ఏపీలో వైసీపీ గెలిచింది.. జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై చెప్పిన్నట్టేగా.. ?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైౌయస్ఆర్‌సీపీ మూడొంతల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక అదే పార్టీ నుంచి ఏపీలోని నగరి నుంచి పోటీలోకి దిగిన రోజా..రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆమెకు మంత్రివర్గంలో స్థానం కన్ఫామ్ అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

news18-telugu
Updated: May 25, 2019, 12:22 PM IST
ఏపీలో వైసీపీ గెలిచింది.. జబర్దస్త్ షోకు రోజా గుడ్ బై చెప్పిన్నట్టేగా.. ?
రోజా
  • Share this:
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సొంతంగా మరోసారి అధికారంలోకి వచ్చింది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైౌయస్ఆర్‌సీపీ మూడొంతల మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఇక అదే పార్టీ నుంచి ఏపీలోని నగరి నుంచి పోటీలోకి దిగిన రోజా..రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏర్పడబోయే మంత్రి వర్గంలో రోజాకు బెర్త్ దాదాపు ఖాయం అని ఏపీ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జబర్ధస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగు ఉన్నాయి. ఇప్పటి వరకు రోజా  ఎమ్మెల్యే ఉంటూ జబర్ధస్త్ ప్రోగ్రాంకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది.

AP Elections Results 2019: Roja Decided to Quit Jabardasth Comedy show Because she may get Minister Position in Y.S.Jagan Mohan Reddy Cabinet Says report,roja,roja minister in ys jagan cabinet,roja get minister post in ys jagan mohan reddy cabinet,roja jabardasth comedy show,lok sabha election result 2019,ap assembly election 2019 results,mla roja,ycp mla roja,nagari mla roja,nagari mla,mla roja speech,ysrcp mla roja,nagari mla roja news,mla roja election campaign,nagari mla roja speech,mla roja faces problems with nagari,ys jagan,roja nagari mla,roja nagari,mla roja latest news,roja,mla roja in nagari,nagari,ys jagan mohan reddy,chandrababu,nagari mla rk roja,nagari mla roja win,jagan,nagiri mla roja,mla roja house in nagari,nagababu,roja iron leg,roja prove again iron leg,roja will prove golden leg,nagababu roja jabardasth comedy show,Andhra Pradesh,ap elections 2019,rk roja,nagari mla roja,jabardast judge roja,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,ఆంధ్రప్రదేశ్, ఏపీ ఎన్నికలు 2019,జబర్దస్త్ ప్రోగ్రాం,జబర్ధస్త్ రోజా,రోజా,నగరి ఎమ్మెల్యే రోజా,వైసీపీ ఎమ్మెల్యే రోజా,జబర్దస్త్ జడ్జి రోజా,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,వైఎస్‌ఆర్‌సీపీ,ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,రోజా గెలుపు,నగరి నుంచి రోజా గెలుపు,జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో రోజా బెర్త్ కన్ఫామ్,వైయస్ జగన్ క్యాబినేట్ లో రోజాకు మంత్రి పదవి,
కాబోయే సీఎం వైఎస్ జగన్, నగరి ఎమ్మెల్యే రోజా


అదే మంత్రి అయితే ఇటు ప్రజా సేవ..అటు జబర్ధస్త్  ప్రోగ్రాంకు ఖచ్చితంగా న్యాయం చేయలేరు. ముందు నుంచి రోజా.. జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకున్నా.. ప్రజల్లో పార్టీ వాయిస్‌ను బాగానే తీసుకెళ్లడంలో రోజా సక్సెస్ అయ్యారు. అందుకే రోజాకు మంత్రి వర్గంలో ఖచ్చితంగా చోటు దక్కే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొటుంన్నారు.మరి చూడాలె..రాక రాక అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో రోజాకు నిజంగానే మంత్రి పదవి దక్కుుతుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

 
First published: May 25, 2019, 12:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading