ముద్దే పెట్టు.. ముద్దే పెట్టు అంటున్న కియారా అద్వానీ..

అదేంటి.. ముద్దు పెడుతూ దొర‌క‌డం ఏంటి.. అదేం ప‌ని ప‌బ్లిక్ గా అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. అలాగే దొరికిపోయింది ఇప్పుడు కైరా అద్వానీ. ఈ పేరుకు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక్క‌డ కూడా రెండు సినిమాలు చేసి మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 21, 2019, 10:45 PM IST
ముద్దే పెట్టు.. ముద్దే పెట్టు అంటున్న కియారా అద్వానీ..
కైరా అద్వానీ హాట్ ఫోటోస్..
  • Share this:
అదేంటి.. ముద్దు పెడుతూ దొర‌క‌డం ఏంటి.. అదేం ప‌ని ప‌బ్లిక్ గా అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. అలాగే దొరికిపోయింది ఇప్పుడు కైరా అద్వానీ. ఈ పేరుకు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక్క‌డ కూడా రెండు సినిమాలు చేసి మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం అయిపోయింది. ముఖ్యంగా తొలి సినిమా ‘భ‌ర‌త్ అనే నేను’ బాగానే ఆడినా కూడా రెండో సినిమా మాత్రం ‘విన‌య విధేయ రామ’ అంత‌గా ఆడ‌లేదు. రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ అయిపోయింది. ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్న కైరాకు ఊహించని షాక్ ఇది.

Kiara Advani, Shahid Kapoor Lip lock scene Shooting video in Kabir Singh movie goes viral.. అదేంటి.. ముద్దు పెడుతూ దొర‌క‌డం ఏంటి.. అదేం ప‌ని ప‌బ్లిక్ గా అనుకుంటున్నారా..? ఏం చేస్తాం.. అలాగే దొరికిపోయింది ఇప్పుడు కైరా అద్వానీ. ఈ పేరుకు అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక్క‌డ కూడా రెండు సినిమాలు చేసి మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం అయిపోయింది. kiara advani shahid kapoor,kiara advani shahid kapoor arjun reddy remake,kiara advani shahid kapoor kiss,kiara advani shahid kapoor lip lock scenes,kiara advani shahid kapoor kabir singh movie,kiara advani shahid kapoor lip lock scene leaked,kiara advani ram charan vinaya vidheya rama,kiara advani mahesh babu,telugu cinema,కైరా అద్వానీ,కైరా అద్వానీ షాహిద్ కపూర్,కైరా అద్వానీ షాహిద్ కపూర్ ముద్దుసీన్,కైరా అద్వానీ షాహిద్ కపూర్ లిప్ లాక్ సీన్,కైరా అద్వానీ షాహిద్ కపూర్ కబీర్ సింగ్,కైరా అద్వానీ షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్,హిందీ సినిమా,తెలుగు సినిమా
కైరా అద్వానీ, షాహిద్ కపూర్


ఇక ఇప్పుడు హిందీలో షాహిద్ క‌పూర్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్‌లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. అర్జున్ రెడ్డి సినిమా అంటే ఎలా ఉంటుందో మ‌న ప్రేక్ష‌కుల‌కు బాగా తెలుసు. ఇప్పుడు హిందీలో కూడా ఇది చూపిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. మ‌న ద‌గ్గ‌రి కంటే కూడా ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నాడు అక్క‌డ ఈ ద‌ర్శ‌కుడు. తెలుగులో చూపించ‌లేని చాలా స‌న్నివేశాలు అక్క‌డ చూపించి ‘క‌బీర్ సింగ్’ను మ‌రింత ఫ్రెష్‌గా తెర‌కెక్కిస్తున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి చూసిన వాళ్ల‌కు కూడా ఈ సినిమా కొత్త‌గా ఉంటుంద‌ని ప్రామిస్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా.View this post on Instagram

Kirorimal college #kabir singh


A post shared by Happy_Club_KMC😎 (@happy_club_kmc) on

ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ స‌గానికి పైగా పూర్తైపోయింది. ఇప్పుడు ముద్దు స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఆ మ‌ధ్య అర్జున్ రెడ్డి షూటింగ్ స‌మ‌యంలో కూడా ముద్దు సీన్లు షూట్ చేస్తూ విజువ‌ల్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు సందీప్. ఇప్పుడు ఈయ‌న చేయ‌క‌పోయినా ఫోటోలు లీక్ అయ్యాయి. కైరా, షాహిద్ క‌పూర్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. జూన్ 21న అర్జున్ రెడ్డి రీమేక్ ‘క‌బీర్ సింగ్’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: January 21, 2019, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading