• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ARJUN KAPOOR BREAKS SILENCE ON WEDDING RUMOURS BS

డేటింగ్ నిజమే.. మ్యారేజ్‌పై బాంబ్ పేల్చిన అర్జున్ కపూర్..

డేటింగ్ నిజమే.. మ్యారేజ్‌పై బాంబ్ పేల్చిన అర్జున్ కపూర్..

అర్జున్ కపూర్, మలైకా అరోరా (ఫైల్)

ఆమెను కోడలిగా చేసుకోవడానికి అర్జున్‌ తండ్రి బోనీ కపూర్‌ కూడా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    బాలీవుడ్‌ నటి మలైకా అరోరాతో ప్రేమ వ్యవహారంపై అర్జున్ కపూర్ నోరు విప్పాడు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమెతో బంధంపై స్పందించాడు. మలైకా(45) తనకు ఎంతో ప్రత్యేకం అని వెల్లడించాడు. ఓ బిడ్డకు తల్లయిన మలైకాతో అర్జున్(33) కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. ఆమెను కోడలిగా చేసుకోవడానికి అర్జున్‌ తండ్రి బోనీ కపూర్‌ కూడా ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

    Malaika Arora and Arjun Kapoor relation in trouble because of her Driver kp.. ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కాదు ప్రేమ గుడ్డిది మాత్ర‌మే కాదు.. చెవిటిది.. మూగ‌ది.. కుంటిది కూడా. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ప్ర‌పంచాన్ని ప‌ట్టించుకోరు.. వాళ్ల‌కు ప్ర‌పంచంతో ప‌నుండ‌దు అంటారు. నిజ‌మే.. ఇప్పుడు అర్జ‌న్ క‌పూర్‌ను చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న కూడా ఇప్పుడు ప్రేమ‌లో ఉన్నాడు. malaika arora arjun kpoor break up,malaika arora driver,malaika arora arjun kpoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా అర్జున్ కపూర్ బ్రేకప్,మలైకా అరోరా డ్రైవర్,అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,2019లో అర్జున్ మలైకా పెళ్లి,
    మలైకా అర్జున్ కపూర్


    వీటిపై తాజాగా అర్జున్‌ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘నాకు మలైకా ఎంతో ప్రత్యేకం. అయితే, మా పెళ్లికి ఇప్పుడే తొందర లేదు. నా వయసు 33 ఏళ్లే. ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు. అయినా పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్లి అయితే మీకు కూడా తెలుస్తుందిగా. ఈ కాలంలో ఏదీ ఎక్కువ రోజులు దాచలేం. తప్పుడు వార్తలు సృష్టించడం మంచిది కాదు. వదంతులు ఎక్కువైతే ఇదివరకు నమ్మేవారు.. కానీ ఇప్పుడు విసుగెత్తి ఊరుకుంటున్నారు’ అని వెల్లడించారు అర్జున్‌. ప్రస్తుతం అర్జున్‌.. ‘పానిపట్‌’, ‘ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.
    First published: