‘అర్జున్ రెడ్డి’ త‌మిళ రీమేక్ ‘వ‌ర్మ’ ట్రైల‌ర్.. బాల ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడుగా..

‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్ని మార్చేస్తాడ‌ని క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. కానీ సందీప్ రెడ్డి దెబ్బ‌కు ట్రెండ్ క‌దిలిపోయింది. సినిమా వ‌చ్చి ఏడాదిన్న‌ర గ‌డిచినా కూడా ‘అర్జున్ రెడ్డి’ సెగ‌లు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్రం త‌మిళ‌నాట రీమేక్ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 9, 2019, 5:32 PM IST
‘అర్జున్ రెడ్డి’ త‌మిళ రీమేక్ ‘వ‌ర్మ’ ట్రైల‌ర్.. బాల ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడుగా..
వర్మ తమిళ్ సినిమా ట్రైలర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 9, 2019, 5:32 PM IST
‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్ని మార్చేస్తాడ‌ని క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. కానీ సందీప్ రెడ్డి దెబ్బ‌కు ట్రెండ్ క‌దిలిపోయింది. సినిమా వ‌చ్చి ఏడాదిన్న‌ర గ‌డిచినా కూడా ‘అర్జున్ రెడ్డి’ సెగ‌లు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్రం త‌మిళ‌నాట రీమేక్ అవుతుంది. అక్క‌డ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్యే సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా ఉంది సినిమా. ఫిబ్ర‌వ‌రి 14న విడుదల కానుంది ఈ చిత్రం.

Arjun Reddy Tamil Remake Varmaa Trailer Released.. Dhruv Excelled with raw performance.. ‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా గురించి చెప్ప‌డానికి మాట‌లు స‌రిపోవు. కొత్త ద‌ర్శ‌కుడు వ‌చ్చి ఇండ‌స్ట్రీ రూపురేఖ‌ల్ని మార్చేస్తాడ‌ని క‌నీసం ఎవ‌రూ ఊహించ‌లేదు కూడా. కానీ సందీప్ రెడ్డి దెబ్బ‌కు ట్రెండ్ క‌దిలిపోయింది. సినిమా వ‌చ్చి ఏడాదిన్న‌ర గ‌డిచినా కూడా ‘అర్జున్ రెడ్డి’ సెగ‌లు ఇంకా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఈ చిత్రం త‌మిళ‌నాట రీమేక్ అవుతుంది. arjun reddy tamil movie,arjun reddy tamil movie remake varmaa,arjun reddy tamil movie remake varmaa trailer,arjun reddy tamil movie remake varmaa trailer released,vijay devarakonda dhruv,varmaa trailer released,varmaa bala dhruv,tamil cinema,వర్మ ట్రైలర్ విడుదల,అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ ట్రైలర్ విడుదల,వర్మ ట్రైలర్,బాల వర్మ సినిమా,ధృవ్ వర్మ ట్రైలర్ విడుదల,ఫిబ్రవరి 14 విడుదల,తమిళ్ సినిమా
విజయ్ దేవరకొండ వర్మ


అక్క‌డ వ‌ర్మ‌గా వ‌స్తుంది ‘అర్జున్ రెడ్డి’. ఈ కారెక్ట‌ర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవ‌ర్ అయ్యాడు. మేఘా చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. అయితే తెలుగులో అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. అయితే త‌మిళ ప్రేక్ష‌కులకు మాత్రం ధృవ్ క‌చ్చితంగా న‌చ్చేలా ఉన్నాడు. న‌టుడిగా త‌న‌ను తాను నిరూపించుకునే పాత్ర ఇది. పైగా బాల చేతుల్లో ప‌డ్డాడు క‌దా.. క‌చ్చితంగా ఆ ర‌చ్చ ఉంటుంది. ఇప్పుడు వ‌ర్మ ట్రైల‌ర్లోనూ ఇదే క‌నిపిస్తుంది.
మ‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసాం కాబ‌ట్టి ఆ మ‌త్తు తెలియ‌ట్లేదు కానీ త‌మిళ వాళ్లు మాత్రం ధృవ్ కృష్ణ‌కు ఫిదా కావ‌డం ఖాయం. అయితే అర్జున్ రెడ్డిని సేమ్ టూ సేమ్ కాదు.. ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దించేసాడు బాల‌. ఆయ‌న లాంటి క్రియేటివ్ ద‌ర్శ‌కుడి నుంచి క‌చ్చితంగా కాస్తైనా మార్పులు కోరుకుంటాం.. కానీ ఆ రిస్క్ తీసుకోలేదు ఈ ద‌ర్శ‌కుడు. కాక‌పోతే ఉన్న సీన్స్ కాస్త ఇంప్రోవైజ్ చేసాడంతే.. మిగిలిందంతా సేమ్ టూ సేమ్. ఈ సినిమాతో క‌చ్చితంగా త‌మిళ‌నాట త‌న త‌న‌యుడు సంచ‌ల‌నం సృష్టిస్తాడ‌ని న‌మ్ముతున్నాడు విక్ర‌మ్. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

పాయల్ రాజ్‌పుత్ హాట్ ఫోటోస్..
Loading...
ఇవి కూడా చదవండి..

‘మ‌హాన‌టి’ Vs ‘ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు’.. ఎవ‌రు గొప్ప‌..?


రికార్డులు ఎవరికి కావాలి.. రామ్ చ‌ర‌ణ్ సంచ‌ల‌న కామెంట్స్..


క్రిష్ జాగర్లమూడి.. చూపించాడుగా అన్నగారి వాడి వేడి..

First published: January 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...