HOME »NEWS »MOVIE »asian sunil narang given clarity on mahesh babu amb cinemas gst issue pk

మ‌హేష్ బాబు AMB సినిమాస్ GST కేస్.. అసలేం జరిగిందంటే..

మ‌హేష్ బాబు AMB సినిమాస్ GST కేస్.. అసలేం జరిగిందంటే..
మహేష్ బాబు ఏఎంబి సినిమాస్

అదేంటి.. మ‌హేష్ బాబు ఇష్యూకు క్లారిటీ వచ్చేసింది. ఆయ‌న‌తో క‌లిసి సంయుక్తంగా AMB సినిమాస్ నిర్మించిన సునీల్ నారంగ్ ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చాడు. అందులో మహేష్ బాబుతో పాటు భాగ‌స్వామిగా ఉన్నాడు సునీల్.

  • Share this:
    అదేంటి.. మ‌హేష్ బాబు ఇష్యూకు క్లారిటీ వచ్చేసింది. ఆయ‌న‌తో క‌లిసి సంయుక్తంగా AMB సినిమాస్ నిర్మించిన సునీల్ నారంగ్ ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చాడు. అందులో మహేష్ బాబుతో పాటు భాగ‌స్వామిగా ఉన్నాడు సునీల్. ఇక ఇప్పుడు ఈ థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. అదే కార‌ణం చూపించి థియేట‌ర్ పై నోటీసులు జారీ చేసి కేస్ కూడా ఫైల్ చేసార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అక్ర‌మంగా టికెట్ రేట్లు అమ్ముతున్నార‌ని వారిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌.

    Mahesh Babu AMB Cinemas GST Issue.. Another partner Asian Sunil given clarity on this matter pk.. అదేంటి.. మ‌హేష్ బాబు ఇష్యూకు సునీల్ ఎందుకు మాట్లాడ‌తాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డ సునీల్ అంటే క‌మెడియ‌న్ కాదు.. ఏషియన్ సునీల్. ఆయ‌న‌తో క‌లిసి సంయుక్తంగా AMB సినిమాస్ నిర్మించాడు మ‌హేష్ బాబు. అందులో భాగ‌స్వామిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. Mahesh babu,Mahesh babu amb cinemas,Mahesh babu amb cinemas gst,Mahesh babu amb cinemas asian sunil clarity,Mahesh babu amb cinemas gst ticket prices,Mahesh babu amb cinemas It Officials,Mahesh babu GST Officials notice,GST Officials Notice to mahesh babu,Mahesh babu amb cinemas income tax,Tollywood News, Telugu cinema, మహేష్ బాబు,మహేష్ బాబు ఏషియన్ సునీల్ క్లారిటీ, మహేష్ బాబు ఐటీ నోటీసులు, మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల నోటీసులు, మహేష్ బాబు ఐటీ షాక్, మహేష్‌కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
    AMB సినిమాస్ మల్టీప్లెక్స్ ఫోటోస్




    జిఎస్టీ త‌గ్గినా కూడా ఇంకా పాత రేట్ల‌కే టికెట్స్ అమ్మేస్తున్నారంటూ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్తలపై AMB సినిమాస్ మ‌రో ఓన‌ర్ ఏషియన్ సునీల్ స్పందించాడు. జీఎస్టీ తగ్గింపు విషయంలో AMB సినిమాస్ కు ఎలాంటి నోటీసులు అంద‌లేద‌ని క్లారిటీ ఇచ్చాడు ఆయ‌న‌. అధికారులు థియేటర్ కు వ‌చ్చిన మాట నిజ‌మే కానీ.. జీఎస్టీ రేట్లు ఎక్కువ చేసి అమ్మ‌డం అనే వార్త మాత్రం అబ‌ద్ధ‌మ‌ని తేల్చేసాడు సునీల్. అధికారులు అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చామని.. వాళ్ల‌కు రికార్డులు అన్నీ స‌మ‌ర్పించామ‌ని చెప్పాడు సునీల్.

    Mahesh Babu AMB Cinemas GST Issue.. Another partner Asian Sunil given clarity on this matter pk.. అదేంటి.. మ‌హేష్ బాబు ఇష్యూకు సునీల్ ఎందుకు మాట్లాడ‌తాడు అనుకుంటున్నారా..? ఇక్క‌డ సునీల్ అంటే క‌మెడియ‌న్ కాదు.. ఏషియన్ సునీల్. ఆయ‌న‌తో క‌లిసి సంయుక్తంగా AMB సినిమాస్ నిర్మించాడు మ‌హేష్ బాబు. అందులో భాగ‌స్వామిగా ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ థియేట‌ర్ జిఎస్టీ నిబంధనలను ఉల్లఘించిందని అధికారులు ఆరోపిస్తున్నారు. Mahesh babu,Mahesh babu amb cinemas,Mahesh babu amb cinemas gst,Mahesh babu amb cinemas asian sunil clarity,Mahesh babu amb cinemas gst ticket prices,Mahesh babu amb cinemas It Officials,Mahesh babu GST Officials notice,GST Officials Notice to mahesh babu,Mahesh babu amb cinemas income tax,Tollywood News, Telugu cinema, మహేష్ బాబు,మహేష్ బాబు ఏషియన్ సునీల్ క్లారిటీ, మహేష్ బాబు ఐటీ నోటీసులు, మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల నోటీసులు, మహేష్ బాబు ఐటీ షాక్, మహేష్‌కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
    మహేష్ బాబు ఏషియన్ సునీల్


    ఇక ట్యాక్స్ క‌ట్టాలంటూ అధికారులు త‌మ‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌లేద‌ని.. అలా వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తేల్చేసాడు ఈయ‌న‌. అస‌లు మీడియాలో నోటీసులు ఇచ్చారనే వార్తలు తెలుసుకున్న అధికారులు కూడా ఆశ్చర్యపోయారంటున్నాడు సునీల్. AMB సినిమాస్ నియ‌మాల‌కు క‌ట్టుబడి న‌డుస్తుంద‌ని.. లేనిపోని వార్త‌లు రాసి ఇమేజ్ పాడు చేయొద్దంటున్నాడు సునీల్. ఇక దీనిపై మ‌హేష్ బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏం మాట్లాడ‌లేదు. ఆయ‌న మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడిప్పుడు.
    First published:February 20, 2019, 19:59 IST

    टॉप स्टोरीज