• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AVIKA GOR ONCE AGAIN RAISED HEAT WITH A NEW AND HOT PHOTO SHOOT IN A SHORT DRESS PK

చిన్న డ్రస్సులో చిన్నారి పెళ్లికూతురు.. అవికా గోర్ హాట్ షో..

చిన్న డ్రస్సులో చిన్నారి పెళ్లికూతురు.. అవికా గోర్ హాట్ షో..

అవికా గోర్ హాట్ ఫోటోస్

అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు.

  • Share this:
అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. ప‌దేళ్ల‌కే సూప‌ర్ స్టార్ అయిపోయింది ఈ భామ. ప‌దేళ్ల‌కే అన్నీ చేసిన త‌ర్వాత పాతికేళ్ల‌కు చూడ‌టం త‌ప్ప ఇంకేం చేస్తాడు అని ‘అత‌డు’ సినిమాలో త్రిష చెప్పిన‌ట్లుగానే ఇప్పుడు స్టార్ డ‌మ్ అంతా అనుభ‌వించి ఇప్పుడేం చేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డిపోయింది అవికా గోర్. మొన్నీమధ్యే రాజుగారిగది 3 సినిమాతో వచ్చింది అవికా. కానీ ఈ చిత్రం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.
Avika Gor once again raised heat with a new and hot photo shoot in a short dress pk అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. avika gor,avika gor cleavage show,avika gor thighs show,avika gor hot show,avika gor,avika gor raju gari gadhi 3,avika gor hot show,KTUC 4 promo,avika gor twitter,avika gor hot,avika gor hot photos,avika gor raises heat,avika gor uyyala jampala,avika gor chinnari pellikuthuru,telugu cinema,అవికా గోర్,అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు,అవికా గోర్ హాట్,హాట్ అవికా గోర్ ఫోటోస్,ఉయ్యాలా జంపాలా అవికా గోర్ హాట్,అవికా గోర్ హిందీ సీరియల్స్,తెలుగు సినిమా
అవికా గోర్ హాట్ ఫోటోస్

తెలుగులో చాలా రోజుల తర్వాత నటించిన రాజుగారిగది 3 కనీసం గుర్తింపు కూడా తీసుకురాకపోవడంతో అవికా ప్రస్తుతం ఆలోచనలో పడిపోయింది. కెరీర్ నిలబెట్టుకోవడం కోసం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది అవికా. బాలీవుడ్‌లో మాత్రం సినిమాలు చేయ‌డం లేదు. కేవ‌లం సీరియ‌ల్స్‌తోనే బిజీగా ఉంది. త‌న‌కు లైఫ్ ఇచ్చిన సీరియ‌ల్స్ వైపు అడుగులు వేస్తుంది ఈ చిన్నారి పెళ్లికూతురు. మ‌ధ్య‌లో సూప‌ర్ హాట్‌గా మారిపోతూ.. అభిమానుల‌కు స‌ర్ ప్రైజింగ్ గిఫ్టులు ఇస్తుంది. ఇప్పుడు కూడా ఇలాంటి షాకే ఇచ్చింది ఈ భామ‌. తాజాగా ఈమె మేకోవ‌ర్ చూసి వారెవ్వా అంటూ ఫిదా అయిపోతున్నారు ఆడియ‌న్స్.

Chinnari Pellikuthuru fame Avika Gor raised heat with a sensational hot photo shoot in small costumes pk అవికా గోర్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌య కార్య‌క్ర‌మాలు అవ‌స‌రం లేదు. ప్ర‌తీ ఇంట్లో కూడా ఈమె పేరు తెలుసు. అయితే అవికా కాదు చిన్నారి పెళ్లికూతురు అని చెప్పాలి. అప్పుడు ఈజీగా క‌నెక్ట్ అయిపోతారు ప్రేక్ష‌కులు. avika gor,avika gor cleavage show,avika gor thighs show,avika gor hot show,avika gor,avika gor raju gari gadhi 3,avika gor hot show,KTUC 4 promo,avika gor twitter,avika gor hot,avika gor hot photos,avika gor raises heat,avika gor uyyala jampala,avika gor chinnari pellikuthuru,telugu cinema,అవికా గోర్,అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు,అవికా గోర్ హాట్,హాట్ అవికా గోర్ ఫోటోస్,ఉయ్యాలా జంపాలా అవికా గోర్ హాట్,అవికా గోర్ హిందీ సీరియల్స్,తెలుగు సినిమా
అవికా గోర్ హాట్ షో


తెలుగులో ‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్తా మావా’తో పాటు మ‌రో రెండు మూడు సినిమాలు చేసిన అవికా ఆ త‌ర్వాత పూర్తిగా టాలీవుడ్‌కు దూర‌మైంది. రాజుగారిగది 3తో బ్రేక్ వస్తుందనుకున్నా కూడా షాక్ తగిలింది. దాంతో అందాలే ఆయుధంగా దిగుతుంది. అవికాను ఇలా చూసిన తర్వాత చిన్నారి పెళ్లికూతురు అనరింకా.. అమ్మడు అందాల ఆరబోత చూస్తుంటే హాట్ బ్యూటీ ఇమేజ్ కోసం పోటీ పడుతున్నట్లే అనిపిస్తుంది. అందుకే గ్లామర్ షోకు కూడా తనకు ఎలాంటి అడ్డు లేదని చెప్పకనే చెబుతుంది అవికా గోర్. మరి ఈ గ్లామర్ షో అవికాకు అవకాశాలు తీసుకొస్తాయో లేదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు