మరో క్రేజీ సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇప్పుడు మరో క్రేజీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నారు.

news18-telugu
Updated: January 17, 2019, 5:32 AM IST
మరో క్రేజీ సినిమాతో రాబోతున్న విజయ్ దేవరకొండ
Photo: thedeverakonda/Instagram
  • Share this:
సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' లాంటీ చిత్రాల ద్వారా ఘనవిజయాల్నీ అందుకున్న విజయ్‌, ప్రస్తుతం 'డియర్‌ కామ్రేడ్‌స సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ మరో డిఫరెంట్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  రాశీఖన్నా, కేథరిన్‌ థెరీసా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్‌ తరహా పాత్రో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం  షూటింగ్ వచ్చేనెల నుండి ప్రారంభం కానుంది.

Photos: రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్

;
First published: January 17, 2019, 5:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading