బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ వ‌చ్చేస్తున్నాడు.. ‘క‌బీర్ సింగ్’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్..

అర్జున్ రెడ్డి.. ఇప్పుడు హిందీ ఇండ‌స్ట్రీలో కూడా ఈ చిత్రం పేరు బాగానే వినిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే అక్క‌డ అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 8, 2019, 3:23 PM IST
బాలీవుడ్ ‘అర్జున్ రెడ్డి’ వ‌చ్చేస్తున్నాడు.. ‘క‌బీర్ సింగ్’ ట్రైల‌ర్ రిలీజ్ డేట్..
కబీర్ సింగ్ పోస్టర్
  • Share this:
అర్జున్ రెడ్డి.. ఇప్పుడు హిందీ ఇండ‌స్ట్రీలో కూడా ఈ చిత్రం పేరు బాగానే వినిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే అక్క‌డ అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ క‌పూర్ హీరో కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు బాగా పెంచేసింది. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌ల‌కు కూడా స‌మ‌యం ఆస‌న్న‌మైంది. మే 13న క‌బీర్ సింగ్ ట్రైల‌ర్ విడుద‌ల కానుంది. షాహిద్ క‌పూర్, కియారా అద్వానీ ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తున్నారు.
Arjun Reddy Hindi remake Kabir Singh movie trailer gets a release date in a grand manner pk.. అర్జున్ రెడ్డి.. ఇప్పుడు హిందీ ఇండ‌స్ట్రీలో కూడా ఈ చిత్రం పేరు బాగానే వినిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే అక్క‌డ అర్జున్ రెడ్డి సినిమాను క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. kabir singh movie,kabir singh movie twitter,kabir singh movie trailer,kabir singh teaser,kabir singh official trailer,kabir singh trailer release date,kabir singh full movie,kabir singh movie teaser,kabir singh movie trailer,kabir singh movie release date,arjun reddy remake kabir singh shahid kapoor,kabir singh teaser reaction,kabir singh songs,kabir singh song,kabir singh movie songs,kabir singh official trailer,kabir singh first look,hindi cinema,కబీర్ సింగ్,అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్,కబీర్ సింగ్ ట్రైలర్ రిలీజ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ,షాహిద్ కపూర్

ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైపోయింది. జూన్ 21న విడుద‌ల కానుంది. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో మ‌రింత రా మెటీరియ‌ల్ సినిమాలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్. ఇక్కడ తీయ‌లేక‌పోయిన స‌న్నివేశాలు కూడా హిందీలో తెర‌కెక్కిస్తున్నాడు. అయితే ఒరిజిన‌ల్ ఫీల్ పోకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు తీస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. షాహిద్ క‌పూర్ కూడా పూర్తిగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇమిటేట్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. మ‌రి తెలుగులో చ‌రిత్ర సృష్టించిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తుందో చూడాలిక‌.
First published: May 8, 2019, 3:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading