పవన్ కళ్యాణ్ అసమర్థ నాయకుడు .. జనసేనాని పై 30 ఇయర్స్ పృథ్వీ షాకింగ్ కామెంట్స్..

ఇటీవలే పవన్  భీమవరం సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పటికే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పోసానితో పాటు చిన్నికృష్ణ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. బతాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 26, 2019, 6:45 AM IST
పవన్ కళ్యాణ్ అసమర్థ నాయకుడు .. జనసేనాని పై 30 ఇయర్స్ పృథ్వీ షాకింగ్ కామెంట్స్..
30 ఇయర్స్ పృథ్వీ (30 years prudhvi)
  • Share this:
ఇటీవలె భీమవరం సభలో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా ?కేసీఆర్ హైదరాబాద్‌లో ఆంధ్ర వాళ్ల  భూములు తీసుకుంటారా ? ఎలా తీసుకుంటారో నేనూ చూస్తా .. తెలంగాణలో ఆంధ్రులు రాజకీయాలు చేస్తే తప్పా ? కేసీఆర్ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టవచ్చా ? పోన్లే అని చూస్తూ ఊరుకుంటే ఎక్కి తొక్కుతున్నారు అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే కదా.  పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు,నటుడు,రచయత పోసాని కృష్ణమురళి తీవ్రంగా ప్రతిఘటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు రచయత చిన్నికృష్ణ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Posani krishna murali Fires janasena chief pawan kalyan for his comments on telangana cm kcr,సార్వత్రిక ఎన్నికల వేళ దేశ వ్యాప్తంగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.తాజాగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై పోసాని ఫైర్ అయ్యారు.Posani krishna murali,Pawan kalyan,Posani krishna murali pawan kalyan,Andhra pradesh News,Andhra pradesh Politics,Posani krishna murali,Posani krirshna murali Controversial Comments,Posani krishna murali fires pawan kalyan,posani krishna murali counter attack on pawan kalyan,posani krishna murali janasena pawan kalyan trs kcr telangana cm,posani krishna murali ap cm chandrababu naidu,posani krishna murali ys jagan,posani krishna murali ysrcp ys jaganmohan reddy,tollywood news,telugu cinema,పోసాని కృష్ణ మురళి,పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్,పోసాని కృష్ణమురళి జనసేన పవన్ కళ్యాణ్,పోసాని కృష్ణమురళి పనవ్ కళ్యాణ్ పై ఫైర్,పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీరియస్,పోసాని కృష్ణమురళి,పోసాని కృష్ణ మురళి చంద్రబాబు,పోసాని కృష్ణ మురళి పై ఈసీ సీరియస్,పోసాని కృష్ణమురళి పై ఎలక్షన్ కమిషన్ సీరియస్,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు,పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ఎలక్షన్ కమిషన్ వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
పోసాని కృష్ణమురళి, పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ తొక్క తీస్తా..తోలు తీస్తానంటున్నావే..మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా ? ప్రజాక్షేత్రంలో ఉన్నామనే విషయాన్ని పవన్ మర్చిపోతే ఎలా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. ఒకవేళ తోలు తీయాలనుకుంటే అవినీతి చేస్తున్న టీడీపీ నేతల తోలు తీయ్యండి..అంతేకానీ నోటికి ఏదొస్తే అది మాట్లాడటం మంచిది కాదంటూ హెచ్చరించారు. బుద్దున్న ఏ రాజకీయ పార్టీ నాయకుడైన ప్రభుత్వ పాలనను విమర్శిస్తాడు. కానీ ప్రతిపక్ష నాయకుడిని విమర్శించే అసమర్థ నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపట్డారు.

AP Politics 2019 : Actor 30 Years Pruthvi Shocking Comments on Janasena Chief Pawan Kalyan, ఇటీవలే పవన్  భీమవరం సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏమైనా పాకిస్థానా ? అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఇప్పటికే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పోసానితో పాటు చిన్నికృష్ణ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. బతాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తీవ్ర స్థాయిలో స్పందించారు.Andhra pradesh News,Andhra Pradesh Politics,Pawan kalyan,janasena Chief Pawan kalyan,Janasena Chief Pawan Kalyan 30 Years Pruthvi,Pawan Kalyan 30 Years Pruthvi,Pawan kalyan Comedian Pruthvi,Comedian 30 Years Pruthvi Sensational Comments On Pawan Kalyan,YCP Leader cum Actor Pruthvi Sensational Comments On janasena chief Pawan Kalyan,Pawan Kalyan Chinni Krishna 30 Years Comedian Pruthvi Pawan kalyan,Pawan Kalyan 30 years pruthvi Janasena TDP YSRCP YSP Chandrababu naidu YS Jagan,Tollywood News,Telugu Cinema,పవన్ కళ్యాణ్,జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పృథ్వీ,పవన్ కళ్యాణ్ 30 ఇయర్స్ పృథ్వీ,పవన్ కళ్యాణ్ పై పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,జనసేనాని పవన్ కళ్యాణ్ పై 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,
కమెడియన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృధ్వీ


గత ఎన్నికల్లో పవన్..టీడీపీని భుజాలపై మోసి ఆ పార్టీని గెలిపించారని మండిపడ్డారు. ఇపుడు కూడా మరోసారి చంద్రబాబును ఏపీ సీఎం చేయాలని కలలు కంటున్నావా అంటూ పవన్ తీరుపై ధ్వజమెత్తారు. మరోవైపు ఓటు ఏ తేదిన వేయాలో తెలియని మంగళగిరి మాలోకం లోకేష్‌ని ఒక్కమాటైనా అన్నావా ? నువ్వా ప్రజా క్షేత్రంలో అవినీతి ప్రశ్నించేది అని వపన్ పై  మండిపడ్డారు 30 ఇయర్స్ పృథ్వీ. ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల్లో టీడీపీతో పాటు నీ పార్టీ జనసేనను ప్రజలు నామ రూపాలు లేకుండా చేస్తారన్నారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీధి నాటకాల ద్వారా సినిమా కళాకారులమంతా కలిసి టీడీపీ అవినీతిని ప్రజలకు తెలియజేస్తామన్నారు.
First published: March 26, 2019, 6:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading