‘అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్’ కలెక్షన్స్.. ‘బాహుబ‌లి 2’ మిన‌హా ఆల్ రికార్డ్స్ ఔట్..

హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి ఆద‌ర‌ణ ఉంది. కానీ మ‌న సినిమాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టేసి రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేదు. కానీ ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మ‌న ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 2, 2019, 9:47 PM IST
‘అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్’ కలెక్షన్స్.. ‘బాహుబ‌లి 2’ మిన‌హా ఆల్ రికార్డ్స్ ఔట్..
అవెంజర్స్ ఎండ్‌గేమ్
  • Share this:
హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి ఆద‌ర‌ణ ఉంది. కానీ మ‌న సినిమాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టేసి రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేదు. కానీ ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మ‌న ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి. తాజాగా విడుద‌లైన అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ అయితే ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త చ‌రిత్ర‌కు తెర‌తీస్తుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా ఐదు రోజుల్లోనే 244 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి ఇండియ‌న్ సినిమాల్లో బాహుబ‌లి 2 త‌ర్వాత స‌రికొత్త రికార్డుల‌కు నాందీ ప‌లికింది.
Avengers Endgame Collections.. Super Heroes creating new sensations at Indian Box Office pk.. హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి ఆద‌ర‌ణ ఉంది. కానీ మ‌న సినిమాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టేసి రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేదు. కానీ ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మ‌న ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి. avengers endgame,avengers endgame twitter,avengers endgame collections,avengers endgame box office collection,avengers endgame collection,avengers endgame worldwide collection,box office collection of avengers endgame,avengers endgame,avengers endgame review,avengers endgame first day collection,avengers endgame 1st day box office collection,avengers,avengers endgame box office,avengers endgame total collection,avengers endgame hindi collection,avengers endgame 5th day collection,hollywood,అవేంజర్స్ ఎండ్ గేమ్,అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్,అవేంజర్స్ ఎండ్ గేమ్ వసూళ్లు,అవేంజర్స్ ఎండ్ గేమ్ ఇండియన్ కలెక్షన్స్,హాలీవుడ్ సినిమా
అవెంజర్స్ ఎండ్ గేమ్ పోస్టర్

ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లో మ‌రే హాలీవుడ్ సినిమాకు సాధ్యం కాని రీతిలో రికార్డులు తిర‌గ‌రాస్తుంది అవేంజ‌ర్స్. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అన్ని హాలీవుడ్ సినిమాల క‌లెక్ష‌న్ల‌ను కేవ‌లం 4 రోజుల్లోనే దాటేసింది ఈ చిత్రం. ఇక బాలీవుడ్ సినిమాల రికార్డుల‌ను కూడా పూర్తిగా కొల్ల‌గొట్టేసారు సూప‌ర్ హీరోస్. ఇండియాలో కూడా ఈ చిత్రానికి ఇంత ఆద‌ర‌ణ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు.
Avengers Endgame Collections.. Super Heroes creating new sensations at Indian Box Office pk.. హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి ఆద‌ర‌ణ ఉంది. కానీ మ‌న సినిమాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టేసి రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేదు. కానీ ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మ‌న ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి. avengers endgame,avengers endgame twitter,avengers endgame collections,avengers endgame box office collection,avengers endgame collection,avengers endgame worldwide collection,box office collection of avengers endgame,avengers endgame,avengers endgame review,avengers endgame first day collection,avengers endgame 1st day box office collection,avengers,avengers endgame box office,avengers endgame total collection,avengers endgame hindi collection,avengers endgame 5th day collection,hollywood,అవేంజర్స్ ఎండ్ గేమ్,అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్,అవేంజర్స్ ఎండ్ గేమ్ వసూళ్లు,అవేంజర్స్ ఎండ్ గేమ్ ఇండియన్ కలెక్షన్స్,హాలీవుడ్ సినిమా
అవెంజర్స్ ఎండ్ గేమ్ (Image : Twitter)

క‌చ్చితంగా రికార్డ్ ఓపెనింగ్స్ వ‌స్తాయ‌నుకున్నారు కానీ ఏకంగా మ‌న సినిమాల రికార్డ్స్ కూడా తుడిచిపెట్టేంత స్థాయిలో ఈ చిత్ర హ‌వా ఉంటుంద‌ని మాత్రం ఊహించ‌లేదు. తొలిరోజే 56 కోట్లు వ‌సూలు చేసిన అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్.. ఆ త‌ర్వాత రోజు 53 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తానికి 5 రోజుల్లోనే 244 కోట్లు వ‌సూలు చేసింది.
Avengers Endgame Collections.. Super Heroes creating new sensations at Indian Box Office pk.. హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో మంచి ఆద‌ర‌ణ ఉంది. కానీ మ‌న సినిమాల‌ను సైతం ప‌క్క‌న‌బెట్టేసి రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా మాత్రం వాటికి లేదు. కానీ ఇది ఒక‌ప్ప‌టి మాట‌. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మ‌న ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి. avengers endgame,avengers endgame twitter,avengers endgame collections,avengers endgame box office collection,avengers endgame collection,avengers endgame worldwide collection,box office collection of avengers endgame,avengers endgame,avengers endgame review,avengers endgame first day collection,avengers endgame 1st day box office collection,avengers,avengers endgame box office,avengers endgame total collection,avengers endgame hindi collection,avengers endgame 5th day collection,hollywood,అవేంజర్స్ ఎండ్ గేమ్,అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్స్,అవేంజర్స్ ఎండ్ గేమ్ వసూళ్లు,అవేంజర్స్ ఎండ్ గేమ్ ఇండియన్ కలెక్షన్స్,హాలీవుడ్ సినిమా
అవెంజర్స్ మూవీ పోస్టర్

ఇప్ప‌టికీ అదే దూకుడు కొన‌సాగుతుంది. ఈ చిత్ర జోరు చూస్తుంటే ఇండియాలోనే 400 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే కానీ జ‌రిగితే మ‌రో చ‌రిత్ర‌కు నాందీ ప‌లికిన‌ట్లే. ఓవ‌రాల్‌గా చూసుకుంటే అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ దెబ్బ‌కు ఇండియ‌న్ సినిమాల్లో అన్ని రికార్డుల‌కు ఎండ్ కార్డ్ ప‌డిపోతుంది.
First published: May 2, 2019, 9:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading