసుకొచ్చింది. అదే స‌మ‌యంలో "బాహుబ‌లి 2" తొలిరోజే 42 కోట్ల షేర్ తీసుకొచ్చింది. ఇక త‌మిళ‌నాట కూడా దాదాపు 14 కోట్ల షేర్ తీసుకొస్తే దాన్ని కూడా "2.0" క్రాస్ చేయ‌లేక‌పోయింది. హిందీలో ఏకంగా 45 కోట్ల షేర్ తీసుకొస్తే.. ఇప్పుడు "2.0" మాత్రం 12 కోట్ల ద‌గ్గ‌రే స‌రిపెట్టుకుంది.

Babhubali 2 Outrated 2point0 in Collections.. అదేంటి అంత మాట‌నేసారు అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అంటున్నారు ప్రేక్ష‌కులు. ఏ సినిమాకైనా రేంజ్ నిర్ణ‌యించేది క‌లెక్ష‌న్లే. ఈ విష‌యంలో శంక‌ర్ కంటే రాజ‌మౌళి చాలా అంటే చాలా ముందున్నాడు. ఇప్పుడు విడుద‌లైన "2.0" తొలిరోజు ఏ ఒక్క రికార్డులోనూ బాహుబ‌లి ద‌గ్గ‌ర‌కు కూడా వెళ్ల‌లేక‌పోయింది. అస‌లు ఆ సినిమాకు ఈ సినిమాకు ఆకాశం, పాతాళం డిఫెరెన్స్ ఉంది. 2.0 avarage openings,2.0 bahubali 2,bahubali 2 shankar,bahubali 2 2.0,bahubali 2.0,shankar rajamouli,2.0 shankar,bahubali collections 2.0,బాహుబలి 2.0,బాహుబలి కలెక్షన్స్,2.0 కలెక్షన్స్,బాహుబలిని దాటలేకపోయిన 2.0,రాజమౌళి శంకర్,శంకర్ రాజమౌళి,2.0 యావరేజ్ ఓపెనింగ్స్,రజినీకాంత్ శంకర్
రెండు గంటల 28 నిమిషాల 52 సెకన్ల నిడివితో వస్తోన్న 2.0

ఇంక ఓవ‌ర్సీస్ అస్స‌లు లెక్క‌లోకి కూడా తీసుకురావాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ తొలిరోజే "బాహుబ‌లి 2" దాదాపు 5 మిలియ‌న్ వ‌ర‌కు వ‌సూలు చేసింది. కానీ ఇప్పుడు "2.0" క‌నీసం 2 మిలియ‌న్ కూడా తీసుకురాలేదు. ఇలా ఏ రికార్డ్ చూసుకున్నా.. తీసుకున్నా "బాహుబ‌లి" కంటే 2.0 చాలా అంటే చాలా వెన‌కాల ఉంది. సినిమాపై ఎంత హైప్ ఉన్నా కూడా కంటెంట్ చాలా వీక్ గా ఉండ‌టంతో 2.0 వెన‌క‌బ‌డిపోయింది. అయితే ఇప్పుడు ర‌జినీ స్టామినాతో ఓపెనింగ్స్ తీసుకొచ్చినా కూడా ఆ త‌ర్వాత అది ఎలా కొన‌సాగుతుంది అనేది అస‌లు స‌మ‌స్య‌. మ‌రి ఆ ప్ర‌యాణం ఎలా ఉంటుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2018, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading