• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • AVIKA GOR INTRODECED HER HUSBAND HERE ARE THE DETAILS TA

Avika Gor: కాబోయే భర్తను పరిచయం చేసిన చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్..

Avika Gor: కాబోయే భర్తను పరిచయం చేసిన చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్..

కాబోయే వాడితో అవికా గోర్ (Instagram/Photo)

Avika Gor: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలు ఎక్కి మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. తాజాగా అవికాగోర్ తనకు కాబోయే వాణ్ణి సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.

  • Share this:
    ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒక్కొక్కరుగా పెళ్లి పీఠలు ఎక్కి మాంగళ్యం తంతునానేనా అనిపిస్తున్నారు. ఇప్పటికే రానా, నితిన్, నిఖిల్ వంటి హీరోలు పెళ్లి పీఠలు ఎక్కారు. రీసెంట్‌గా కాజల్ అగర్వాల్.. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను పెద్దల సమక్షంలో వివాహాం చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంట మాల్దీవుల్లో హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే మెగా డాటర్ నిహారిక కూడా డిసెంబర్ 9న మ్యారేజ్ చేసుకోబోతుంది. ఆ బాటలోనే చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించడమే కాదు.. తనకు కాబోయే భర్త ఇతనే అంటూ  మిలింద్ చద్వానీని  సోషల్ మీడియా వేదికగా పరిచయం చేసింది.








    View this post on Instagram





    La vie en rose. My prayers have been answered. I have found the love of my life! (Shiroo ke alava😂) This kind human is mine. And I’m his.. forever.. We all deserve a partner that understands us, believes in us, inspires us, helps us grow & truly cares for us. But, most of us feel that it's impossible to find such a partner. So, it feels like a dream, but it’s real! So so so real! I pray for all of you .. I want u all to feel what I’m feeling today.. Utmost joy.. Abundance of love.. My heart is so full and the feeling is precious. I thank God for giving me this experience that’s going to be most important chapter of my life... Haha... Nahi nahi, not getting married or anything so soon... Lekin log kya kahenge waale thoughts toh ab jaa chuke hai.. isiliye is pyaar ke baare mein khule aam batana chahti thi.. I feel so blessed and I feel this emotion right now for someone who entered my life with the intention of just making me smile.. Today I can proudly say that this idiot is making my heart smile.. Ufff ... challo itne paise mein itna hi milega🤓 isse zayada tareef karungi toh Mr. Chandwani chand tak udega.. 🤪 Well, I’m aware yeh kaafi ganda joke tha, but pura credit goes to his sense of humour! Like they say “sangat ka asar”😜 Challo jao sab khush raho ab 🥰 I love you from the bottom of my heart❤️Thanks for completing me. 😊 @milindchandwani Pc @j.v.d23


    A post shared by Avika Gor (@avikagor) on






    అంతేకాదు మిలింద్ చద్వానీతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలిపింది. నా ప్రార్ధనను దేవుడు ఆలకించినట్టు ఉన్నాడు. నా జీవితంలో ప్రేమ దొరికింది. నన్ను అర్ధం చేసుకొని నమ్మి.. స్పూర్తి నింపి మన అభివృద్ధిలో సాయం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందడానికి మనం అర్హులం అంటూ ట్వీట్ చేసింది.

    Avika Gor Introdeced her husband here are the details,avika gor,Avika Gor Introdeced her husband,avika gor milind chadwani,avika gor movies,uyyala jampala,avika gor interview,avika gor lifestyle,avika gor biography,avika gor age,avika gor family,avika gor serials,avika gor boyfriend,avika gor telugu movies,actress avika gor,avika gor house,avika gor salary,avika gor marriage,avika gor net worth,uyyala jampala heroine avika gor,uyyala jampala movie scenes,avika gor news,uyyala jampala avika gor,అవికా గోర్,అవికా గోర్ పిక్స్,అవికా గోర్ లేటెస్ట్,అవికా గోర్ హాట్,అవికా గోర్ మిలింద్ చద్వానీ
    కాబోయే భర్తతో అవికా గోర్ (Instagram/Photo)


    అవికా గోర్ విషయానికొస్తే.. హిందీలో బాలిక వధు సీరియల్‌ను తెలుగులో  ‘చిన్నారి పెళ్లి కూతురి’గా  తెలుగులో డబ్బై ఇక్కడ ప్రేక్షకులను కూడా దగ్గరైంది.  ఆ తర్వాత యూత్ గుండెల్లో ఉయ్యాలా జంపాలా అంటూ ఊయలలూగిన భామ అవికా గౌర్. బాలనటిగా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్‌గా మారి తన అందచందాలతో అటు తెలుగు, మళయాళం, తమిళ భాషల్లో దూసుకుపోతోంది. రాజ్ తరుణ్‌తో 'సినిమా చూపిస్తమావ'తో మరో హిట్ ను సొంతం చేసుకున్న ఈ అమ్మాయిని చూసి ఇక తెలుగులో ఒక రేంజ్ లో దూసుకుపోతుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల తెలుగులో గ్యాప్ తీసుకుంది.

    Avika Gor Introdeced her husband here are the details,avika gor,Avika Gor Introdeced her husband,avika gor milind chadwani,avika gor movies,uyyala jampala,avika gor interview,avika gor lifestyle,avika gor biography,avika gor age,avika gor family,avika gor serials,avika gor boyfriend,avika gor telugu movies,actress avika gor,avika gor house,avika gor salary,avika gor marriage,avika gor net worth,uyyala jampala heroine avika gor,uyyala jampala movie scenes,avika gor news,uyyala jampala avika gor,అవికా గోర్,అవికా గోర్ పిక్స్,అవికా గోర్ లేటెస్ట్,అవికా గోర్ హాట్,అవికా గోర్ మిలింద్ చద్వానీ
    కాబోయే వాడితో అవికా గోర్ (Instagram/Photo)


    ఆ మధ్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన 'రాజుగారి గది 3' లో మెరిసింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.  ప్రస్తుతం ఈమె చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న సినిమాలో కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు