ఇంత‌కీ వ‌ర్మ ఎక్క‌డున్నాడు.. కంగారు ప‌డుతున్న విక్ర‌మ్..

వ‌ర్మ మాయం అయిపోతే విక్ర‌మ్ ఎందుకు కంగారు ప‌డుతున్నాడు.. అస‌లు వ‌ర్మ ఎక్క‌డికి పోయాడు రోజూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా...? ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌. షూటింగ్ పూర్తై రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఈ చిత్ర విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 5, 2019, 4:57 PM IST
ఇంత‌కీ వ‌ర్మ ఎక్క‌డున్నాడు.. కంగారు ప‌డుతున్న విక్ర‌మ్..
విజయ్ దేవరకొండ వర్మ
  • Share this:
వ‌ర్మ మాయం అయిపోతే విక్ర‌మ్ ఎందుకు కంగారు ప‌డుతున్నాడు.. అస‌లు వ‌ర్మ ఎక్క‌డికి పోయాడు రోజూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా...? ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సృష్టించిన సంచ‌ల‌నాల గురించి చెప్పాలంటే పెద్ద గ్రంథ‌మే అచ్చేయాలి. అలాంటిదిప్పుడు ఈ చిత్రం త‌మిళ‌నాట రీమేక్ అవుతుంది. అక్క‌డ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్యే సినిమా షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో బిజీగా ఉంది సినిమా.

Arjun Reddy Tamil Remake Varma Release date still in Confusion.. వ‌ర్మ మాయం అయిపోతే విక్ర‌మ్ ఎందుకు కంగారు ప‌డుతున్నాడు.. అస‌లు వ‌ర్మ ఎక్క‌డికి పోయాడు రోజూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా...? ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌. షూటింగ్ పూర్తై రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఈ చిత్ర విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది. arjun reddy telugu movie,arjun reddy tamil remake varma,dhruv vikram arjun reddy,arjun reddy varma,dhruv vikram bala movie,arjun reddy hindi remake,telugu cinema,ధృవ్ విక్రమ్,ధృవ్ విక్రమ్ వర్మ,ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్,ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ,ధృవ్ విక్రమ్ తెలుగు సినిమా,తెలుగు సినిమా,ధృవ్ విక్రమ్ బాల
వర్మ షూటింగ్ స్పాట్

ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లై రెండు నెల‌లు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ విడుద‌ల తేదీ ఊసే లేదు. ఇప్పుడు అప్పుడు అంటున్నారే కానీ ప‌ర్ ఫెక్ట్ డేట్ మాత్రం చెప్ప‌డం లేదు. ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న ప్రేమికుల రోజు కానుక‌గా ‘వర్మ’ విడుదల కానున్న‌ట్లు తెలుస్తుంది. ఈ కారెక్ట‌ర్ కోసం ధృవ్ పిచ్చెక్కించేలా మేకోవ‌ర్ అయ్యాడు. మేఘాచౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ ప్ల‌స్ టీజ‌ర్‌కు ఊహించిన రెస్పాన్స్ అయితే రాలేదు.

Arjun Reddy Tamil Remake Varma Release date still in Confusion.. వ‌ర్మ మాయం అయిపోతే విక్ర‌మ్ ఎందుకు కంగారు ప‌డుతున్నాడు.. అస‌లు వ‌ర్మ ఎక్క‌డికి పోయాడు రోజూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా...? ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌. షూటింగ్ పూర్తై రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఈ చిత్ర విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది. arjun reddy telugu movie,arjun reddy tamil remake varma,dhruv vikram arjun reddy,arjun reddy varma,dhruv vikram bala movie,arjun reddy hindi remake,telugu cinema,ధృవ్ విక్రమ్,ధృవ్ విక్రమ్ వర్మ,ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్,ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ,ధృవ్ విక్రమ్ తెలుగు సినిమా,తెలుగు సినిమా,ధృవ్ విక్రమ్ బాల
వర్మ పోస్టర్

