అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండేకు గోల్డెన్ ఛాన్స్.. బాలీవుడ్‌లో ఎంట్రీ..

విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ‌రా.. ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? ఎక్కువ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌ను అదే పేరుతో గుర్తు పెట్టుకుంటారు మ‌న ప్రేక్ష‌కులు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన షాలిని పాండే కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు అర్జున్ రెడ్డి ప్రేమికురాలిగానే గుర్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 22, 2019, 7:59 PM IST
అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండేకు గోల్డెన్ ఛాన్స్.. బాలీవుడ్‌లో ఎంట్రీ..
షాలిని పాండే ట్విట్టర్ ఫోటోస్
  • Share this:
విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ‌రా.. ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? ఎక్కువ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌ను అదే పేరుతో గుర్తు పెట్టుకుంటారు మ‌న ప్రేక్ష‌కులు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన షాలిని పాండే కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు అర్జున్ రెడ్డి ప్రేమికురాలిగానే గుర్తుంది. ఈ సినిమాతో అమ్మ‌డు ఆ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఇక్క‌డ‌.

Arjun Reedy beauty Shalini Pandey Bollywood Chance in Director Anurag Kashyap movie.. విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ‌రా.. ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? ఎక్కువ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌ను అదే పేరుతో గుర్తు పెట్టుకుంటారు మ‌న ప్రేక్ష‌కులు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన షాలిని పాండే కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు అర్జున్ రెడ్డి ప్రేమికురాలిగానే గుర్తుంది. shalini pandey instagram,shalini pandey twitter,shalini pandey movies,shalini pandey bollywood,shalini pandey vijay devarakonda,shalini pandey anurag kashyap,shalini pandey arjun reddy,telugu cinema,shalini pandey paresh rawal son,షాలిని పాండే,షాలిని పాండే బాలీవుడ్,అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే బాలీవుడ్,విజయ్ దేవరకొండ షాలిని పాండే,తెలుగు సినిమా,షాలిని పాండే పరేష్ రావల్ తనయుడు,షాలిని పాండే అనురాగ్ కశ్యప్,
షాలిని పాండే హాట్ ఫోటోషూట్

ఇక ఇప్పుడు షాలినీ పాండే బాలీవుడ్ వెళ్తుంది. ఇక్క‌డ ఆమె నటనకు మంచి మార్కులు పడినా కూడా ఎందుకో గానీ అవ‌కాశాలు రావ‌డం లేదు. ‘మ‌హాన‌టి’ లాంటి సినిమాల్లో న‌టించినా కూడా ఇక్క‌డ షాలినికి కోరుకున్న క్రేజ్ మాత్రం రాలేదు. అందాల ఆర‌బోత‌కు కూడా పెద్ద‌గా ప‌ట్టింపులు లేక‌పోయినా కూడా ఎందుకో మ‌రి మ‌న ద‌ర్శ‌కుల‌కు షాలిని పెద్ద‌గా ఎక్క‌డం లేదు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాట ‘100% లవ్’ రీమేక్ ‘100 ప‌ర్సెంట్ కాద‌ల్’లో న‌టిస్తుంది ఈ భామ‌.

Arjun Reedy beauty Shalini Pandey Bollywood Chance in Director Anurag Kashyap movie.. విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ‌రా.. ఎవ‌ర‌బ్బా అనుకుంటున్నారా..? ఎక్కువ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు.. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల‌ను అదే పేరుతో గుర్తు పెట్టుకుంటారు మ‌న ప్రేక్ష‌కులు. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన షాలిని పాండే కూడా ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌కు అర్జున్ రెడ్డి ప్రేమికురాలిగానే గుర్తుంది. shalini pandey instagram,shalini pandey twitter,shalini pandey movies,shalini pandey bollywood,shalini pandey vijay devarakonda,shalini pandey anurag kashyap,shalini pandey arjun reddy,telugu cinema,shalini pandey paresh rawal son,షాలిని పాండే,షాలిని పాండే బాలీవుడ్,అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే బాలీవుడ్,విజయ్ దేవరకొండ షాలిని పాండే,తెలుగు సినిమా,షాలిని పాండే పరేష్ రావల్ తనయుడు,షాలిని పాండే అనురాగ్ కశ్యప్,
షాలిని పాండే ట్విట్టర్ ఫోటోస్

ఇక ఇప్పుడు షాలిని పాండేకు బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనురాగ్ కశ్యప్ ఆఫ‌ర్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం తాను తెర‌కెక్కించ‌బోయే సినిమాలో ఈ భామ‌నే హీరోయిన్‌గా తీసుకున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇందులో సీనియ‌ర్ బాలీవుడ్ యాక్ట‌ర్ పరేష్ రావల్ తనయుడు అదిత్య రావ‌ల్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో ముంబైలో స‌త్తా చూపించాల‌ని ఉవ్విళ్లూరుతుంది అర్జున్ రెడ్డి బ్యూటీ.

షాలిని పాండే హాట్ ఫోటోషూట్..
First published: January 22, 2019, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading