‘అరవింద సమేత’ అట్టర్ ఫ్లాప్.. బుల్లితెరపై ఎన్టీఆర్‌కు ఘోర పరాభవం..

ఎన్టీఆర్ సినిమాలు థియేట‌ర్స్‌లో ఎలా ఉన్నా కూడా బుల్లితెర‌పై మాత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. ఈయ‌న టెంప‌ర్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 25 టిర్పీ రేటింగ్‌తో రికార్డు క్రియేట్ చేసాడు జూనియ‌ర్. ఇక ఇప్పుడు ఈయ‌న న‌టించిన ‘అర‌వింద స‌మేత’ కూడా కొన్ని రోజుల కింద టీవీలో వ‌చ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2019, 10:06 PM IST
‘అరవింద సమేత’ అట్టర్ ఫ్లాప్.. బుల్లితెరపై ఎన్టీఆర్‌కు ఘోర పరాభవం..
ఎన్టీఆర్ అరవింద సమేత
  • Share this:
ఎన్టీఆర్ సినిమాలు థియేట‌ర్స్‌లో ఎలా ఉన్నా కూడా బుల్లితెర‌పై మాత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. ఈయ‌న టెంప‌ర్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 25 టిర్పీ రేటింగ్‌తో రికార్డు క్రియేట్ చేసాడు జూనియ‌ర్. ఇక ఇప్పుడు ఈయ‌న న‌టించిన ‘అర‌వింద స‌మేత’ కూడా కొన్ని రోజుల కింద టీవీలో వ‌చ్చింది. ఈ చిత్రానికి ఎంత రేటింగ్ వ‌చ్చుంటుందా అని అంతా ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పుడు రేటింగ్ వివ‌రాలు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ఫ్యాన్స్ ఊహించిన స్థాయిలో మాత్రం ‘అర‌వింద స‌మేత’ రేటింగ్స్ మాత్రం తీసుకురాలేదు.

Jr NTR Aravinda Sametha flop show in Television.. Received negative responce kp.. ఎన్టీఆర్ సినిమాలు థియేట‌ర్స్‌లో ఎలా ఉన్నా కూడా బుల్లితెర‌పై మాత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. ఈయ‌న టెంప‌ర్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 25 టిర్పీ రేటింగ్‌తో రికార్డు క్రియేట్ చేసాడు జూనియ‌ర్. ఇక ఇప్పుడు ఈయ‌న న‌టించిన ‘అర‌వింద స‌మేత’ కూడా కొన్ని రోజుల కింద టీవీలో వ‌చ్చింది. aravinda sametha,aravinda sametha trp rating 13.7,aravinda sametha movie,aravinda sametha trp rating,aravinda sametha veera raghava movie,jr ntr aravinda sametha veera raghava,jr ntr trivikram,telugu cinema,అరవింద సమేత,అరవింద సమేత వీరరాఘవ,అరవింద సమేత టిఆర్పీ రేటింగ్స్,అరవింద సమేత 13.7 రేటింగ్,హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 అమర్ అక్బర్ ఆంటోనీ రేటింగ్స్,తెలుగు సినిమా,త్రివిక్రమ్ ఎన్టీఆర్ అరవింద సమేత
అర‌వింద స‌మేత‌

కేవ‌లం 13.7 రేటింగ్ తీసుకొచ్చి.. చాలా వెన‌క‌బ‌డిపోయింది ఎన్టీఆర్ సినిమా. ఈ విష‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ‘గీత‌గోవిందం’ సినిమా 20, 17 రేటింగ్స్ తెచ్చుకుంది. ఒక‌టి కాదు రెండుసార్లు వేస్తే రెండు సార్లు కూడా సూప‌ర్ హిట్ అయింది ఈ చిత్రం. ఇప్పుడు ‘అర‌వింద స‌మేత’ మాత్రం తొలిసారి ప్రీమియర్ వేసినా కూడా ఎందుకో కానీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాణించ‌లేదు టీవీ తెరపై.

Jr NTR Aravinda Sametha flop show in Television.. Received negative responce kp.. ఎన్టీఆర్ సినిమాలు థియేట‌ర్స్‌లో ఎలా ఉన్నా కూడా బుల్లితెర‌పై మాత్రం సంచ‌ల‌నం సృష్టిస్తుంటాయి. ఈయ‌న టెంప‌ర్ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 25 టిర్పీ రేటింగ్‌తో రికార్డు క్రియేట్ చేసాడు జూనియ‌ర్. ఇక ఇప్పుడు ఈయ‌న న‌టించిన ‘అర‌వింద స‌మేత’ కూడా కొన్ని రోజుల కింద టీవీలో వ‌చ్చింది. aravinda sametha,aravinda sametha trp rating 13.7,aravinda sametha movie,aravinda sametha trp rating,aravinda sametha veera raghava movie,jr ntr aravinda sametha veera raghava,jr ntr trivikram,telugu cinema,అరవింద సమేత,అరవింద సమేత వీరరాఘవ,అరవింద సమేత టిఆర్పీ రేటింగ్స్,అరవింద సమేత 13.7 రేటింగ్,హలో గురు ప్రేమకోసమే పందెంకోడి 2 అమర్ అక్బర్ ఆంటోనీ రేటింగ్స్,తెలుగు సినిమా,త్రివిక్రమ్ ఎన్టీఆర్ అరవింద సమేత
‘అరవింద సమేత వీరరాఘవ’ మూవీ స్టిల్స్

ఇక ‘అర‌వింద స‌మేత’ వ‌చ్చిన వార‌మే మరిన్ని సినిమాలు కూడా వ‌చ్చాయి. రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ 8.7.. వ‌రుణ్ తేజ్ ‘తొలిప్రేమ 6.2’.. విశాల్ ‘పందెంకోడి 2’ 5.5.. ర‌వితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ 3.2 రేటింగ్స్ తెచ్చుకున్నాయి. అయితే ఏది ఎంత తెచ్చుకున్నా ‘అర‌వింద స‌మేత’ మాత్రం ఊహించిన రేటింగ్ తెచ్చుకోక‌పోవ‌డం మాత్రం త్రివిక్ర‌మ్, ఎన్టీఆర్ అభిమానుల‌ను నిరాశ ప‌రిచింది.
First published: January 24, 2019, 9:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading