HOME »NEWS »MOVIE »arjun reddy hindi kabir singh creates controversy here are the details ta

హిందీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ మీద ఎందుకంత ఈర్ష్య.. కారణాలు అవేనా..

హిందీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ మీద ఎందుకంత ఈర్ష్య.. కారణాలు అవేనా..
కబీర్ సింగ్ పోస్టర్

తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ 'కబీర్ సింగ్’ గా ఈ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో 3123, ఓవర్సీస్లో 493 థియేటర్లతో కలుపుకుని మొత్తం 3616 స్క్రీన్స్‌లో ‘కబీర్ సింగ్’ విడుదలైంది. రిలీజ్ అయిన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియా లో అయితే ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ మీదే చర్చలు నడుస్తున్నాయి.

 • Share this:
  తెలుగు సూపర్ హిట్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ హిందీలో రీమేక్ 'కబీర్ సింగ్’ గా ఈ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో 3123, ఓవర్సీస్లో 493 థియేటర్లతో కలుపుకుని మొత్తం 3616 స్క్రీన్స్‌లో ‘కబీర్ సింగ్’ విడుదలైంది. రిలీజ్ అయిన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుంది. సోషల్ మీడియా లో అయితే ప్రస్తుతం ‘కబీర్ సింగ్’ మీదే చర్చలు నడుస్తున్నాయి. సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటి లవ్ స్టోరీ హిందీలో ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదని అంటున్నారు. ఇక ‘కబీర్ సింగ్’ పాత్రలో షాహిద్ కపూర్ నటన ఆయన కెరీర్లోనే బెస్ట్ అని కొనియాడుతున్నారు. కియారా అద్వానీ తన అందచందాలతో కట్టిపడేసిందంటున్నారు.  కాకపోతే నటనలో ఇంకాస్త మెరుగుపడాలని అంటున్నారు. మొత్తం మీద ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తుంటే కొందరు విమర్శకులు, బీ టౌన్ సెలబ్రిటీలు మాత్రం వివక్ష చూపుతున్నారు.

  Kabir Singh 1st Weekend Collections.. Shahid Kapoor movie ruling Box Office like a king pk.. విడుద‌లైన రోజు విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు క‌బీర్ సింగ్. అర్జున్ రెడ్డి రీమేక్ ఊహించిన దానికంటే భారీగానే వ‌సూళ్లు సాధిస్తుంది. ఈ సినిమా తెలుగులో విడుద‌లై రెండేళ్లు గ‌డిచినా కూడా సత్తా తగ్గలేదు. kabir singh,kabir singh box office collection,kabir singh movie,kabir singh 3 days ww collection,kabir singh trailer,kabir singh weekend collection,kabir singh full movie,kabir singh 1st weekend collections,kabir singh movie songs,kabir singh box office,box office collection of kabir singh,kabir singh 100 crore,kabir singh collection,kabir singh song,kabir singh 2 days collection,bharat box office collection,kabir singh bgm,shahid kapoor,shahid kapoor kiara advani,arjun reddy kabir singh,hindi cinema,కబీర్ సింగ్,కబీర్ సింగ్ 3 డేస్ కలెక్షన్స్,కబీర్ సింగ్ వీకెండ్ కలెక్షన్స్,కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్ కబీర్ సింగ్ కలెక్షన్స్
  ‘కబీర్ సింగ్’ షాహిద్ కపూర్
  అందుకు కారణం ఈ రీమేక్ సినిమాను తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయడమే.కొందరు ‘అర్జున్ రెడ్డి’ని రెండోసారి చూస్తున్నట్టు ఉందని తీసిపారేస్తున్నారు. జాతీయ మీడియాకు చెందిన ఒక జర్నలిస్టు అయితే అతి తక్కువరేటింగ్ ఇచ్చారు. సదరు జర్నలిస్ట్‌కు ఈ సినిమా అస్సలు నచ్చలేదట. బాలీవుడ్ క్రిటిక్స్ చాలా మంది ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. సెన్సార్ బోర్డు సభ్యురాలు వీణా టిక్కూ కూడా రీసెంట్‌గా ఈ సినిమా చూసి కబీర్ సింగ్ సినిమాపై  మండిపడ్డారు. తాజాగా ‘కబీర్ సింగ్’చిత్ర నిర్మాతలపై కేసు కూడా నమోదైంది.

  Man died in Arun Reddy Hindi remake Kabir Singh sets.. Shock to Shahid Kapoor and Kiara Advani.. అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. arjun reddy remake kabir singh,arjun reddy remake in hindi,kabir singh movie,man dies in kabir singh sets,shahid kapoor kiara advani,hindi cinema,అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,కబీర్ సింగ్ సినిమా,కబీర్ సింగ్ షూటింగ్,కబీర్ సింగ్ సెట్లో వ్యక్తి మృతి,హిందీ సినిమా
  కైరా అద్వానీ, షాహిద్ కపూర్


  ఈ సినిమాలో హీరో షాహిద్ మద్యానికి బానిసైన సర్జన్‌గ నటించాడు.డ్రగ్స్ ఎడిక్ట్ అయినట్లుగా కూడా కనిపిస్తాడు. ఈ హీరో పాత్ర పవిత్రమైన వైద్య వృత్తిని అవమానించేలా ఉందని, ఇలా డాక్టర్లను కించపరిచే సినిమాను ప్రదర్శనకు అనుమతించరాదని కోరుతూ ఒక డాక్టర్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇలాంటి సినిమాల వలన వైద్యులపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే అవకాశం ఉందన్నారు.  ఈ సినిమాను నిషేధించాలని కోరుతూ కేంద్ర వైద్యశాఖ మంత్రి, సమాచార ప్రసార శాఖా మంత్రి, సెన్సార్ బోర్డుకు కూడా లేఖ రాసినట్టుగా ఆయన వెల్లడించారు. ఐతే ఈ విమర్శలు, కేసులు అన్నీ కబీర్ సింగ్ క్రేజ్‌ను మరింతగా పెంచుతున్నాయి. ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ.200 కోట్ల మార్కును అందుకునేలా ఉందంటున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయడంతో వర్కౌటై ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:June 27, 2019, 11:31 IST