అర్జున్ రెడ్డిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను చూసిన క‌ళ్ల‌తో అక్క‌డ ధృవ్ విక్ర‌మ్‌ను చూడ‌లేక‌పోతున్నారు ప్రేక్ష‌కులు. ఈ కారెక్ట‌ర్ ఎందుకో ఈ కుర్ర హీరోకు సెట్ కాలేద‌నిపిస్తుంది. బైక్‌పై హీరోయిన్ మేఘాను ఎక్కించుకుని రైడ్ చేస్తున్న ఫోటో విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఈ లుక్ ఆడియ‌న్స్‌కు కిక్ ఇవ్వ‌డం లేదు. పైగా బాల ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌చ్చితంగా తెలుగు కంటే మ‌రింత రా గా ఈ సినిమాను తెర‌కెక్కించి ఉంటాడ‌నే భావిస్తున్నారు ప్రేక్ష‌కులు.

Arjun Reddy Tamil Remake Varma Release date still in Confusion.. వ‌ర్మ మాయం అయిపోతే విక్ర‌మ్ ఎందుకు కంగారు ప‌డుతున్నాడు.. అస‌లు వ‌ర్మ ఎక్క‌డికి పోయాడు రోజూ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు క‌దా అనుకుంటున్నారా...? ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. ‘అర్జున్ రెడ్డి’ త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌. షూటింగ్ పూర్తై రెండు నెలలు గడిచినా కూడా ఇప్పటికీ ఈ చిత్ర విడుదల తేదీపై ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది. arjun reddy telugu movie,arjun reddy tamil remake varma,dhruv vikram arjun reddy,arjun reddy varma,dhruv vikram bala movie,arjun reddy hindi remake,telugu cinema,ధృవ్ విక్రమ్,ధృవ్ విక్రమ్ వర్మ,ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్,ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ,ధృవ్ విక్రమ్ తెలుగు సినిమా,తెలుగు సినిమా,ధృవ్ విక్రమ్ బాల
విజయ్ దేవరకొండ వర్మ

ఈ సినిమా డిసెంబ‌ర్‌లోనే వ‌స్తుంద‌నుకున్న ప్రేక్ష‌కుల‌కు షాక్ ఇచ్చాడు బాల‌. సంక్రాంతికి అయినా వ‌స్తుందేమో అనుకుంటే భారీ సినిమాలు ఉండ‌టంతో వెన‌క్కి త‌గ్గాడు. కొడుకు అరంగేట్రం ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌తో అదిరిపోతుంద‌ని భావిస్తున్నాడు విక్ర‌మ్. ‘సేతు’, ‘పితామగన్’ లాంటి సినిమాలతో త‌న కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన బాల‌.. త‌న‌యుడికి కూడా బ్రేక్ ఇస్తాడ‌ని న‌మ్ముతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ప్రేమికుల రోజున ‘వ‌ర్మ’ వ‌స్తున్నాడు. మ‌రి ‘అర్జున్ రెడ్డి’ తెలుగులో చేసిన మ్యాజిక్ త‌మిళ‌నాట కూడా చేస్తుందో లేదో చూడాలిక‌.పైసావసూల్ ఫేమ్ ముస్కాన్ సేధీ హాట్ ఫోటోషూట్..

ఇవి కూడా చదవండి..

#Vachinde: సాయిప‌ల్ల‌వికి ‘ఫిదా’.. వ‌చ్చిండే పాట‌కు ఆల్‌టైమ్ రికార్డ్ వ‌చ్చిందే..

‘విన‌య విధేయ రామ’ సెన్సార్ పూర్తి.. టాక్ ఏంటో తెలుసా..?

RX 100 టిఆర్పీ రేటింగ్స్.. బుల్లితెర‌పై కూడా బొమ్మ బ్లాక్ బ‌స్ట‌రే..

First published: January 5, 2019, 4:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading