మలైకా అరోరాతో సంబంధం నిజమే.. కానీ పెళ్లి వద్దంటున్న అర్జున్ కపూర్..

హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2019, 6:47 PM IST
మలైకా అరోరాతో సంబంధం నిజమే.. కానీ పెళ్లి వద్దంటున్న అర్జున్ కపూర్..
మలైకా అరోరా, అర్జున్ కపూర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2019, 6:47 PM IST
హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. వాళ్లే మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్. వీళ్ల రిలేషన్ చూసిన త‌ర్వాత ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కాదు ప్రేమ గుడ్డిది మాత్ర‌మే కాదు.. చెవిటిది.. మూగ‌ది.. కుంటిది కూడా. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ప్ర‌పంచాన్ని ప‌ట్టించుకోరు.. వాళ్ల‌కు ప్ర‌పంచంతో ప‌నుండ‌దు అంటారు. నిజ‌మే.. ఇప్పుడు అర్జ‌న్ క‌పూర్‌ను చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది.

Arjun Kapoor opens about his relationship with Malaika Arora but says not ready for marriage pk.. హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. malaika arora arjun kapoor,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
మలైకా అర్జున్ కపూర్


ఈయ‌న కూడా ఇప్పుడు ప్రేమ‌లో ఉన్నాడు. త‌న‌కంటే వ‌య‌సులో 12 ఏళ్లు పెద్ద‌దైన మ‌లైకా అరోరాతో ప్రేమ‌లో ఉన్నాడు ఈయ‌న‌. కొన్నేళ్లుగా ఈ ఇద్ద‌రూ రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు.పైగా ఇప్పుడు పెళ్లికి కూడా ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కొన్నాళ్లు బ‌య‌టికి తెలియ‌కుండా త‌మ బంధాన్ని సాగించిన వీళ్లిద్ద‌రూ ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలాగే క‌లుస్తున్నారు. ఎవరికి భయపడాలి.. ఎవరి కోసం భయపడాలి అన్నట్లు బ‌య‌టికి ఎక్క‌డికి వ‌చ్చినా క‌లిసే వ‌స్తున్నారు. పైగా మీడియాకు కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్‌గానే చెప్పేస్తున్నాడు అర్జున్ కపూర్. తానేం దాచాలనుకోవడం లేదని.. అంతా మీ ముందే ఉంది కదా అంటున్నాడు ఈ కుర్ర హీరో.

Arjun Kapoor opens about his relationship with Malaika Arora but says not ready for marriage pk.. హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. malaika arora arjun kapoor,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
మలైకా అర్జున్ కపూర్




ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఫిక్సైపోయారు ఈ జోడీ. ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఆ మూడు ముళ్ళ విషయంలో మాత్రం ఇంకా టైమ్ ఉందంటున్నాడు అర్జున్ కపూర్. కలిసి తిరగడానికి తానేం సిగ్గుపడటం లేదని.. పైగా రిలేషన్ షిప్ కూడా దాచాలని అనుకోవడం లేదని చెబుతున్నాడు అర్జున్ కపూర్. రిలేషన్ దాచుకోని వాన్ని పెళ్లి విషయం మాత్రం ఎందుకు దాచుకుంటానని ప్రశ్నిస్తున్నాడు ఈయన. తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు ఈయన.

Arjun Kapoor opens about his relationship with Malaika Arora but says not ready for marriage pk.. హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. malaika arora arjun kapoor,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
అర్జున్ కపూర్ మలైకా అరోరా


ఇండియాలో 33 ఏళ్ళు అంటే పెళ్లికి సరైన వయసే అని.. కానీ తనకు మాత్రం కాదంటున్నాడు ఈయన. 45 ఏళ్ల మ‌లైకాతో 33 ఏళ్ల అర్జున్ క‌పూర్ ప్రేమ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా మాదిరే వీళ్లు కూడా త‌మ ప్రేమ‌ను చాటుకుంటున్నారు. ప్రియాంక కూడా త‌న కంటే ప‌దేళ్లు చిన్న‌వాడైన నిక్‌ జోనస్‌తో ఈ మధ్యే పెళ్లి బంధంతో ఒక్కటైంది. అయితే అర్జున్ క‌పూర్ మాత్రం అప్పుడే పెళ్లి వద్దు అంటున్నాడు. పైగా ఇప్పుడు తమ బంధాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఫ్యామిలీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇంక ఆగేలా కూడా కనిపించడం లేదు ఈ ప్రేమజంట.
First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...