Ashu Reddy: షేప్స్ అంటూ టీ షర్ట్‌ను అలా మడతపెట్టి రచ్చ రచ్చ చేస్తున్న అషు రెడ్డి.. వైరల్ ఫోటో!

Ashu Reddy

Ashu Reddy: ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎంతోమంది కంటెస్టెంట్ లను సెలబ్రిటీ గా మార్చింది. అంతేకాకుండా వెండితెరపై కూడా ఎంతో కొంత అవకాశాలను అందిస్తుంది.

  • Share this:
    Ashu Reddy: ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఎంతోమంది కంటెస్టెంట్ లను సెలబ్రిటీ గా మార్చింది. అంతేకాకుండా వెండితెరపై కూడా ఎంతో కొంత అవకాశాలను అందిస్తుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 3 నుండి తన అందాలతో బాగా రచ్చ చేస్తూ ప్రస్తుతం ఓ సెలబ్రిటీగా మారిన అషూ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా డబ్ స్మాష్ వీడియోలతో జూనియర్ సమంత గా పరిచయమైన అషూ.. హీరో నితిన్ నటించిన సినిమాలో తొలిసారిగా వెండితెరపై పరిచయమయ్యింది.



    ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి హౌస్ లో ఉన్నంత కాలం రచ్చ రచ్చ చేస్తూ.. మొత్తానికి ఓ సెలబ్రిటీ హోదాను అందుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో బాగా సన్నిహితంగా ఉంటూ తెగ వార్తల్లో నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అతనితో చనువుగా దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారాయి.



    అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పట్ల అభిమానం చూపిస్తూ.. అతని పేరుని ప్రైవేట్ ప్లేస్ లో టాటూ వేసుకొని అతనిపై వున్నా అభిమానం ను బయటకు తెలిసేలా చూపించింది. ఇక ప్రస్తుతం బుల్లితెర లో కామెడీ స్టార్స్ అనే షో లో కూడా చేస్తుంది అషూ. అంతే కాకుండా అందులో ఎక్స్ ప్రెస్ హరి తో
    కలిసి హగ్గు లతో, ముద్దులతో తెగ హంగామా చేస్తుంది.










    View this post on Instagram






    A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)






    ఇక సోషల్ మీడియాలో కుడా బాగా యాక్టీవ్ ఉంటుంది అషూ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలతో తెగ సందడి చేస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో తన టీ షర్ట్ ను పైకి మడత బెట్టి తన నడుము, ఎద అందాలను చూపిస్తూ యువతను కానార్పకుండా చేస్తుంది. సెక్సీ, అందం గురించి మాట్లాడుతూ.. సెక్సీగా కనిపించడం అంటే షేపులు, నడక కాదని.. అది మన యాటిట్యూడ్ అంటూ తెలిపింది.
    Published by:Navya Reddy
    First published: