Saaho: ప్రభాస్‌ను పర్సనల్‌గా కలవాలా.. ఇలా చేయండి..

‘సాహో’ సినిమా కోసం ప్రభాస్

Saaho | ఆలోచించినా ఆశా భంగం. మంచి తరుణం మించి పోతుంది. అవును మీరు నిజంగానే యంగ్ రెబల్ ‌స్టార్ ఫ్యానా ? ఆయనను ఒక్కసారైన పర్సనల్‌గా కలవలనుకుంటున్నారా ? ఐతే ఈ మీ కోసమే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది సాహో మూవీ యూనిట్.

  • Share this:


    ఆలోచించినా ఆశా భంగం. మంచి తరుణం మించి పోతుంది. అవును మీరు నిజంగానే యంగ్ రెబల్ ‌స్టార్ ఫ్యానా ? ఆయనను ఒక్కసారైన పర్సనల్‌గా కలవలనుకుంటున్నారా ? ఐతే ఈ మీ కోసమే అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది సాహో మూవీ యూనిట్. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ చిత్రం ఈ నెల 30న విడుదల కాబోతుంది. ఇక ప్రభాస్ ‘సాహో’కోసం అభిమానులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా యూవీ క్రియేషన్స్.. ప్రభాస్‌ను ఎలా కలుసుకోవాలనే దానిపై వీడియో‌ను పోస్ట్ చేసారు. అందులోయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ..‘హాయ్ డార్లింగ్స్.. నన్ను కలుసుకోవాలనుంటున్నారా ? ఐతే సాహో పోస్టర్‌తో ఒక సెల్ఫీ తీసుకొని దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి ట్యాగ్ చేయండి.నేనే పర్సనల్‌గా విజేతను సెలెక్ట్ చేస్తాను అంటూ  ఈవీడియోలో ఉంది. మరెందుకు ఆలస్యం. వెంటనే ‘సాహో’ పోస్టర్‌తో సెల్ఫీ దిగి వెంటనే దాన్ని పోస్ట్ చేయండి.



    First published: