రాజు గారి గది 3 నుంచి తమన్నా ఎందుకు తప్పుకుందంటే..

రాజు గారి గది 3లో ముందుగా తమన్నాను అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో అవికా గోర్‌ను తీసుకున్నారు. ఇక తమన్నా ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుందో చిత్ర హీరో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

news18-telugu
Updated: October 12, 2019, 8:12 PM IST
రాజు గారి గది 3 నుంచి తమన్నా ఎందుకు తప్పుకుందంటే..
ఓంకార్ దర్శకత్వంలో తమన్నా కథానాయికగా ప్రారంభమైన ‘రాజు గారి గది 3’
news18-telugu
Updated: October 12, 2019, 8:12 PM IST
తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఇప్పుడు సీక్వెల్స్ హ‌వా న‌డుస్తుంది. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా వాటి కొన‌సాగింపు క‌థ‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌కులు. ఇప్పుడు కూడా రాజుగారిగ‌ది సీక్వెల్ కూడా చేస్తున్నాడు ఓంకార్. ఇప్ప‌టికే తొలి భాగం హిట్టైనా కూడా రెండో భాగం ఫ్లాప్ అయింది. నాగార్జున హీరోగా స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన రాజుగారిగ‌ది 2 అంచ‌నాలు అందుకోలేదు. అయినా కూడా ఇప్పుడు మూడో భాగం చేస్తున్నాడు ఓంకార్. తాజాగా ఈ సినిమాలో తమన్నా ఎందుకు తప్పుకుందో ఓంకార్ తమ్ముడు హీరో అశ్విన్ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

avika gor replaced tamannaah bhatia in ohmkar raju gari gadhi 3 movie these are the reasons,tamannaah twitter,tamannaah taapsee pannu,tamannaah avika gor,avika gor twitter,avika gor hot,avika gor instagram,ohmkar movies,ohmkar twitter,tamannaah instagram,tamannaah hot images,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 launch,raju gari gadhi 3 movie launch,tamanna in raju gari gadhi 3,raju gari gadhi 3 movie opening,raju gari gadhi,raju gari gadhi 3 trailer,tamanna about raju gari gadhi 3 movie,raju gari gadi 3,raju gari gadi 3 movie launch,raju gari gadhi 3 movie songs,raju gari gadhi 2,raju gari gadhi movie,telug cinema,taapsee raju gari gadhi 3,రాజుగారిగది 3,తమన్నా,తమన్నా తాప్సీ,తాప్సీ రాజుగారిగది 3,తెలుగు సినిమా
తమన్నా హీరోయిన్‌గా ‘రాజు గారి గది 3’ (Twitter/Photo)


త‌మ‌న్నా హీరోయిన్‌గా ఈ సినిమాను ఓపెన్ కూడా చేసాడు. కానీ వారం రోజులు కూడా కాక‌ముందే ఈ చిత్రం నుంచి త‌మ‌న్నా త‌ప్పుకుంది. ఈ సినిమా చేస్తున్న‌పుడే బాలీవుడ్ నుంచి మ‌రో ఆఫ‌ర్ వ‌చ్చింది ఈ ముద్దుగుమ్మ‌కు. పైగా ఈ మ‌ధ్యే అక్క‌డ 16.5 కోట్లు పెట్టి ఇళ్లు కూడా తీసుకుంది. అన్నింటికీ మించి ఉత్త‌రాదిన సెటిల్ అవ్వాల‌నేది త‌మ‌న్నా క‌ల‌. 15 ఏళ్లుగా ఇక్క‌డ సినిమాలు చేస్తున్నా కూడా బాలీవుడ్‌లో మాత్రం స్టార్ కాలేక‌పోయింది త‌మ‌న్నా.

Avika Gor replaced Tamannaah Bhatia in Ohmkar Raju Gari Gadhi 3 movie pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో కూడా ఇప్పుడు సీక్వెల్స్ హ‌వా న‌డుస్తుంది. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా వాటి కొన‌సాగింపు క‌థ‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు ద‌ర్శ‌కులు. గ‌బ్బ‌ర్ సింగ్, శంక‌ర్ దాదా విష‌యంలో ఇదే జ‌రిగింది. tamannaah twitter,tamannaah taapsee pannu,tamannaah avika gor,avika gor twitter,avika gor hot,avika gor instagram,ohmkar movies,ohmkar twitter,tamannaah instagram,tamannaah hot images,raju gari gadhi 3,raju gari gadhi 3 movie,raju gari gadhi 3 launch,raju gari gadhi 3 movie launch,tamanna in raju gari gadhi 3,raju gari gadhi 3 movie opening,raju gari gadhi,raju gari gadhi 3 trailer,tamanna about raju gari gadhi 3 movie,raju gari gadi 3,raju gari gadi 3 movie launch,raju gari gadhi 3 movie songs,raju gari gadhi 2,raju gari gadhi movie,telug cinema,taapsee raju gari gadhi 3,రాజుగారిగది 3,తమన్నా,తమన్నా తాప్సీ,తాప్సీ రాజుగారిగది 3,తెలుగు సినిమా
తమన్నా అవికా గోర్ ఫైల్ ఫోటో
మరోవైపు రాజు గారి గది 3 కోసం ఇచ్చిన డేట్లు ఆ సినిమాకు కేటాయించింది. దీంతో రాజు గారి గది 3 సినిమా నుంచి తమన్నా పక్కకు తప్పుకుంది. దీంతో చేసేది లేక ఓంకార్.. తమన్నా ప్లేస్‌లో అవికా గోర్‌‌ను తీసుకున్నారు. ఐతే.. తమన్నా మాత్రం ఈ సినిమా  నుంచి హుందాగానే తప్పుకున్నట్టు దర్శకుడు ఓంకార్ మీడియాకు తెలిపాడు. ఏమైనా తమన్నా..పెద్ద హీరోల సినిమాలైతే.. ఇలా చెప్పాపెట్టక సినిమా నుంచి వైదొలుగుతుందా అని ఇండస్ట్రీ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. రాజు గారి గది 3 విషయానికొస్తే.. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...